E-Paper
Advertisement

OTT Movie: ఏకంగా బాస్‌నే బుట్టలో వేసుకునే అమ్మాయి… ఎక్కడ పడితే అక్కడ … ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie: ఏకంగా బాస్‌నే బుట్టలో వేసుకునే అమ్మాయి… ఎక్కడ పడితే అక్కడ … ఒంటరిగా చూడాల్సిన మూవీ
Advertisement

OTT Movie : ఓటీటీలో రొమాంటిక్ సినిమాలకి కొదవలేదు. అయితే కొన్ని సినిమాలలో హాట్ సీన్స్ శృతి మించిపోయి ఉంటాయి. ఇక సినిమా మొత్తం పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో రిచ్ కంపెనీ యజమాని, తన దగ్గర పనిచేయడానికి వచ్చిన కొత్త ఉద్యోగినితో ఎఫ్ఫైర్ నడుపుతాడు. అయితే వ్యవహారం ఎక్కడ పడితే అక్కడ అన్నట్లు ఉంటుంది. ఈ సినిమాని సింగిల్స్ కి మాత్రమే. ఎవరితో చూసినా ఇక అంతే సంగతులు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘అస్క్ మీ వాట్ యూ వాంట్’ 2024లో వచ్చిన ఎరోటిక్ రొమాన్స్ మూవీ. దీనిని మెగన్ మాక్స్వెల్ నవల ఆధారంగా లూసియా అలెమానీ డైరెక్ట్ చేసింది. ఇందులో గాబ్రియెలా అండ్రాడా (జూడిత్), మారియో ఎర్మిటో (ఎరిక్ జిమ్మర్మాన్) మెయిన్ రోల్స్ లో నటించారు.వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ 2024 నవంబర్ 29న దీనిని థియేటర్లలో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Videoలో ఫుల్ HDలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఎరిక్ అనే జర్మన్ రిచ్ బిజినెస్‌మ్యాన్ తన తండ్రి చనిపోయాక కంపెనీ బ్రాంచ్‌లు చూసుకోవడానికి స్పెయిన్‌లోని మాడ్రిడ్‌కి వస్తాడు. . అక్కడ అతని కంపెనీలోనే జూడిత్ అనే అమ్మాయి ఉంటుంది. ఫుల్ హాట్, బోల్డ్, ఏదైనా చెప్పగలిగే టైప్. మొదటి మీటింగ్‌లోనే ఇద్దరి కళ్లు ఒక్కసారి కలిస్తే చాలు అన్నట్లు ఫైర్ కలుగుతుంది. ఎరిక్ జూడిత్‌ని డిన్నర్‌కి పిలుస్తాడు. ఆమె కూడా సరే అంటుంది. డిన్నర్ అయిపోయాక ఇద్దరూ హోటల్ రూమ్‌లోకి వస్తారు. ఫస్ట్ నైట్ ఫుల్ ఫైర్‌ లా సాగుతుంది. అక్కడి నుంచి వాళ్ల గేమ్ మొదలవుతుంది. ఎరిక్ నీకు ఏమి కావాలో అడుగు అంటాడు, జూడిత్ నీకు ఏమి కావాలో అడుగు అంటుంది. ఇద్దరూ ఒకరి ఫాంటసీలు ఒకరు ఫుల్‌ఫిల్ చేసుకుంటారు. బెడ్‌రూమ్‌లో మాత్రమే కాదు, కారులో, ఆఫీస్ లిఫ్ట్‌లో, నైట్ క్లబ్ బాత్‌రూమ్‌లో కూడా రెచ్చిపోతారు.

Read Also : అపార్ట్మెంట్లో పెళ్ళైన మహిళలంతా అదే పనిలో… ఫ్యామిలీతో పొరపాటున కూడా చూడకూడని సిరీస్

Advertisement

జూడిత్ మొదట్లో భయపడినా, ఇప్పుడు ఆ విషయంలో ఫుల్ యాడిక్ట్ అయిపోతుంది. ఎరిక్ కూడా జూడిత్‌ని లవ్ చేయడం మొదలెట్టాడు. కానీ అతనికి ఒక బ్లాక్ సీక్రెట్ ఉంది. అది బయటపడితే జూడిత్ పూర్తిగా బ్రేక్ అప్ అవుతుంది. చివరికి ఆ సీక్రెట్ బయటపడుతుంది. ఎరిక్ గతంలో వేరే అమ్మాయితో ఉన్నాడు, ఆ అమ్మాయి ఇప్పుడు రివెంజ్ కోసం జూడిత్‌ని టార్గెట్ చేస్తుంది. జూడిత్ షాక్ అయి ఎరిక్‌ని వదిలేసి వెళ్లిపోతుంది. కానీ ఎరిక్ ఆమెని వదలడు. చివరికి వీళ్ళ రిలేషన్ ఏమవుతుంది ? మళ్ళీ వీళ్ళు రొమాన్స్ లో మునుగుతారా ? పూర్తిగా బ్రేక్ అప్ అవుతారా ? మధ్యలో వచ్చిన వగలాడి సంగతి ఏంటి ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

 

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×