E-Paper
Advertisement

OTT Movie: 17 ఏళ్లకు మొదలయ్యే ఫీలింగ్స్… అమ్మాయిగా మారే అబ్బాయి… ఓటీటీలో క్రేజీ స్టోరీ

OTT Movie: 17 ఏళ్లకు మొదలయ్యే ఫీలింగ్స్… అమ్మాయిగా మారే అబ్బాయి… ఓటీటీలో క్రేజీ స్టోరీ
Advertisement

OTT Movie : ఎన్నో సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. కంటెంట్ నచ్చితే భాషను కూడా పక్కన పెట్టి చూస్తున్నారు. రీసెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చిన ఒక ఫీల్ గుడ్ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ కథ 17 ఏళ్ళ వయసున్న ఒక టీనేజర్ చుట్టూ తిరుగుతుంది. అతను గే అని తెలిసాక ఇంట్లో వాళ్ళు బయటికి గెంటేస్తారు. ఆ తరువాత అతని జర్నీ ఊహించని మలుపులు తీసుఉంటుంది.  హార్ట్ టచింగ్ సీన్స్ తో గుండెను కూడా పిండుతుంది. ఓ సారి చూస్తే మీకే తెలుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2025 నవంబర్ 25 నుంచి Lionsgate ద్వారా విడుదలైన ‘I Wish You All the Best’ మూవీని టామీ డార్ఫ్‌మన్ తెరకెక్కించాడు. మాసన్ డీవర్ బెస్ట్‌సెల్లింగ్ నవల్ ఆధారంగా ఇది రూపొందింది. ఇందులో కోరీ ఫోగెల్మానిస్ (బెన్ ), మైల్స్ గుటిరెజ్-రిలీ (నాథన్), అలెగ్జాండ్రా డడ్డారియో (హాన్నా), కోల్ స్ప్రౌస్ (సోదరి భర్త), లెనా డన్‌హామ్ (ఆర్ట్ టీచర్) లీడ్ రోల్స్ లో నటించారు. 92 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 7.5/10 రేటింగ్ పొందింది. Lionsgate play అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

బెన్ అనే 17 ఏళ్ల టీనేజర్ పేరెంట్స్ కి ఒక విషయం చెప్పాలని అనుకుంటాడు. అతను అబ్బాయి కాదు, అమ్మాయి కాదు, ఒక గే అని పేరెంట్స్ కు చెప్పగానే వాళ్ళు షాక్ అవుతారు. అవమానంగా భావించి ఇంటి నుంచి తరిమిస్తారు. బెన్‌ ఎక్కడికీ పోకుండా, సోదరి హాన్నా ఆమె హస్బెండ్ ఇంటికి వెళ్తాడు. హాన్నా మొదట్లో షాక్ అయినా, తన బ్రదర్‌ని ప్రేమగా చూసుకుంటుంది. బెన్ కొత్త స్కూల్‌లో జాయిన్ అవుతాడు. అక్కడ టీచర్లు ఫ్రెండ్స్ తో బెన్ న్యూ లైఫ్ ఆసక్తికరంగా తిరుగుతుంది. నాథన్‌ అనే వ్యక్తితో రొమాన్స్ కూడా మొదలవుతుంది.

Read Also : గయ్యాళి పెళ్ళాం… మోనార్క్ మొగుడు… విడాకుల కోసం విన్నపాలు… ఓటిటిలోకి తమిళ రొమాంటిక్ మూవీ

Advertisement

ఇప్పుడు బెన్ జీవితంలో స్కూల్ లైఫ్, ఫ్రెండ్‌షిప్, ఫస్ట్ లవ్ అన్నీ డెవలప్ అవుతాయి. అయితే పేరెంట్స్ రిజెక్షన్ వల్ల బెన్ మెంటల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు కానీ సోదరి హాన్నా, హస్బెండ్, ఆర్ట్ టీచర్ మిస్ లయోన్స్, నాథన్ అందరూ బెన్ కి సపోర్ట్ చేస్తారు. చివరి 30 నిమిషాలు అసలు స్టోరీ ఉంటుంది. పేరెంట్స్‌తో కాన్ఫ్రంటేషన్, నాథన్‌తో రొమాన్స్ అన్నీ ఇన్‌స్పైరింగ్‌గా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నాన్ బైనరీ టీన్ హోమ్‌లేస్ అయితే… సోదరి సపోర్ట్, ఫ్రెండ్స్ లవ్‌తో ఎలా బతుకుతాడో చూపించిన హార్ట్‌ టచింగ్ సినిమా ఇది.

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×