E-Paper
Advertisement

OTT Movie : ఇంద్రజాలికుల మాయలో అందాల రాక్షసి… అందరూ చూస్తుండగానే అలాంటి పని … ఒక్కసారి చూస్తే ఆపరు

OTT Movie : ఇంద్రజాలికుల మాయలో అందాల రాక్షసి… అందరూ చూస్తుండగానే అలాంటి పని … ఒక్కసారి చూస్తే ఆపరు
Advertisement

OTT Movie : మ్యాజిక్ ట్రిక్ అంటే మనకి ముందు కనిపించేది మాత్రమే కాదు, దాని వెనక పెద్ద సీక్రెట్, ఎంత పెద్ద త్యాగం దాగి ఉంటుందో ‘ది ప్రెస్టిజ్’ సినిమా చూపిస్తుంది. 10 సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే మ్యాజిక్ మూవీ ఇది. ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేసి, ఫుల్ వాల్యూమ్ పెట్టి చూడు… మైండ్ బ్లాక్ అవుతుంది. ఇద్దరు మ్యాజిషియన్స్ చుట్టూ తిరిగే ఈ కథ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

క్రిస్టోఫర్ నోలాన్ డైరెక్ట్ చేసిన ఈ బ్రిటిష్-అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ ‘ది ప్రెస్టిజ్’ 2006లో వచ్చిన ఈ సినిమా లో హ్యూ జాక్‌మన్ (ఆంగియర్), క్రిస్టియన్ బేల్ (ఆల్ఫ్రెడ్ బోర్డెన్) ప్రధాన పాత్రల్లో నటించారు.130 నిమిషాలనిడివితో ఐయండిబి లో ఈ సినిమా 8.5/10 రేటింగ్ ని పొందింది. నోలాన్ బెస్ట్ మూవీల్లో టాప్-3లో ఉంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

1890ల లండన్ నాటి కాలంలో రాబర్ట్ ఆంగియర్ & ఆల్ఫ్రెడ్ బోర్డెన్ అనే ఇద్దరు గొప్ప మ్యాజిషియన్స్ ఉండేవాళ్లు. ఒక రోజు స్టేజ్ మీద ఒక ట్రిక్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆంగియర్ భార్య జూలియా నీటి ట్యాంక్‌లో చిక్కుకుని చనిపోతుంది. ఆ ట్రిక్ కోసం బోర్డెన్ ఉపయోగించిన నాట్ వల్లే ఆ యాక్సిడెంట్ జరిగిందని ఆంగియర్ నమ్ముతాడు. అక్కడి నుంచి ఇద్దరి మధ్య జీవితాంతం శత్రుత్వం మొదలవుతుంది. ఎవరు గొప్ప మ్యాజిషియనో నిరూపించుకోవడానికి ఒకరి షోలు ఒకరు స్పాయిల్ చేస్తూ, ఒకరినొకరు నాశనం చేసే రేసులో పడతారు. బోర్డెన్ ఒక ట్రిక్ చేసి ఆంగియర్‌ని షాక్‌లో పడేస్తాడు. ఒక డోర్‌లో ఎక్కి మరో డోర్ నుంచి సెకనుల్లో బయటకు వచ్చేస్తాడు. ఆ ట్రిక్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవడానికి ఆంగియర్ ఏం చేయడు. అమెరికాకి వెళ్లి నికోలా టెస్లాని కలిసి ఒక భయంకరమైన మెషీన్ తయారు చేయిస్తాడు.

Read Also : పదేళ్లకే పుట్టిన ప్రేమ… పాతికేళ్ళకు మొదలయ్యే ఫీలింగ్స్… సరికొత్త ప్రేమ కథ

Advertisement

ఆ మెషీన్ ఏం చేస్తుందంటే… మనిషిని డూప్లికేట్ చేస్తుంది. ఆంగియర్ ఆ మెషీన్‌తో రోజూ స్టేజ్ మీద తనని తాను డూప్లికేట్ చేసి ట్రిక్ చేస్తాడు. ఒక డూప్లికేట్‌ని నీటి ట్యాంక్‌లో మునిగిపోయేలా చేసి చంపేస్తాడు, మరొకడు బయటకు వచ్చి హీరో అవుతాడు. ఇలా నెలల తరబడి 100 మంది డూప్లికేట్‌లని చంపుకుంటూ పోతాడు. మరి బోర్డెన్ సీక్రెట్ ఏంటి? అసలు బోర్డెన్ ఒక్కడే కాదు … ఇద్దరు అన్నదమ్ములు (ట్విన్స్)! ఒకడు భార్యతో ఉంటాడు, మరొకడు లవర్‌తో ఉంటాడు. జీవితాంతం ఒకరి ఐడెంటిటీని షేర్ చేసుకుని ఆ ట్రిక్ చేశారు. చివర్లో ఆంగియర్ బోర్డెన్‌ని ఫ్రేమ్ చేసి జైలుకి పంపిస్తాడు. బోర్డెన్ ఉరి తీయబడతాడు. కానీ బోర్డెన్ ట్విన్ బతికే ఉంటాడు. ఆంగియర్‌ని షూట్ చేసి రివెంజ్ తీర్చుకుంటాడు. లాస్ట్ షాట్‌లో… థియేటర్ కింద నీటి ట్యాంకుల్లో ఆంగియర్ డూప్లికేట్ డెడ్ బాడీస్ నిండి ఉంటాయి. అంటే ఆంగియర్ ఇంకా బతికే ఉన్నాడన్నమాట.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×