E-Paper
Advertisement

OTT Movie : ఇదేం సినిమారా సామీ… ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో ఒకేసారి ఆ పని… ఆఖరికి ఆ అమ్మాయి చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : ఇదేం సినిమారా సామీ… ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో ఒకేసారి ఆ పని… ఆఖరికి ఆ అమ్మాయి చేసే పనికి ఫ్యూజులు అవుట్
Advertisement

OTT Movie : సినిమాలకు సెన్సార్ బోర్డ్ ఉండబట్టి సరిపోయింది గాని, లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే అదోలా అనిపిస్తుంది. వీటిలో వచ్చే రొమాంటిక్ సీన్స్ కి సెన్సార్ అడ్డుకట్ట వేస్తోంది. అయినా కూడా కొన్ని సీన్స్ ఫ్యామిలీతో కలసి చూడలేకపోతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాకి సెన్సార్ బోర్డ్ దాని బో*ల్డ్ కంటెంట్ కారణంగా, థియేట్రికల్ రిలీజ్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో ఇది నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా రచ్చ చేస్తోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

ఆహాలో స్ట్రీమింగ్

Advertisement

‘ఎవోల్’ (EVOL) 2024లో విడుదలైన తెలుగు రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. రామ్ యోగి వెలగపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఆహా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో 2024 ఆగస్టు 15న స్ట్రీమింగ్ అయింది. ఇందులో శివకుమార్ రామచంద్రవరపు, సూర్య శ్రీనివాస్, జెనిఫర్ ఇమ్మాన్యుయల్, దివ్య శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చగా, విజయ్ ఎడిటింగ్, థెడా బ్యాచ్ ఫిల్మ్ టీమ్ సినిమాటోగ్రఫీని నిర్వహించారు. ఈ సినిమా రివర్స్ నరేషన్ స్టైల్‌తో, ప్రేమ, ద్రోహం చుట్టూ తిరిగే ఒక రొమాంటిక్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా గుర్తింపు పొందింది. సుమారు 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.5/10 రేటింగ్ ఉంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

ఎవోల్ రెండు వివాహిత జంటల చుట్టూ తిరిగే ఒక క్రైమ్ కథ. ఈ స్టోరీ ప్రభు, నిధి అనే భార్యాభర్తలతో మొదలవుతుంది. వీరి వివాహం జరిగి ఐదు సంవత్సరాలు అవుతుంది. ఒక రోజు ప్రభు తన భార్య నిధితో ఒక షాకింగ్ రహస్యాన్ని పంచుకుంటాడు. తాను తన అసిస్టెంట్ దివ్యతో ఎఫైర్‌లో ఉన్నానని చెప్తాడు. ఈ రహస్యం నిధిని కుదిపేస్తుంది. ఆమె భావోద్వేగంగా, ప్రభు బిజినెస్ పార్టనర్ రిషి వైపు మొగ్గుచూపుతుంది. కానీ కథ ఇక్కడ సాధారణంగా సాగదు. ఇది ఒక రివర్స్ నరేషన్‌లో నడుస్తుంది. నిధి కూడా రిషితో ఎఫైర్ పెట్టుకుంటుందని తెలుస్తుంది. ఈ రెండు ఎఫైర్‌లు ఒకరికొకరు బయటపెట్టుకుంటారు. ప్రభు, నిధి ఒకరినొకరు డివోర్స్ కోసం ప్రయత్నిస్తారు.  కానీ ఇక్కడ నుండి కథ మరింత గందరగోళంగా మారుతుంది. రిషి కూడా ఈ గందరగోళంలో చిక్కుకుంటాడు. ఇక్కడ గత రహస్యాలు, అపార్థాలు, ద్రోహాలు బయటపడతాయి.

Read Also : దేవదాసీ అమ్మాయితో యవ్వారం… ఈ ఇద్దరమ్మాయిల అరాచకం చూస్తే నిద్ర కరువు

ఈ కథలో ఒక యువతి ఇద్దరు స్నేహితులతో ప్రేమలో పడి, ఇద్దరితోనూ సన్నిహితంగా ఉంటుందని ఒక వెర్షన్ సూచిస్తుంది. కానీ ఆమె నిజంగా ప్రేమించిందా లేక ఒక ట్రాప్ సెట్ చేసిందా అనేది సస్పెన్స్. కథ హైదరాబాద్, విశాఖపట్నం లొకేషన్స్‌లో జరుగుతూ, డొమెస్టిక్ గొడవల నుండి రహస్య సమావేశాల వరకు వివిధ సెట్టింగ్‌లలో సాగుతుంది. ఇక నిధి తన జీవితాన్ని మార్చే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. చివరికి నిధి రిషితో ఎఫైర్ లో ఉంటుందా ? ప్రభు, రిషి కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ? ఆమె తీసుకునే నిర్ణయాలు ఏమిటి ? అనే విషయాలను ఈ రొమాంటిక్ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×