E-Paper
Advertisement

OTT Movie : ప్రియుడి కోసం భర్తనే బలిచ్చే భార్య… కట్ చేస్తే బుర్రపాడు ట్విస్టు… చిన్నపిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ప్రియుడి కోసం భర్తనే బలిచ్చే భార్య… కట్ చేస్తే బుర్రపాడు ట్విస్టు… చిన్నపిల్లలు చూడకూడని మూవీ
Advertisement

OTT Movie : ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి సినిమాలు, వెబ్ సిరీస్ లు ఒక ప్రవాహంలా వస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీ సంస్థలు కొన్ని సినిమాలను సొంతంగా రూపొందించి, నేరుగా స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నాయి. అలాంటి పద్దతిని అన్ని ఓటీటీ సంస్థలు పాటిస్తూ,  ఆడియన్స్ ని తమ వైపు తిప్పుకునేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఒక తెలుగు సినిమా గురించి చెప్పుకుందాం. ఈ కథ అరేంజ్డ్ మ్యారేజ్‌ చేసుకున్న ఒక జంట జీవితం ఒక్క రాత్రిలోనే ఎలా తలకిందులవుతుందో ఉత్కంఠగా చూపిస్తుంది. ఈ వెబ్ మూవీని ఒక్కసారి కూర్చొని చూస్తే క్లైమాక్స్ వరకు చూపు తిప్పుకోరు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘అబద్ధం వెనుక’ (Abadham venuka) అనేది ఒక తెలుగు థ్రిల్లర్ వెబ్ ఫిల్మ్. ఇది 2018 జులై 22న విడుదలైంది. ఈ వెబ్ సినిమాను కార్తిక్ సుబ్బరాజ్ నిర్మించారు. ఇందులో అమృత శ్రీనివాసన్, వికాస్, రోహిత్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ వెబ్ సిరీస్ ZEE5లో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : కలల దేవుడికి కబురు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ కోసం అక్కాతమ్ముళ్ల అడ్వెంచర్… కొత్త యానిమేషన్ ఫాంటసీ మూవీ

స్టోరీ ఏమిటంటే

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయినటువంటి వికాస్ కి అమృత అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. ఈ జంట హనీమూన్ కి కూడా వీళ్ళి ఇంటికి తిరిగి వస్తారు. వచ్చీరాగానే రాత్రి సమయంలో ఒక్కసారిగా గొడవ పడతారు. ఆ గొడవలో అనుకోకుండా అమృత చేతిలో భర్త మరణిస్తాడు. భయపడిపోయిన అమృత శవం దాచాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆ సమయంలోనే ఇంటికి వచ్చేసిన ఆమె భర్త స్నేహితుడు రోహిత్ పరిస్థితిని చూసి షాకవుతాడు. అక్కడి నుంచి కథ మరో మలుపు తిరుగుతుంది. ఎవరు నిజంగా బాధితులు, ఎవరు నేరస్థులో తెలియని విధంగా ట్విస్టులు వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత రోహిత్, అమృత ఇద్దరూ శవం దాచే ప్రయత్నంలో ఒకరినొకరు బ్లాక్‌ మెయిల్ చేసుకుంటారు. కథ ఒక్కో అడుగు ముందుకు వెళ్లే కొద్దీ ఈ పెళ్లి ఎందుకు జరిగింది ? ఇందులో ఎవరెవరు ఏం దాచారు ? అసలేం జరుగుతుంది ? అనే సందేహాలు ఒక్కొక్కటిగా మొదలవుతాయి. ఆఖరి 15 నిమిషాల స్టోరీ మాత్రం చాలా షాకింగ్‌గా ఉంటుంది. వీటి గిరించి మీరు కూడా తెలుసుకోవాలఉకుంటే, ఈ సిరీస్ పై ఓ లుక్ వేయండి.

Advertisement

 

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×