BigTV English

OTT Movie : మొగుడి వల్ల కావట్లేదని… హోటల్ గదిలో మరొక వ్యక్తితో… ఫ్యామిలీతో కలిసి చూడకూడని మూవీ భయ్యా

OTT Movie : మొగుడి వల్ల కావట్లేదని… హోటల్ గదిలో మరొక వ్యక్తితో… ఫ్యామిలీతో కలిసి చూడకూడని మూవీ భయ్యా

OTT Movie : బయటికి చెప్పుకోరు గానీ, పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉండే రొమాంటిక్ సినిమాలను చూడటానికి, చాలామంది తహతహలాడుతుంటారు. అయితే ఇలాంటి సినిమాలను అందరి ముందు చూడలేక, ఒంటరిగా చూస్తూ ఆనందిస్తుంటారు. అలాంటి కిక్ ఇచ్చే ఒక మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో ఉంది. ఒక వితంతువు కోరికలను ఆపుకోలేక ఒక హోటల్ గదిలో మరొక వ్యక్తితో అలాంటి పనులు చేస్తుంది. ఈ హాలీవుడ్ సినిమాలో హీటెక్కించే సీన్స్ చాలానే ఉన్నాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘Good Luck to You, Leo Grande’ 2022 జనవరి 22న సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 2022 జూన్ 17న ఈ సినిమా థియేట్రికల్‌గా విడుదలైంది. దీనికి సోఫీ హైడ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఎమ్మా థాంప్సన్, డారిల్ మెక్‌కార్మాక్ ప్రధాన పాత్రల్లో నటించారు. 97 నిమిషాల రన్‌టైమ్‌తో, ఈ చిత్రం IMDbలో 7.2/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

నాన్సీ 55 ఏళ్ల రిటైర్డ్ టీచర్. తన భర్తతో 31 సంవత్సరాల వైవాహిక జీవితంలో సంతృప్తిని అనుభవించలేదు. ఆమె భర్త కూడా చనిపోవడంతో ఆమె ఇప్పుడు ఒంటరిగా ఉంటోంది. ఈ సమయంలో ఆమె తనని సంతోషపెట్టే ఒక మగ తోడు కోసం ఆరాటపడుతుంటుంది. ఆమె లియో గ్రాండే అనే ఒక కాల్ బాయ్ ని ఒక హోటల్ గదిలోకి పిలిపించుకుంటుంది. మొదటి టచ్ లో నాన్సీ సిగ్గుపడుతూ ఉంటుంది. కానీ లియో ఆమెను సున్నితంగా దగ్గరకి తీసుకుని ఆమెను సౌకర్యవంతంగా ఉండేటట్లు పని కానిస్తాడు. లియో ఆమెను మరింత సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇప్పుడు నాన్సీ తన ఫాంటసీ కోరికల లిస్ట్ ను తీసుకొస్తుంది. వాటిని చూసి లియో కూడా స్టన్ అవుతాడు.


ఇందులో ఆమె ఎప్పుడూ ప్రయత్నించని భంగిమలు ఉంటాయి. లియో ఆమెను తన శరీరాన్ని ఇంకా రెచ్చగొట్టమని ప్రోత్సహిస్తాడు. నాలుగైదు సార్లు ఏకాంతంగా గడిపిన తారువాత నాన్సీ కాస్త చల్లబడుతుంది. వీళ్లిద్దరు పర్సనల్ గా కూడా మాట్లాడుకుంటారు. లియో ఎందుకు ఈ జాబ్ లో ఉన్నాడో ఆమెకు చెప్తాడు. నాన్సీ తన పిల్లలతో ఉన్న సంబంధాలు, తన భర్తతో బోరింగ్ జీవితం గురించి చెబుతుంది. అయితే లియో తన పనిలో ఆనందం పొందుతానని, క్లయింట్‌ల సంతృప్తి పరచడమే నాకు నచ్చుతుందని చెప్తాడు. అయితే కథలో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది. ఈ ట్విస్ట్ ఆసక్తికర క్లైమాక్స్ కు దారి తీస్తుంది. ఈ ట్విస్ట్ ఏమిటి ? వీళ్ళ సంబంధం ఎంత కాలం ఉంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాను ఒంటరిగా చూసి తెలుసుకోండి.

Read Also : డ్రాయర్ లో ఫిష్ వేసుకుని ఇదెక్కడి మెంటల్ పనిరా అయ్యా… ఒక్కో సీన్ మ్యాడ్ ఉంటది భయ్యా

Related News

OTT Movie : గడ్డివాములో గందరగోళం… పిల్లాడికి హెల్ప్ చెయ్యడానికి వెళ్లి ట్రాప్… గూస్ బంప్స్ పక్కా

OTT Movie : అమ్మాయిల్లో ఆ పార్ట్స్ కట్… పాడు పని చేసి నగ్నంగా పడేసే సైకో… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అల్లరి చిల్లరగా తిరిగే అబద్ధాల కోరు… తల్లినే మోసం చేసి… ఓటీటీలోకి వచ్చేసిన హార్ట్ టచింగ్ మూవీ

OTT Movie : ఓనర్ ను కాపాడడానికి ప్రాణాలకు తెగించే పిల్లి… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : ఈ ఊళ్ళో నీళ్లలో అడుగుపెడితే పోతారు… తండ్రీకూతుర్లూ ఇద్దరూ ట్రాప్… వణుకు పుట్టించే ట్విస్టులు

OTT Movie : కూతురు వయసున్న అమ్మాయితో… మోహన్ లాల్ ను ఇలాంటి పాత్రలో అస్సలు ఊహించలేరు మావా

OTT Movie : హాస్పిటల్ కు వచ్చిన అమ్మాయిల్ని వదలకుండా అదే పని… ఐసీయూలో ముసలి డాక్టర్ అరాచకం భయ్యా

Big Stories

×