E-Paper
Advertisement

OTT Movie : దుబాయ్ లో దూకుడు పెంచే అమ్మాయిలు… 10 నిమిషాలకో హాట్ సీన్… ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie : దుబాయ్ లో దూకుడు పెంచే అమ్మాయిలు… 10 నిమిషాలకో హాట్ సీన్… ఒంటరిగా చూడాల్సిన మూవీ
Advertisement

OTT Movie : అమ్మాయిల జీవితాలతో ఆడుకునే స్కాండిల్స్ ఎన్నో బయట పడ్డాయి. అయితే 2015లో పోలాండ్‌లో బయటపడిన రియల్ “దుబాయ్ స్కాండల్” సంచలనం రేపింది. యూరోపియన్ యువతులను మోడల్స్ పేరుతో దుబాయ్‌కి తరలించి అక్కడి అమీర్లు, షేకుల భోగం కోసం సరఫరా చేసే భారీ సె*క్స్ రింగ్‌ బయట పడింది. గ్లామర్, డబ్బు, అధికారం వెనుక దాగిన ఈ వ్యాపారంలో రియల్ దుబాయ్ స్కాండల్‌లో 100కి పైగా సెలబ్రిటీలు, మోడల్స్ పేర్లు బయటపడ్డాయి. ఆ కేసు ఇప్పటికీ కోర్టుల్లో ఉంది. ఈ రియల్ స్టోరీ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో బో*ల్డ్ సీన్స్ బోలెడు ఉన్నాయి. దీనిని ఒంటరిగా చూడటమే మంచిది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2021లో రిలీజ్ అయిన ఈ పోలిష్ ఎరోటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ‘Girls to Buy’. మరియా సాడోవ్‌స్కా దర్శకత్వంలో పౌలినా గాలాజ్కా హీరోయిన్‌గా నటించిన ఈ 18+ సినిమా, ప్రస్తుతం Netflixలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. కొన్ని దేశాల్లో Amazon Primeలో కూడా అందుబాటులో ఉంది. పోలాండ్‌లో బాక్సాఫీస్ హిట్ అయిన ఈ సినిమాకు పోలిష్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ నామినేషన్స్ వచ్చాయి.

Advertisement

Read Also : ఏడేళ్లకే పెళ్లి ఎనిమిదేళ్లకు వితంతువు… బాయ్ ఫ్రెండ్ తో మరొక్కసారి… మస్ట్ వాచ్ థ్రిల్లర్

స్టోరీ ఏమిటంటే

ఎమిలియా అనే యువతి మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకోసం ఒక మోడలింగ్ ఏజెన్సీలో చేరుతుంది. ఆ ఏజెన్సీ సెలబ్రిటీలు, బిజినెస్‌మెన్‌లు, పొలిటికల్ లీడర్స్ నడుపుతుంటారు. వాళ్లు ఎమిలియాను దుబాయ్‌కి తీసుకెళ్లి, అక్కడి లక్జరీ విల్లాలు, ప్రైవేట్ జెట్‌లు, పార్టీల మధ్య షేకులు, రాజకుమారులతో గడపడానికి ఒక ఒప్పందం చేసుకుంటారు. ఆమె కూడా రిచ్ లైఫ్ కి ఆశపడి ఒప్పుకుంటుంది. మొదట్లో డబ్బు, గ్లామర్‌కి ఆకర్షితురాలైన ఎమిలియా క్రమంగా ఈ వ్యాపారం ఎంత దారుణంగా ఉందో గ్రహిస్తుంది. అమ్మాయిలను డ్రగ్స్‌తో కంట్రోల్ చేయడం, బ్లాక్‌మెయిల్, హింస వంటివి రోజువారీ జరుగుతుంటాయి.

Advertisement

ఈ రింగ్‌లో చిక్కుకున్న ఇతర యువతులతో కలిసి ఎమిలియా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ నెట్‌వర్క్ ఎంత శక్తివంతమైనదో తెలుస్తుంది. పోలీసులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కూడా దీని వెనుక ఉంటారు. చివరికి ఎమిలియా ఒక్కడిత్తే బయటపడి, నిజాలు బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. మరి ఆమె ఈ నెట్‌వర్క్ నుంచి బయట పడుతుందా ? ఆమె జీవితం ఏమవుతుంది ? ఈ నెట్‌వర్క్ గురించి మరిన్ని వివారాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ పోలిష్ ఎరోటిక్ థ్రిల్లర్ సినిమాని ఓ సారి చూడండి.

 

 

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×