E-Paper
Advertisement

OTT Movie : ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి శవంగా మారే అమ్మాయి… పోలీసులకే మెంటలెక్కించే కేసు

OTT Movie : ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి శవంగా మారే అమ్మాయి… పోలీసులకే మెంటలెక్కించే కేసు
Advertisement

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు ఇప్పుడు ఎక్కువగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇలాంటి జానర్ లో వస్తున్న స్టోరీలను ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ఇన్వెస్టిగేషన్ సిరీస్ లు ప్రేక్షకులను కదలనీకుండా చేస్తున్నాయి. రీసెంట్ గా ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ గ్రామంలో ఒక వెడ్డింగ్ సమయంలో ఫేమస్ ఇన్‌ఫ్లూయెన్సర్ మరణంతో ఈ స్టోరీ మొదలవుతుంది. ఆ తరువాత ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. క్లైమాక్స్ వరకు కిల్లర్ ఎవరో అర్థం కాదు. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అంటే

‘చల్ కపట్’ (Chhal Kapat) 2025లో విడుదలైన ఇండియన్ హిందీ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ . అజయ్ భూయాన్ డైరెక్షన్‌లో, జగ్గర్నాట్ ప్రొడక్షన్స్ పతాకంపై అదిత్యా పిట్టీ, సమర్ ఖాన్ దీనిని నిర్మించారు. ఇందులో శ్రియ పిల్గావ్ కర్ ఎస్పి దేవిక రాథోడ్ పాత్రలో నటించారు. కామ్య ఆహ్లావత్, రాగిణి ద్వివేది సపోర్ట్ రోల్స్ లో నటించారు. ఈ సిరీస్ ZEE5 లో 2025 జూన్ 6న ఏడు ఎపిసోడ్స్ తో ప్రీమియర్ అయింది.

Advertisement

Read Also : ముసలి సర్పంచ్ తో యంగ్ అమ్మాయి సరసాలు… ఆ అందం వెనుక అపాయం కూడా… ‘అంజలీ’ ఇలాంటి సిరీస్ లోనా ?

స్టోరీ ఏమిటంటే

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ గ్రామంలో ఒక లగ్జరీ డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతుంటే, ఫేమస్ ఇన్‌ఫ్లూయెన్సర్ మర్ణింగ్ డెడ్ బాడీ కనిపిస్తుంది. ఈ మరణం సస్పిషియస్ అని స్థానిక పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆమె తన ఫ్రెండ్ పెళ్లి కోసమని అక్కడికి వచ్చింది. ఎస్పి దేవిక రాథోడ్ షార్ప్ మైండ్‌తో కూడిన సీనియర్ కాప్. ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడుతుంది. గెస్ట్‌లు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ సస్పెక్ట్‌లుగా మారతారు. ఇన్‌ఫ్లూయెన్సర్ పాస్ట్‌లో దాగి ఉన్న డార్క్ సీక్రెట్స్ కూడా బయటపడతాయి. ఇక పోలీసుల ఇంటరోగేషన్‌లు, ఫ్లాష్‌బ్యాక్‌లు మీదుగా ట్విస్ట్ మీదుగా ట్విస్ట్ వస్తాయి. ఎవరు హంతకుడు అనేది ఇంటెన్స్ గా ఉంటుంది. చివరికి కిల్లర్ ఎవరు ? ఎందుకు ఆమెను హత్య చేశారు ? ఆమె గతం ఏంటి ?పోలీసులు బయట పెట్టే నిజాలు ఏమిటి ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

 

 

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×