BigTV English
Advertisement

OTT Movie : ప్రెగ్నెంట్ వైఫ్ ఫోటో మార్ఫింగ్… ఒక్క రాత్రిలో ఫుడ్ డెలివరీ బాయ్ లైఫ్ అతలాకుతలం… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie : ప్రెగ్నెంట్ వైఫ్ ఫోటో మార్ఫింగ్… ఒక్క రాత్రిలో ఫుడ్ డెలివరీ బాయ్ లైఫ్ అతలాకుతలం… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie : మలయాళ సినిమాలకు ఇప్పుడు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఓటీటీలోకి రావడమే ఆలస్యం వెంటనే వీటిని ఆలకిస్తున్నారు. స్టోరీలను ప్రజెంట్ చసే స్టైల్ రియలిస్టిక్ గా ఉండటం వల్లే ఈ సినిమాలకు అంతగా క్రేజ్ ఉంటోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం సినిమా థ్రిల్లర్ జానర్ లో ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఒక చిన్న పట్టణంలో జరిగే ఒక పెద్ద ఫైనాన్షియల్ స్కామ్‌ చుట్టూ తిరుగుతుంది. ఈ సస్పెన్స్‌ఫుల్ కథను మీరు కూడా ఫ్యామిలీతో చూసి ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘ID: The Fake’ 2025లో విడుదలైన మలయాళ థ్రిల్లర్ చిత్రం. దీనిని అరుణ్ శివ విలాసం డైరెక్ట్ చేశారు. ఇందులో ధ్యాన్ శ్రీనివాసన్, ఇంద్రన్స్, దివ్యా పిళ్లై, లిజో జోస్ పెల్లిస్సేరి, కలభవన్ షాజోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 6 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమా 2025 జనవరి 3న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత ManoramaMax, Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అయింది.

కథలోకి వెళ్తే

ఈ కథ కేరళలోని ఒక చిన్న పట్టణంలో జరుగుతుంది. ఇక్కడ శివ అనే యువకుడు తన కుటుంబ ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఒక చిన్న జాబ్ చేస్తూ ఉంటాడు. శివ తండ్రి ఒక సాధారణ రైతు. అతని భార్య ఒక లోకల్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తుంటుంది. కథలో ట్విస్ట్ ఏంటంటే, శివ ఒక ఆన్‌లైన్ స్కామ్‌లో చిక్కుకుంటాడు. ఇక్కడ అతని గుర్తింపు (ID) దొంగిలించబడుతుంది. అతని పేరుతో ఒక పెద్ద ఫైనాన్షియల్ స్కామ్‌ జరుగుతుంది. ఈ స్కామ్ వెనుక ఒక లోకల్ క్రిమినల్ ఉంటాడు. అతను గ్రామంలోని సాధారణ ప్రజలను టార్గెట్ చేస్తూ, వాళ్ల బ్యాంక్ అకౌంట్స్, ఐడెంటిటీస్‌ తో మోసాలు చేస్తుంటాడు. శివ తన గుర్తింపును తిరిగి పొందడానికి, తన కుటుంబాన్ని కాపాడేందుకు ఈ క్రిమినల్‌తో పోరాడాల్సి వస్తుంది.


సెకండ్ హాఫ్‌లో శివ తన గుర్తింపు (ID)ను దొంగిలించిన వ్యక్తి గురించి ఆధారాలు సేకరించడం ప్రారంభిస్తాడు. అతనికి సపోర్ట్‌గా ఒక లోకల్ జర్నలిస్ట్ ఉంటాడు. అతను ఈ స్కామ్ వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌ను ఎక్స్‌పోజ్ చేయాలనుకుంటాడు. ఈ స్కామ్ లో శివ భార్య కూడా ఇన్వాల్వ్ అయి ఉండవచ్చనే సందేహం వస్తుంది. ఇది శివ జీవితంలో ఒక ట్రాజిక్ టర్న్ తీసుకొస్తుంది. క్లైమాక్స్‌లో శివ తన తెలివితేటలతో క్రిమినల్ గ్యాంగ్‌ స్కామ్‌ను ఎక్స్‌పోజ్ చేస్తాడు. కానీ ఒక షాకింగ్ ట్విస్ట్ ఆడియన్స్‌ను ఆలోచింపజేస్తుంది. శివ తన గుర్తింపును తిరిగి పొందినా, అతని కుటుంబ రిలేషన్స్ శాశ్వతంగా మారిపోతాయి. ఇంతకీ ఈ స్కామ్‌ ఎలాంటిది ? శివ ఫ్యామిలీ ఇన్వాల్వ్ ఇందులో ఉందా ? దీని నుంచి శివ బయట పడతాడా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : షార్ట్ కట్ రోడ్లో వెళ్లి అపరిచితుడితో అడ్డంగా బుక్… 24 గంటల్లో నడిచే మలయాళ టామ్ అండ్ జెర్రీ స్టోరీ

Related News

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

OTT Movie : అమ్మాయిల మధ్య తేడా యవ్వారం… ట్రిప్పు కోసం వెళ్లి సైకో కిల్లర్ల చేతిలో అడ్డంగా బుక్… బ్రూటల్ బ్లడ్ బాత్

OTT Movie : మిస్సైన కూతురి కోసం వెళ్తే ప్యాంటు తడిచే హర్రర్ సీన్లు… ఇలాంటి హర్రర్ మూవీని ఇప్పటిదాకా చూసుండరు భయ్యా

Biker OTT: శర్వానంద్ బైకర్ ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే!

Bad Girl OTT: ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్శీ గర్ల్.. ఎందులో చూడొచ్చంటే..?

OTT Movie : కర్ణాటక కదంబ రాజవంశం నిధికి దేవత కాపలా… దాన్ని టచ్ చేయాలన్న ఆలోచనకే పోతారు… ‘కాంతారా’లాంటి క్రేజీ థ్రిల్లర్

Big Stories

×