BigTV English
Advertisement

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల ఆంటీ… పాటలతో వలపు వల… ఆ సీన్లైతే అరాచకం భయ్యా

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల ఆంటీ… పాటలతో వలపు వల… ఆ సీన్లైతే అరాచకం భయ్యా

OTT Movie : మీరా నాయర్ తనదైన స్టైల్ లో రూపొందించిన సినిమా ‘ఎ సూటబుల్ బాయ్’. ఇండిపెండెంట్ ఇండియా (1951) బ్యాక్‌ డ్రాప్‌లో హిందూ ముస్లిం రిలేషన్స్ తో ఈ సినిమా ఆసక్తికరంగా నడుస్తుంది. టబు యాక్టింగ్ కి ప్రశంసలు వచ్చాయి. ఈ సిరీస్ ని ఒక్కసారి స్టార్ట్ చేస్తే చివరిదాకా చూడకుండా ఉండలేరు. ఈ రొమాంటిక్ మూవీ లవర్స్ కి ఇదొక బెస్ట్ ఎంటర్టైనర్ గా నిలుస్తోంది. ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘ఎ సూటబుల్ బాయ్’ (A Suitable Boy) ఇది మీరా నాయర్ డైరెక్ట్ చేసిన మినీ వెబ్ సిరీస్. 2020లో వచ్చిన ఈ 6 ఎపిసోడ్స్ ల సిరీస్ విక్రమ్ సేథ్ ఫేమస్ నవల ఆధారంగా రూపొందింది. ఇందులో ఇషాన్ ఖట్టర్, టబు, తాన్యా మానిక్తలా మెయిన్ రోల్స్ లో నటించారు. ఐయండిబిలో 6.2/10 రేటింగ్ తో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

ఈ కథ 951లో జరుగుతుంది. ఇండియా ఇండిపెండెంట్ అయి నాలుగేళ్లు అయింది. మొదటి ఎన్నికలు జరుగుతున్న టైంలో హీరోయిన్ లత 19 ఏళ్ల కాలేజీ పిల్ల. ఆమెకు పుస్తకాలు చదవడం ఇష్టం. స్వతంత్రంగా ఆలోచిస్తుంది. ఆమె అమ్మ చాలా స్ట్రిక్ట్, నీకోసం మంచి అబ్బాయి వెతికి పెళ్లి చేస్తాను అని గట్టిగానే అంటుంది. లతాని ముగ్గురు అబ్బాయిలు లవ్ చేస్తారు: మొదటి వాడు కబీర్ కాలేజీలో కలసి, చాలా ప్యాషన్‌తో ప్రేమిస్తాడు. కానీ హిందూ-ముస్లిం ప్రాబ్లమ్ వల్ల ఇంట్లో ఒప్పుకోరు. రెండో వాడు హరీష్ ఒక షూ ఫ్యాక్టరీ ఓనర్ కొడుకు. డబ్బు ఉన్నవాడు, ఫన్నీగా ఉంటాడు. మూడో వాడు అమిత్ అనే ఒక బెంగాలీ పోయెట్ రొమాంటిక్ టైప్. కానీ అమ్మ, ఫ్యామిలీ, సొసైటీ ప్రెషర్ వల్ల ఏం చేయాలో తెలీదు. లవ్ మ్యారేజా లేక అరేంజ్డా అని బాదపడుతుంది.


Read Also :  యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

ఇంకో సైడ్ స్టోరీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కపూర్ అనే మినిస్టర్ కొడుకు, సయీదా బాయి (తబు)తో ప్రేమలో పడతాడు. సయీదా పాతకాలం ఘజల్స్ పాడుతుంది. చాలా అందంగా ఉంటుంది. అయితే ఇద్దరి మధ్య ఇరవై ఏళ్ల గ్యాప్ ఉంటుంది. వీళ్ల లవ్ స్టోరీ హిందూ-ముస్లిం గొడవలకి సింబల్ లాగా ఉంటుంది. నాలుగు ఫ్యామిలీలతో ఈ కథ నడుస్తుంది. చివరికి లతా ఎవరిని ఎంచుకుంటుంది అని బిగ్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏమిటి ? లతా లవ్ మ్యారేజా లేక అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటుందా ? సయీదా బాయితో కపూర్ ప్రేమ ఎలాంటి సంఘటనలకు దారి తీస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ని మిస్ కాకుండా చూడండి.

 

Related News

OTT Movies : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. ఆ నాల్గింటిని మిస్ అవ్వకండి..

OTT Movie : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

OTT Movie : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?

OTT Movie : ప్రియుడిని వదిలేసి మరొకడితో… కళ్ళు తెరిచినా మూసినా అవే సీన్లు… క్లైమాక్స్ కెవ్వు కేక

OTT Movie : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో

OTT Movie : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Movie : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Big Stories

×