BigTV English

OTT Movie : ప్రియుడితో సీక్రెట్ గా ఆ పాడు పని… భర్త ఎంట్రీతో మైండ్ బెండయ్యే ట్విస్టు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : ప్రియుడితో సీక్రెట్ గా ఆ పాడు పని… భర్త ఎంట్రీతో మైండ్ బెండయ్యే ట్విస్టు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మంచి రేటింగ్ తో నడుస్తోంది. ఈ కథని మిడిల్ ఏజ్ పీపుల్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో ఒక మహిళ భర్తకు తెలీకుండా ఇద్దరు యువకులతో అఫ్ఫైర్ నడుపుతుంది. ఆతరువాత స్టోరీ రసవత్తరంగా నడుస్తుంది. బో*ల్డ్ సీన్స్ ఇందులో ఎక్కువగానే ఉన్నందున, దీనిని ఒంటరిగా చూడటమే మంచిది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో ఉందంటే

‘Madhushala’ 2023 అక్టోబర్ 9న విడుదలైన హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనిని hoichoi ప్లాట్‌ఫామ్‌ లో స్ట్రీమింగ్ చేశారు. ఇందులో మోనమి ఘోష్, కంచన మలిక్, దీపక్ పరిఖ్, ముక్తారుల్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 6 ఎపిసోడ్‌లతో, 30 నిమిషాల రన్‌టైమ్‌తో రూపొందించిన ఈ సిరీస్ IMDbలో 8.0/10 రేటింగ్ ను పొందింది. Airtel Xstream Play, YouTube లో కూడా ఇది అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

మౌ అనే యువతి సెక్సీగా ఉండే అందమైన మహిళ. కోల్‌కతాలో హై-క్లాస్ లైఫ్‌స్టైల్‌తో ఉంటుంది. మౌకి అరుణ్ అనే ఒక భర్త ఉంటాడు. అతను ఎప్పుడూ బిజీగా ఉండే ఒక బిజినెస్‌మాన్. మౌకి దీనివల్ల కొంచెం ఒంటరితనం ఫేస్ చేస్తుంది. దీంతో ఆమెకి రాహుల్ అనే ఒక యంగ్ ఆర్టిస్ట్, విక్రమ్ అనే ఒక రిచ్ ప్లే బాయ్ పరిచయమవుతారు. ఇది తరువాత లవ్ ట్రాక్ కి వెళ్తుంది. మౌ తన లైఫ్‌ని ఈ ముగ్గురి మధ్య బ్యాలెన్స్ చేస్తూ, ఒకరి గురించి ఒకరికి తెలీకుండా జాగ్రత్త పడుతుంటుంది. ఒక రోజు రాత్రి మౌ ఒక హై-ఎండ్ పార్టీలో ఉంటుంది. అక్కడ ఆమె డ్రింక్స్ తీసుకుంటూ, రాహుల్ విక్రమ్‌తో ఫ్లర్ట్ చేస్తుంది. ఆమె బెస్ట్ ఫ్రెండ్, ప్రియా కూడా ఈ పార్టీలో ఉంటుంది. ఆమెకి మౌ రహస్యాల గురించి కొంచెం తెలుసు. ఈ రాత్రి ఫన్‌గా ఉండాల్సింది, కానీ అనూహ్యంగా టర్న్ తీసుకుంటుంది. మౌ డ్రంక్‌ లో ఉండి ఒక పొరపాటు చేస్తుంది. ఆమె అరుణ్, రాహుల్, విక్రమ్ ముగ్గురినీ తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. ఇక్కడ నుంచి కథ ఒక రోలర్‌ కోస్టర్ అవుతుంది.


ఆమె ఇంటికి అరుణ్, రాహుల్, విక్రమ్ ముగ్గురూ రావడంతో మౌ షాక్ అవుతుంది. ఆమె సీక్రెట్ అఫైర్స్ బయట పడతాయేమోనని భయపడుతుంది. ఆమె ప్రియా సహాయంతో, ఈ ముగ్గురినీ మేనేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఫన్నీ, టెన్స్ సీన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ఇంట్లో ఫన్‌తో కూడిన గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. కానీ కథ కేవలం ఫన్‌తో ఆగదు, ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ బయటపడుతుంది. మౌ దగ్గర ఒక ‘ఫ్యూచర్ కీ’ ఉంటుంది. దానికి ఆమె లైఫ్‌ని మార్చగలిగే శక్తి ఉంటుంది. ఈ కీని కాపాడుకోవడానికి మౌ ప్రయత్నిస్తుంది. విక్రమ్ ఈ సీక్రెట్ గురించి తెలుసుకుంటాడు. ఆమెను బ్లాక్‌ మెయిల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ నుంచి కథ డార్క్ టర్న్ తీసుకుంటుంది. ఊహించని మలుపులతో ఈ కథ మైండ్ ని బెండ్ చేస్తుంది. ఆ ఫ్యూచర్ కీ వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? దాని వాళ్ళ ఎలాంటి సమస్యలు వస్తాయి ? మౌ సీక్రెట్ అఫైర్స్ బయట పడతాయా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : భర్త ఉండగానే భార్యపై అఘాయిత్యం… ఒక్కొక్కడినీ ముక్కలు ముక్కలుగా నరికి… ఈగోను సాటిస్ఫై చేసే రివేంజ్ భయ్యా

Related News

OTT Movie : లవ్ స్టోరీ నుంచి క్రైమ్ వరకు… ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న మలయాళ సినిమాలు

OTT Movie : ప్రేయసిని వెతుక్కుంటూ వెళ్తే గ్యాంగ్ స్టర్ తగిలాడు… కిక్కెక్కించే మలయాళ లవ్ స్టోరీ

OTT Movie : ప్రేమ పెళ్ళికి పెద్దలు ఒప్ప్పుకోలేదని… ‘వోల్ఫ్’ ఎంట్రీతో ఊహించని టర్న్ … గిలిగింతలు పెట్టే మలయాళ క్రైమ్ కామెడీ

OTT Movie: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే!

Junior movie OTT: సైలెంట్ గా మరో ఓటీటీలోకి వచ్చిన జూనియర్.. ఇక్కడి పరిస్థితేంటో ?

OTT Movie : అప్పు కట్టలేదని కన్నపిల్లల కళ్ళముందే ఘోరంగా… మనసును మెలిపెట్టే ఫీల్ గుడ్ స్టోరీ

OTT Movie : భర్త ఉండగానే భార్యపై అఘాయిత్యం… ఒక్కొక్కడినీ ముక్కలు ముక్కలుగా నరికి… ఈగోను సాటిస్ఫై చేసే రివేంజ్ భయ్యా

Big Stories

×