E-Paper
Advertisement

OTT Movie : ట్యాక్సీ డ్రైవర్‌తో కిలాడీ లేడీ… అడ్డమైన పనులన్నీ అతడితోనే… ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ట్యాక్సీ డ్రైవర్‌తో కిలాడీ లేడీ… అడ్డమైన పనులన్నీ అతడితోనే… ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఓటీటీలోకి మరో మలయాళం థ్రిల్లర్ వచ్చేసింది. గత ఏడాదిథియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా, ఇప్పడు డిజిటల్ ఆడియన్స్ ని పలకరిస్తోంద. ఈ కథ ఒక డిసేబుల్డ్ క్యాబ్ డ్రైవర్ ఒక మిస్టీరియస్ మహిళ ప్యాసింజర్ క్రిమినల్ వరల్డ్‌లో చిక్కుకుని, ప్రాణాలతో బయట పడేందుకు పోరాడుతాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సీట్ ఎడ్జ్ కి తీసుకెళ్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2024లో రిలీజ్ అయిన ఈ మలయాళ థ్రిల్లర్ సినిమా పేరు ‘అంధకార’ (Andhakaara). వాసుదేవ్ సనల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చందునాథ్ (క్యాబ్ డ్రైవర్ అరవింద్), దివ్యా పిళ్లై (డాక్టర్ ఫిదా) ముఖ్య పాత్రల్లో నటించారు. ధీరజ్ డెన్నీ, వినోద్ సాగర్, సుధీర్ కరమన, ఆంటోనీ హెన్రీ మిగతా కీ రోల్స్ పోషించారు. 2024 ఫిబ్రవరి 16న ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అయింది. 2 గంటల 11 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 7.8/10 రేటింగ్ పొందింది. డిసెంబర్ 12 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : తమ్ముడి హత్య కేసులో అన్న ఇన్వెస్టిగేషన్… మైండ్ బ్లాక్ చేసే మలయాళం థ్రిల్లర్

స్టోరీఏమిటంటే

అరవింద్ అనే క్యాబ్ డ్రైవర్, ఒక కాలు డిసేబుల్డ్ ఉండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో ఉంటాడు. పిల్లల ట్రీట్‌మెంట్ కోసం డబ్బు కావాల్సి ఉంటుంది. ఒక రోజు ఫిదా అనే ఒక మహిళ అతని క్యాబ్‌లో ఎక్కుతుంది. ఆమె మిస్టీరియస్‌గా ఉండి, అరవింద్‌ని తన క్రిమినల్ పాస్ట్‌లోకి లాగేస్తుంది. ఆమెకి ఆర్గాన్ ట్రేడింగ్ మాఫియాతో లింక్స్ ఉన్నాయి. మాఫియా గ్యాంగ్ ఆమెని వెతుకుతుంటుంది. అరవింద్ మొదట డబ్బు కోసం ఆమెకు హెల్ప్ చేస్తాడు. కానీ క్రమంగా మాఫియా మధ్యలో చిక్కుకుని, ఆమెతో కలిసి పారిపోవాల్సి వస్తుంది. దీంతో స్టోరీ థ్రిల్ సీన్స్, చేజింగ్స్, ట్విస్ట్‌లతో సాగుతుంది. అరవింద్ డిసేబిలిటీ వల్ల ఎక్స్ట్రా టెన్షన్ కూడా ఉంటుంది.

Advertisement

సినిమా మధ్యలో అరవింద్ ఫిదా సీక్రెట్స్ తెలుసుకుంటాడు. ఆమె ఒక డాక్టర్ కానీ మాఫియాతో ఇన్వాల్వ్ అయింది. క్లైమాక్స్‌లో పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఫిదా నిజమైన ప్లాన్ ఏంటో బయటపడుతుంది. అరవింద్ ఒక్క సారిగా షాక్ అవుతాడు. అతను తన ఫ్యామిలీ కోసం పోరాడతాడు. చివరికి ఈ ఉచ్చులో నుంచి అరవింద్ బయట పడతాడా ? మాఫియాకి బలవుతాడా ? ఫిదా ప్లాన్ ఏమిటి ? అనే విషయాలను, ఈ మలయాళ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×