
Inaya Sultana ( Source/ Instagram)
బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది పాపులారిటిని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మలు ఎందరో ఉన్నారు. వరుసగా సినిమా అవకాశాలు అంటుకుంటున్నారు. వారిలో ఇనయా ఒకరు..

Inaya Sultana ( Source/ Instagram)
బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా పాల్గొంది ఇనయా. అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో ఇనయా సుల్తానా ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Inaya Sultana ( Source/ Instagram)
ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఉన్నారు. స్కిన్ టైట్ జిమ్ వేర్ ధరించి తాను సన్నబడిన విషయాన్ని అందరికి తెలిసేలా ఫోటోలను షేర్ చేస్తుంది.. అంతేకాదు ఎప్పుడు జిమ్ లో చెమటలు కక్కిస్తుంది..

Inaya Sultana ( Source/ Instagram)
రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భైరవం సినిమాలో ఇనయా సుల్తానా నటించారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన హిందీ సినిమా 'జాట్'లోనూ కనిపించింది.

Inaya Sultana ( Source/ Instagram)
ఈమె వరుసగా సినిమాలు చేస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా మైండ్ బ్లాక్ అయ్యే ఫోటోలను షేర్ చేసింది.ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి..

Inaya Sultana ( Source/ Instagram)
తాజాగా ఇనయ బ్రాలో మిర్రర్ ముందు సెల్ఫీలు తీసుకుంది.. స్టన్నింగ్ లుక్ లో స్టిల్స్ ఇచ్చింది. మెట్ల మీద ఆమె ఇచ్చిన స్టిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..