E-Paper
Advertisement

Malayalam family Dramas OTT : ఓటీటీలో ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన బెస్ట్ మలయాళం సినిమాలు… వర్త్ వాచింగ్ మావా

Malayalam family Dramas OTT : ఓటీటీలో ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన బెస్ట్ మలయాళం సినిమాలు… వర్త్ వాచింగ్ మావా
Advertisement

Malayalam family Dramas OTT : మలయాళ సినిమాలు ఇప్పుడు ఎమోషన్, కామెడీ, ఫ్యామిలీ బాండ్స్ మిక్స్‌తో భారీ హిట్స్ ఇస్తున్నాయి. ఆడియన్స్ ఈ సినిమాలను అస్సలు వదిలిపెట్టడంలేదు. ఫ్యామిలీతో కలిసి చూడటానికి పర్ఫెక్ట్‌గా ఉండే సినిమాలు కూడా, ఇప్పుడు ఈ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు సూపర్ హిట్ మూవీస్ ఇక్కడ ఉన్నాయి. వీటిని వీకెండ్ అస్సలు మిస్ అవ్వకండి. ఈ సినిమాల పేర్లు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉన్నాయి ? అనే వివరాల్లోకి వెళ్తే …

1. Falimy (2023)

ఇది ఒక మధ్య తరగతి కుటుంబం చుట్టూ తిరిగే ఫ్యామిలీ డ్రామా. అచ్యుతన్, అతని ఫ్యామిలీ మధ్య ఉన్న సంబంధాలు, చిన్న చిన్న గొడవలు, ప్రేమ ఇవన్నీ రియలిస్టిక్‌గా చూపించారు. బాసిల్ జోసెఫ్, అను సితారా, అలెన్సియర్ లీ నటించిన ఈ సినిమా Jio Hotstar, ManoramaMax లో అందుబాటులో ఉంది. ఫ్యామిలీతో కలిసి చూస్తే మంచి ఫీల్ వస్తుంది.

2. Jaya Jaya Jaya Jaya Hey (2022)

Advertisement

ఈ మూవీ మలయాళంలో భారీ హిట్ అయిన రొమాంటిక్ కామెడీ. దేవిక (బాసిల్ జోసెఫ్),జయ (నిమిష) మధ్య జరిగే లవ్-హేట్ రిలేషన్‌షిప్ చాలా ఫన్నీగా, ఎమోషనల్‌గా సాగుతుంది. ఈ ఫ్యామిలీ డ్రామా ఒక సింపుల్ లవ్ స్టోరీ మాత్రమే కాదు, ఫుల్ ఎంటర్‌టైనర్ కూడా. ఇది Jio Hotstarలో అందుబాటులో ఉంది. ఒక్కసారి చూస్తే రిపీట్ వాచ్ చేస్తారు గ్యారంటీగా.

3. Narayaneente Moonnaanmakkal (2023)

ఇది ఒక ఫ్యామిలీ డ్రామా కానీ చాలా హార్ట్ టచింగ్ ఇస్తుంది. నారాయణ్ అనే వ్యక్తి తన ముగ్గురు మనవళ్లతో గడిపే సమయం, వారి జీవితాల్లో వచ్చే మలుపులు బాగా చూపించారు. ఇది ఫ్యామిలీ బాండ్స్ గురించి, జీవితంలో ముఖ్యమైన విలువల గురించి ఎమోషనల్ గా సాగుతుంది. ManoramaMax,Jio Hotstarలో దీనిని చూడవచ్చు.

4. Guruvayoor Ambalanadayil (2024)

Advertisement

ప్రశాంత్ దర్శకత్వంలో ప్రణవ్ మోహన్‌లాల్, నిత్య మేనన్, బాసిల్ జోసెఫ్, నివిన్ పౌలీ నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 2024లో భారీ హిట్ అయింది. గురువాయూర్ ఆలయం నేపథ్యంలో సాగే ఈ కథలో వివాహం ముందు జరిగే గొడవలు, కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా అద్భుతంగా ఉన్నాయి. ఇది Jio Hotstarలో అందుబాటులో ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడటానికి బెస్ట్ ఛాయిస్. ఈ నాలుగు మూవీస్ మలయాళ సినిమా లవర్స్‌కి మస్ట్ వాచ్ లిస్ట్‌లో టాప్‌లో ఉంటాయి. వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి.

Read Also : Crime Thriller OTT : 4 అవార్డులు 9 అంతర్జాతీయ నామినేషన్లు… IMDbలో 7.2 రేటింగ్‌… ఇది కదా క్రైమ్ థ్రిల్లర్ అంటే

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×