BigTV English
Advertisement

OTT Movie : పేరుకే సైకో కిల్లర్ సినిమా… రిచ్ అమ్మాయితో ఆటగాడి అరాచకం… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie : పేరుకే సైకో కిల్లర్ సినిమా… రిచ్ అమ్మాయితో ఆటగాడి అరాచకం… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie : రొమాంటిక్ సినిమాలు చూడటానికి కలర్ ఫుల్ గా ఉంటాయి. వీటికి థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని జోడిస్తే వస్తే కిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇక ఈ కంటెంట్ లో వచ్చే హాలీవుడ్ సినిమాలు క్రేజీగా ఉంటాయి. రీసెంట్ గా ఓటీటీలో అడుగుపెట్టిన ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా, ఊహించని ట్విస్టులతో హీట్ పుట్టిస్తోంది. ఒక రిచ్ గర్ల్ ని కాపాడే బాడి గార్డ్ చుట్టూ కథ తిరుగుతుంది. ఇలాంటి స్టోరీలతో సినిమాలు చాలానే వచ్చినా, ఈ సినిమాలో కాస్త రొమాంటిక్ ఘాటు ఎక్కువగా ఉంటుంది. రొమాంటిక్ థ్రిల్లర్ అభిమానులకు, ఈ సినిమా బెస్ట్ సజెషన్.  దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘బ్యాడ్ ఇన్‌ఫ్లూయెన్స్’ (Bad Influence) అనేది 2025లో విడుదలైన స్పానిష్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. డైరెక్టర్ వాలెస్ దర్శకత్వంలో అల్బర్టో ఒల్మో (ఎరోస్), ఎలియా రోచెరా (రీజ్), ఎన్రిక్వే ఆర్సే (బ్రూస్), మిరెలా బాలిక్ (పేటన్) ప్రధాన పాత్రలు పోషించారు. 2025 జనవరి 24లో విడుదల అయిన ఈ సినిమా, 2025 మే 10 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

రీజ్ అనే 18 ఏళ్ల అమ్మాయి బాగా రిచ్. ఆమె నాన్న బ్రూస్ పెద్ద బిజినెస్ మ్యాన్. ఆమెను ఎప్పుడూ కాపాడుతూ సెక్యూరిటీని ఉంచుతాడు. బయట ప్రపంచం డేంజర్ అని ఆమెకు చెప్తుంటాడు. ఒక రోజు రీజ్ డాన్స్ ప్రాక్టీస్‌లో ఉంటుంది. అకస్మాత్తుగా డాన్స్ షోలో లైట్ పడిపోతుంది. ఆమె కారులో బాంబు కూడా పేలుతుంది. రీజ్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని అనుమానిస్తుంది. కానీ అతను ఏమీ చేయలేదని తెలుస్తుంది. దీంతో ఆమె తండ్రి బ్రూస్ ఎరోస్ అనే బాడీగార్డ్ ని పెడతాడు. ఎరోస్ జైలు నుంచి వచ్చిన ఒక రౌడీ. మాటలు కఠినంగా ఉంటాయి కానీ హ్యాండ్‌సమ్ గా ఉంటాడు. ఇప్పుడు ఎరోస్ రీజ్‌ను 24 గంటలు ఫాలో అవుతాడు. మొదట రీజ్ అతన్ని ఇష్టపడదు. ఎరోస్ రీజ్‌ను కాపాడుతూ క్లోజ్ అవుతాడు.


Read Also : మొదటి రాత్రి కాగానే చనిపోయే అమ్మాయిలు… పోలీస్ ఆఫీసర్ భార్యను కూడా వదలకుండా కిల్లర్ అరాచకం

ఈ సమయంలో మరిన్ని సంఘటనలు జరుగుతాయి. వీటన్నిటి నుంచి ఆమెను ఎరోస్ కాపాడుతూ వస్తాడు. ఇకా వీళ్లిద్దరి మధ్య రొమాన్స్ మొదలవుతుంది. ఇంతలో ఒక షాకింగ్ సీక్రెట్ తెలుస్తుంది. రీజ్‌ అమ్మను చంపింది తన తండ్రి బ్రూస్ అని తెలుస్తుంది. బిజినెస్ హైక్ కోసం ఆమెను యాక్సిడెంట్ లో చంపేస్తాడు. ఇప్పుడు ఈ దాడుల వెనుక తన తండ్రి ఉన్నాడేమో అని ఆమె అనుమానిస్తుంది. అయితే క్లైమాక్స్ లో అసలు విలన్ బయట పడతాడు. ఈ ట్విస్ట్ ఇంటెన్స్ గా ఉంటుంది. ఆ విలన్ ఎవరు ? ఎందుకు రీజ్ ను టార్గెట్ చేస్తున్నాడు ? దీని వెనుక బ్రూస్ హస్తం ఉందా ? ఎరోస్ తో రీజ్ రొమాన్స్ కంటిన్యూ అవుతుందా ? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

 

 

Related News

OTT Movie : హర్రర్ మేనియా ఉందా? అయితే ఒకే ఓటీటీలో ఉన్న ఈ సినిమాలను అస్సలు వదలొద్దు మావా

OTT Movie : సైతాన్ మతంలోకి మారే నన్… నెక్స్ట్ ట్విస్టుకు గూస్ బంప్స్… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : ఇన్ సెక్యూర్ అబ్బాయికి ఇద్దరమ్మాయిలతో… కితకితలు పెట్టే తమిళ కామెడీ మూవీ

OTT Movie : అబ్బాయిలతో పని కానిచ్చి చంపే లేడీ సైకో… ఏకంగా 8 మంది హత్య… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movie : కాంట్రవర్సీ నుంచి క్రైమ్ దాకా… ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న తమిళ సినిమాలు ఇవే

OTT Movie : కొడుకులను మార్చుకుని ఇదేం పాడు పని… ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా మావా ?

Big Stories

×