Today Movies in TV : థియేటర్లలలో సినిమాలు రిలీజ్ అవుతాయి.. విడుదలైన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనేది చెప్పడం కష్టం.. సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ టీవీలలో వచ్చే సినిమాలకు మాత్రం ఈమధ్య డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు సైతం టీవీ చానల్స్ లో ప్రత్యక్షమవుతున్నాయి. మూవీ లవర్స్ డే ఆకట్టుకునే విధంగా టీవీ చానల్స్ సినిమాలు ఉంటున్నాయి. ప్రతి వారము కొత్త సినిమాలతో పాటు ప్రతిరోజు ఆసక్తికర సినిమాలు ప్రసరమవుతున్నాయి. మరి ఈ మంగళవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో చూద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు కాటమరాయుడు
మధ్యాహ్నం 2.30 గంటలకు డాన్ శీను
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు సంఘర్షణ
ఉదయం 10 గంటలకు అమర్ అక్బర్ అంటోని
మధ్యాహ్నం 1 గంటకు మనసంతా నువ్వే
సాయంత్రం 4 గంటలకు మరకతమణి
రాత్రి 7 గంటలకు రభస
రాత్రి 10 గంటలకు మెరుపు కలలు
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు మనసు మాట వినదు
ఉదయం 11 గంటలకు కాలా
మధ్యాహ్నం 2 గంటలకు పవిత్ర ప్రేమ
సాయంత్రం 5 గంటలకు ఖాకి
రాత్రి 8 గంటలకు భాగమతి
రాత్రి 11 గంటలకు మనసు మాట వినదు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు ప్రిన్స్
ఉదయం 9 గంటలకు యోగి
మధ్యాహ్నం 12 గంటలకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
మధ్యాహ్నం 3 గంటలకు నేనే రాజు నేనే మంత్రి
సాయంత్రం 6 గంటలకు సర్కారు వారి పాట
రాత్రి 9 గంటలకు వీఐపీ2
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్
ఉదయం 10 గంటలకు బాలమిత్రుల కథ
మధ్యాహ్నం 1 గంటకు చిత్రం భళారే విచిత్రం
సాయంత్రం 4 గంటలకు జగడం
రాత్రి 7 గంటలకు గులేభకావళి కథ
రాత్రి 10 గంటలకు అగ్నిగుండం
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు పలనాటి సింహాం
రాత్రి 9 గంటలకు ఘటోత్కచుడు
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు మారుతి నగర్ సుబ్రమణ్యం
సాయంత్రం 4 గంటలకు ఐస్మార్ట్ శంకర్
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు మొగుడు
ఉదయం 9 గంటలకు బాబు బంగారం
మధ్యాహ్నం 12 గంటలకు కలిసుందాం రా
మధ్యాహ్నం 3 గంటలకు గాలివాన
సాయంత్రం 6 గంటలకు అరవింద సమేత
రాత్రి 9 గంటలకు పల్నాడు
ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..