BigTV English

OTT Movie : భర్తను వదిలేసి ఆటగాడితో ఆంటీ అరాచకం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie :  భర్తను వదిలేసి ఆటగాడితో ఆంటీ అరాచకం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : ఇప్పడు ఓటీటీలో వెబ్ సిరీస్ లు చేస్తున్న హడావిడి మామూలుగా ఉండట్లేదు. కొన్ని సిరీస్ లలో బో*ల్డ్ కంటెంట్ కూడా హద్దులు దాటిపోతోంది. అయితే ఇలాంటి డ్రామాలు కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆంథాలజీ సిరీస్ ఐదుగురు విభిన్న మహిళల జీవితాల చుట్టూ తిరుగుతుంది. బో* ల్డ్ కంటెంట్, ఎమోషనల్ డెప్త్‌తో ఈ సిరీస్ సెగలు పుట్టిస్తోంది. ఇది వరకు వచ్చిన మొదటి సీజన్ హాట్ సీన్స్ తో హీట్ పుట్టించింది. మరి సెకండ్ సీజన్ రీసెంట్ గా వచ్చింది. ఇది అంతకు మించి అన్నట్లు ఉంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే

‘Hasratein’ సీజన్ 1 ఐదు విభిన్న కథలను అందిస్తుంది. ప్రతి ఎపిసోడ్ ఒక మహిళ తన వ్యక్తిగత స్వేచ్ఛ కోసం చేసే పోరాటంపై దృష్టి సారిస్తుంది. మొదటి కథలో ఆర్తి ఒక సాంప్రదాయ అమ్మాయి, కాలేజ్ నుంచి ఇంటికి వచ్చి ఫ్యామిలీ బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. అది తప్ప ఆమెకు వేరే లోకం తెలీదు. కానీ ఆమె స్నేహితులతో సరదాగా మాట్లాడే మాటలు, ఆమెలో కొత్త కోణాన్ని చూపిస్తాయి. తనలో దాగివున్న మన్మధ బానాన్ని బయటకి తీస్తుంది. రెండవ కథలో కరుణ అనే వివాహిత స్త్రీ సంసార సుఖానికి నోచుకోకుండా ఉంటుంది. ఆమె శారీరక అవసరాలను తీర్చడంలో భర్త నిర్లక్ష్యం చేస్తాడు. ఈ మహిళ మీరట్‌లోని తన వివాహ జీవితంలో చిక్కుకుంటుంది. ఆమె అతను కోరికలను తీర్చుకునే అవకాశం కోసం పోరాడుతుంది. ఈ కథలు సమాజం, కుటుంబం, వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటూ, తమ స్వేచ్ఛ కోసం పోరాడే మహిళల ధైర్యాన్ని చూపిస్తాయి.

సీజన్ 2 ఆరు కొత్త కథలను అందిస్తుంది. ఇది మరింత బో*ల్డ్ గా ఉంటుంది. ఒక ఎపిసోడ్‌లో ఇద్దరు స్నేహితులు తమ వివాహ జీవితాన్ని స్పైస్ చేయడానికి భార్యలను స్వాప్ చేసే వైల్డ్ ఐడియాను ప్రయత్నిస్తారు. కానీ వారి భార్యల కోరికలు ఊహించని మలుపులు తీసుకుంటాయి. మరో కథలో సునైనా ఒక ఫ్యామిలీ గెట్‌అవేలో, ఒక స్ట్రేంజర్‌తో ఊహించని కనెక్షన్‌ను పెట్టుకుంటుంది. మరొక్క స్టోరీలో నేహా తన భర్త తనను కోరుకోకపోవడానికి కారణం అర్థం కాక, మరొకరి కోసం ఎదురు చూపులు చూస్తుంది. ఈ ఎపిసోడ్‌లు సమాజ ఒత్తిడి, వివాహ బంధం, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం మహిళలు చేసే ధైర్యసాహసాలను చూపిస్తాయి.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘Hasratein’ 2022లో విడుదలైన హిందీ డ్రామా వెబ్ సిరీస్. ఈ సిరీస్ ఒక ఆంథాలజీ ఫార్మాట్‌లో రూపొందింది. ఇందులో గుల్కి జోషి, విశాల్ చౌదరి, వినీత్ కక్కర్, వివేక్ దహియా, అమికా షైల్, సైషా సెహ్గల్, జుబేర్ కె. ఖాన్, కరణ్ శర్మ నటించారు. సీజన్ 1, 2022 డిసెంబర్ 12, సీజన్ 2 2025 ఏప్రిల్ 29న విడుదలైంది. ఇది హంగామా, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లేలో  అందుబాటులో ఉంది. 6 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ IMDbలో 6.5/10 రేటింగ్ పొందింది.

Read Also : భర్త ఉండగానే మరో అబ్బాయితో… సీక్రెట్ ప్రియుడి హత్యతో అల్టిమేట్ ట్విస్ట్… గ్రిప్పింగ్ కన్నడ మిస్టరీ థ్రిల్లర్

Related News

OTT Movie : బాబోయ్ అన్నీ అవే సీన్లు… ఒంటరి అమ్మాయి కంటికి కన్పిస్తే వదలని కామాంధులు… హీరోయిన్ దెబ్బతో సీన్ రివర్స్

OTT Movie : ఏం సినిమారా బాబూ… 50 కోట్లు పెడితే 550 కోట్లకుపైగా కలెక్షన్స్… ఓటీటీలోకి థియేటర్లలో దుమ్మురేపిన రొమాంటిక్ మూవీ

OTT Movie : పేరుకే 118 ఏళ్ల వృద్ధుడు… ముగ్గురమ్మాయిలతో లవ్ స్టోరీ… మైండ్ బెండయ్యే సై-ఫై మూవీ

OTT Movie : సైకో నుంచి మనుషుల్ని తినే మనిషి వరకు… ఒకే సినిమాలో 6 స్టోరీలు… గుండె గుభేల్మన్పించే హర్రర్ మూవీ

Friday OTT Movies : ఇవాళ ఓటీటీలోకి 17 చిత్రాలు.. ఆ రెండు తప్పక చూడాల్సిందే..!

Paradha OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movie : ఓనర్స్ ను చంపి అదే ఇంట్లో తిష్ఠ వేసే సైకో… పోలీసులను పరుగులు పెట్టించే కిల్లర్… క్లైమాక్స్ డోంట్ మిస్

Big Stories

×