E-Paper
Advertisement

OTT Movie : వేశ్య వెంట పడే బిజినెస్‌మ్యాన్… రాత్రికి మాత్రమే ఛాన్స్ అంటూ… సింగిల్స్ కు పండగే

OTT Movie : వేశ్య వెంట పడే బిజినెస్‌మ్యాన్… రాత్రికి మాత్రమే ఛాన్స్ అంటూ… సింగిల్స్ కు పండగే
Advertisement

OTT Movie : కొన్ని సినిమాలు కంటెంట్ పరంగా బోల్డ్ సీన్స్ ఉన్నా, డిఫరెంట్ స్టైల్ లో ఆడియన్స్ కి ఒక మెసేజ్ ఇస్తాయి. అలాంటి మూవీ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇది నలుగురు వ్యక్తుల జీవితాలను, ఒక్క రోజులో ఎలా తలకిందులు చేస్తుందో చూపిస్తుంది. ముంబైలో వేశ్యా గృహం చుట్టూ సాగే ఈ సినిమాలో మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు ఉంటాయి. డబ్బుకోసం అడ్డదారుల్లో వెళ్తే ఏం జరుగుతుందో ఇక్కడ చూడవచ్చు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

2018లో వచ్చిన ఈ మరాఠీ-హిందీ బైలింగ్వల్ ఎరోటిక్ థ్రిల్లర్ సినిమా పేరు ‘అశ్చర్య చకిత్’. సమిత్ కక్కడ్ దర్శకత్వంలో ఇది రూపొందింది. ప్రియాంకా బోస్ (కుసుమ్), వైభవ్ తత్వవాడి (కరణ్), సంతోష్ జూవేకర్ (రాకేష్ ) లీడ్ రోల్స్ లో నటించారు. 1 గం 30 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 5.0/10 రేటింగ్ పొందింది. ఇది ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ముంబైలో కుసుమ్ అనే అమ్మాయి బ్రోతల్‌లో పని చేస్తుంటుంది. రోజూ కస్టమర్లతో డ్రగ్స్ వాడుతూ బతుకుతుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ రాకేష్ ఆమెని పింప్‌లా యూజ్ చేస్తాడు. డబ్బు తీసుకుని, ఆమెని కొడుతుంటాడు. ఒక రోజు కుసుమ్‌కి కరణ్ అనే బిజినెస్‌మ్యాన్ కస్టమర్‌గా వస్తాడు. కరణ్ కి ఇంట్లో భార్య ఉన్నా కానీ ఇంట్లో బోర్ కిట్టి వేశ్యా గృహంలోకి వస్తాడు. అయితే కరణ్, కుసుమ్ రూమ్‌లో పని చేసుకుంటున్నప్పుడు, కుసుమ్ డ్రగ్స్ ఓవర్‌డోస్‌లో చనిపోయినట్టు పడిపోతుంది. కరణ్ షాక్ అవుతాడు. ఇంతలో రాకేష్ రూమ్‌లోకి వచ్చేస్తాడు. నువ్వు నా గర్ల్‌ని చంపావ్, 50 లక్షలు ఇవ్వు లేకపోతే పోలీస్‌కి చెబుతా అని బ్లాక్‌మెయిల్ చేస్తాడు.

Read Also : సంచులు సంచులుగా దొరికే డబ్బులు… మైండ్ బ్లాక్ చేసే ట్విస్టులు… ఓటీటీలో అదరగొట్టబోతున్న హీస్ట్ థ్రిల్లర్

Advertisement

కరణ్ భయపడి డబ్బు ఇస్తాడు కానీ రాకేష్ మళ్లీ మళ్లీ డబ్బు అడుగుతాడు. కుసుమ్ నిజంగా చనిపోలేదు. వాళ్లిద్దరూ కలిసి ప్లాన్ వేసి కరణ్‌ని లూటీ చేయడానికి యాక్ట్ చేశారు. కానీ రాకేష్ ఇది తెలుసుకుని ఆమెను రియల్‌గానే చంపేస్తాడు. రాకేష్ ని కూడా వదలడు. ఇంతలో కరణ్ భార్య రీతూ అతని అఫైర్ గురించి తెలుసుకుంటుంది. చివరికి కరణ్ జైలుకి వెళ్తాడు. రీతూ ఒంటరిగా మిగిలిపోతుంది. ఇక్కడ ఎవరూ గెలవలేదు. అందరూ ఓడిపోయారు.

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×