E-Paper
Advertisement

కీలక పరిణామం.. ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా!

కీలక పరిణామం.. ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా!
Advertisement

Vijay resignation: తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరిగాయి. గ‌త వారం రోజులుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు నేడు తెర‌ప‌డింది. ఆదివారం ఉద‌యం టీవీకే అధినేత విజ‌య్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఇక‌ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విజ‌య్ ఘనవిజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా దళపతి విజయ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ స్థానాల నుంచి విజయం సాధించిన ఆయన.. సాంకేతిక కారణాల దృష్ట్యా ఒక స్థానాన్ని వదులుకోవాల్సి రావడంతో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని విడిచిపెట్టారు.

నియమ నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి రెండు చోట్ల గెలిచినప్పుడు.. నిర్ణీత సమయంలోగా ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని రెండో దానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీనిని అనుసరిస్తూ విజయ్ తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. తిరుచ్చి ఈస్ట్ కంటే పెరంబూర్ నియోజకవర్గాన్నే కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ రాజీనామాతో తిరుచ్చి ఈస్ట్ స్థానం ఇప్పుడు ఖాళీ కావడంతో.. అక్కడ త్వరలోనే ఉప ఎన్నికకు (By-poll) మార్గం సుగమమైంది.

Advertisement

Read Also: విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం.. పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్!

Related News

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

Big Stories

Advertisement
×