BigTV English

OTT Movie : ఓనర్ తో పనోడి రాసలీలలు… ఈ సినిమా గంటలు కాదు నిమిషాలే… సింగిల్స్ డోంట్ మిస్

OTT Movie : ఓనర్ తో పనోడి రాసలీలలు… ఈ సినిమా గంటలు కాదు నిమిషాలే… సింగిల్స్ డోంట్ మిస్

OTT Movie : సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. షార్ట్ ఫిలిం రూపంలో కూడా ఎన్నో స్టోరీలు మంచి మెసేజ్ ఇస్తూ, యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక షార్ట్ ఫిలిం, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో ప్రశంసలు అందుకుంది. ఎయిడ్స్ మహమ్మారి వల్ల ప్రజల్లో అవగాహన కలిగించడానికి దీనిని తెరకెక్కించారు. ముంబై వంటి మహా నగరాల్లో, ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల ఇది ఎలా వ్యాప్తి చెందుతుందో చూపిస్తుంది. కొంతమంది మధ్యతరగతి జీవితాల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ షార్ట్ ఫిలిం పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.


యూట్యూబ్ లో స్ట్రీమింగ్

‘మైగ్రేషన్’ (Migration)  2008లో వచ్చిన ఇండియన్ షార్ట్ ఫిల్మ్. దీనికి మీరా నాయర్ దర్శకత్వం వహించారు. ఇందులో ఇర్ఫాన్ ఖాన్, సమీరా రెడ్డి, రైమా సేన్, షైనీ అహూజా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ షార్ట్ ఫిల్మ్ 2008న మార్చి 6న రిలీజ్ అయింది. ప్రస్తుతం ఇది యూట్యూబ్, డైలీమోషన్‌లో ఫ్రీగా అందుబాటులో ఉంది.

Read Also : నవ వధువుతో తెల్లార్లూ అదే పని… ఇదెక్కడి దిక్కుమాలిన దుష్టశక్తి… ఈ దెయ్యం అరాచకాన్ని తట్టుకోవడం కష్టం సామీ


కథలోకి వెళ్తే

మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన రాజ్ తన భార్యతో సంతోషంగానే ఉంటాడు. అయితే వీళ్ళ వైవాహిక జీవితం అంత సవ్యంగా ఉండదు. ఎందుకంటే రాజ్ ఒక గే. అతనికి అర్జును అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుని ఏకాంతంగా గడుపుతాడు. అయితే ఈ పని జరుగుతున్నప్పుడు సేఫ్టీ ధరించడం మరచిపోతాడు. దీంతో అతనికి హెచ్ఐవి భయం పట్టుకుంటుంది. చెక్ చేసుకుంటే, అతనికి పాజిటివ్ అని తెలుస్తుంది. ఆతని భార్యకి సంసార సుఖం దొరక్కపోవడంతో పనివాడితో సంబంధం పెట్టుకుంటుంది. ఆ తరువాత ఆమె హెచ్ఐవి భయంతో వనికిపోతుంది. దీని నుంచి బయటపడటానికి ఆమె ప్రయత్నిస్తుంది.

మరో కథలో షైనీ అనే వ్యక్తి ట్రక్ డ్రైవర్ గా ఉంటాడు. అతను ప్రయాణించేటప్పుడు వేశ్యలతో గడుపుతాడు. అయితే ఆ తరువాత ఇంటికి వచ్చి భార్యతో కూడా గడపడంతో అతనితో పాటు, భార్యకి కూడా హెచ్ఐవి సోకుతుంది. ఇక భార్య ప్రెగ్నెంట్ అవ్వడంతో బిడ్డకు కూడా ఈ వ్యాధి ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో షైనీ పచ్చాత్తాపంతో కుంగిపోతాడు. భార్యని క్షమించమని అడుగుతాడు. ఇలాంటి పాత్రలతో, భారతదేశంలో హెచ్ఐవి గురించి ఒక అవగాహన తెచ్చేందుకు ఈ ఫిల్మ్ ను తీశారు.

 

Related News

OTT Movie : తళుక్కుమని మెరిసే ఫ్యాషన్ ప్రపంచం చీకటి కోణం… ఈ ఒక్క సిరీస్ తో సీక్రెట్స్ అన్నీ బట్టబయలు

OTT Movie : చచ్చిన శవం కోసం కొట్టుకుచచ్చే రెండూళ్ల జనాలు… ఇదెక్కడి దిక్కుమాలిన నమ్మకం భయ్యా

OTT Movie : పెంచిన తండ్రే కసాయి… కన్నకూతురికి రాకూడని కష్టం… బోన్ చిల్లింగ్ థ్రిల్లర్

OTT Movie : ఇదెక్కడి క్రైమ్ థ్రిల్లర్రా బాబూ… కూతుర్ల కోసం పగతో రగిలిపోయే తల్లులు… మోసగాడిని బ్రతికించి చేయకూడని పని

OTT Movie : పాడుబడ్డ బంగ్లాలో అమ్మాయితో ఆ పని చేసే ప్రొడ్యూసర్… నెక్స్ట్ ప్యాంటు తడిచిపోయే ట్విస్ట్

OTT Movie : పిల్లలు పుట్టట్లేదని ఆంటీ అరాచకం… గూస్ బంప్స్ తెప్పించే ట్విస్ట్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : లవర్‌ను వదిలేసి అబ్బాయిలతో ఆ పని చేసే అమ్మాయితో… పిచ్చెక్కించే లవ్ స్టోరీ మావా

Big Stories

×