BigTV English

OTT Movie : లవర్స్ మధ్యలో మరో అమ్మాయి… మెంటలెక్కించే తుంటరి పనులు…. ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : లవర్స్ మధ్యలో మరో అమ్మాయి… మెంటలెక్కించే తుంటరి పనులు…. ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా
Advertisement

OTT Movie : హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. కొన్ని సినిమాలలో హద్దులు మీరే సీన్స్ ఆడియన్స్ ఒంట్లో అలజడి రేపుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. ఇందులో లవర్స్ మధ్యలో మరో అమ్మాయి వచ్చి చేరుతుంది. ఆతరువాత ఈ ముగ్గురూ కలసి ఒకే గదిలో చేసే రచ్చను ఒంటరిగా చూసినా కష్టంగానే ఉంటుంది. ఆతరువాత నిద్ర కూడా కరువే అవుతుంది. ఈ సినిమా పెద్దలకు, అదికూడా సింగిల్స్ కు మాత్రమే. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో ఉందంటే

‘లవ్’ (Love)  2015లో విడుదలైన ఫ్రెంచ్ రొమాంటిక్ ఆర్ట్ ఫిల్మ్. గాస్పర్ నో దర్శకత్వంలో రూపొందింది. ఇందులో ఆమీ ముయాక్ (ఎలెక్ట్రా), కార్ల్ గ్లస్మాన్ (మర్ఫీ), క్లారా క్రిస్టిన్ (ఓమీ) ప్రధాన పాత్రల్లో నటించారు. 2015 మే 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మిడ్‌నైట్ స్క్రీనింగ్స్‌లో ప్రీమియర్ అయింది.134 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 6.1/10 రేటింగ్ ను పొందింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఫండాంగో ఎట్ హోమ్, యూట్యూబ్, గూగుల్ ప్లే మూవీస్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.


కథలోకి వెళ్తే

మర్ఫీ పారిస్‌లో నివసిస్తున్న ఒక అమెరికన్ ఫిల్మ్ స్టూడెంట్. తన డానిష్ భాగస్వామి ఓమి, వారి 18 నెలల కొడుకు గాస్పర్‌తో కలిసి ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో నివశిస్తుంటాడు. ఒక రోజు ఉదయం, అతని మాజీ ప్రియురాలు ఎలెక్ట్రా తల్లి నోరా నుండి మర్ఫీకి ఒక కాల్ వస్తుంది. ఎలెక్ట్రా గత మూడు నెలలుగా కనిపించడం లేదని, ఆమె డిప్రెషన్, ఆత్మహత్యా ఆలోచనల గురించి ఆందోళన చెందుతూ మాట్లాడుతుంది. ఈ కాల్ మర్ఫీని ఎలెక్ట్రాతో గత రొమాంటిక్ సంబంధాన్ని గుర్తుచేస్తుంది. అప్పట్లో వీళ్ళు మాదకద్రవ్యాల వాడకం, తీవ్రమైన శృం*గార సన్నివేశాలు, స్వింగర్స్ కల్చర్‌లో పాల్గొన్నారు. ఇందులో పొరుగువారితో ఒక నో-స్ట్రింగ్స్ థ్రీసమ్ కూడా ఉంది.

కానీ మర్ఫీ ఎలెక్ట్రాకు తెలియకుండా ఓమితో రహస్యంగా సంబంధం కొనసాగించాడు. ఒక రబ్బరు చిరిగిపోవడం వల్ల అప్పుడు ఓమి గర్భవతి కూడా అవుతుంది. ఆమె గర్భస్రావం చేయించుకోవడానికి నిరాకరిస్తుంది. ఎలెక్ట్రాకు ఈ విషయం తెలిసినప్పుడు, ఆమె మర్ఫీతో సంబంధాన్ని ముగిస్తుంది. ఆతరువాత ఆమె ఆచూకీ తెలియకుండా పోతుంది. చివరికి ఎలెక్ట్రా ఏమవుతుంది ? బతికే ఉంటుందా ? డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకుంటుందా ? మరెవరితోనైనా అఫ్ఫైర్ పెట్టుకుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : సమ్మర్ క్యాంపుకు వెళ్లి కిల్లర్ చేతికి చిక్కే అమ్మాయిలు… వణుకు పుట్టించే సీన్స్… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

Related News

K-Ramp: ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : సీరియల్ కిల్లర్ ను పరుగులు పెట్టించే క్రైమ్ నావలిస్ట్ కొడుకు… శాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : టీనేజ్ వయసులో ఇదేం పని? అన్నాచెల్లెళ్ల మధ్య అలాంటి బంధం… పెద్దలకు మాత్రమే

OTT Movie : ఏం సినిమా గురూ… ఆ సీన్లే హైలెట్… సింగిల్స్ కు పండగే

OTT Movie : భార్యను లేపేసి మరో అమ్మాయితో గుట్టుగా… ఆటకట్టించే ఆడపులి… చివరి వరకూ ట్విస్టులే

OTT Movie : పోలీసులే ఈ కిల్లర్ టార్గెట్… ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి చంపే సైకో… క్లైమాక్స్ ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : శవాలుగా తేలే అమ్మాయిలు… కార్టూనిస్ట్ కన్నింగ్ భర్తపైనే అనుమానం… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : క్యాబ్ డ్రైవర్ తో రిచ్ పాప యవ్వారం… అర్దరాత్రి అడ్డంగా బుక్కయ్యే జంట… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ భయ్యా

Big Stories

×