E-Paper
Advertisement

జూన్ 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు… ఒకే ఓటీటీలో 11 సినిమాలు సిరీస్‌లు

జూన్ 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు… ఒకే ఓటీటీలో 11 సినిమాలు సిరీస్‌లు
Advertisement

Upcoming Netflix Releases June 2026 : నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం “మా బెహెన్” మూవీ ట్రెండ్ అవుతోంది. కానీ రాబోయే వారం అంటే జూన్ 8 నుంచి 14 వరకు కొత్త కంటెంట్‌ తో భారీ వినోదం రెడీగా ఉంది. అందులో పిల్లలు, థ్రిల్లర్ లవర్స్, స్పోర్ట్స్ ఫ్యాన్స్, ఎమోషనల్ డ్రామా, యాక్షన్ అన్నీ కవర్ అయ్యాయి. మరి ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్న సిరీస్‌లు – సినిమాలు ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతున్నాయి ? ఆ లిస్ట్ ఏంటి ? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.

జూన్ 8

Sesame Street – పిల్లలకు ఎడ్యుకేషన్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే లెజెండరీ యానిమేటెడ్ షో. చిన్నారులతో కలిసి చూడడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది.
Shril – అధిక బరువు ఉన్న యువ జర్నలిస్ట్ యానీ కథ. బాడీ షేమింగ్, కుటుంబం, ప్రేమ, కెరీర్ ఒత్తిడి మధ్య ఆమె చేసే పోరాటాన్ని కామెడీ-డ్రామాగా రూపొందించారు.

జూన్ 9

Advertisement

Norway : The Dark Horse – నార్వే ఫుట్‌బాల్ జట్టు 26 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్‌లోకి తిరిగి రావడం గురించిన ఉత్కంఠభరిత స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్.

జూన్ 10

Colors of Evil: Black – 2024లో వచ్చిన ‘Colors of Evil: Red’కి సీక్వెల్ ఇది. చిన్న పట్టణంలో యువకుడు అదృశ్యమవ్వడం చుట్టూ తిరిగే క్రైమ్-మిస్టరీ థ్రిల్లర్.

Advertisement

My Family – కూలిపోతున్న కుటుంబ బంధాల మద్య ప్రాణాంతక వ్యాధితో బాధపడే తండ్రి చివరి రోజులు ఎలా ఉంటాయనే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇది. సీజన్ 2 త్వరలో రానుంది.
Outlast: The Jungle – ఇది సర్వైవల్ రియాలిటీ షో. జట్టుగా కలిసి 10 లక్షల డాలర్ల ప్రైజ్ కోసం పోటీ పడతారు ఈ షోలో కంటెస్టెంట్స్.

జూన్ 11

The Rogue Lawyer – తప్పుడు ఆరోపణలతో చిక్కుకున్న యువకుడు ‘రోగ్ లాయర్’ అని పేరుగాంచిన లాయర్‌ ను నియమించుకోవడం చుట్టూ తిరిగే కోర్ట్‌ రూమ్ క్రైమ్ థ్రిల్లర్.
Sweet Magnolias – చిన్న పట్టణంలో ముగ్గురు స్నేహితులు, వారి కుటుంబ సమస్యలు, ప్రేమ, జీవితం గురించిన తేలికపాటి రొమాంటిక్ డ్రామా.
Viral Hit – దక్షిణ కొరియా వెబ్‌టూన్ ఆధారంగా వచ్చిన యాక్షన్ డ్రామా. వైరల్ వీడియోతో మార్షల్ ఆర్ట్స్ స్టార్‌గా మారిన అబ్బాయి కథ.

Also Read : కడుపుతో ఉన్న కూతురిపై కసాయి తండ్రి క్రూరత్వం… రక్తాన్ని మరిగించే రివేంజ్ థ్రిల్లర్ సిరీస్

జూన్ 12

Maternal Instinct – ధనవంతురాలు ఒక పందుల వ్యాపారి ప్రేమలో పడి గర్భవతి అయ్యాక బయటపడే షాకింగ్ నిజం గురించిన క్రైమ్ డ్రామా.

జూన్ 13

Song Song Blue – నీల్ డైమండ్ పాటలపై అమిత ప్రేమ ఉన్న ఇద్దరు సంగీత ప్రేమికుల నిజ కథ ఆధారంగా వచ్చిన డ్రామా.

Also Read : అమ్మాయి చస్తే ఇవేం సైకో పనులు భయ్యా… 8 ఎపిసోడ్ల మెంటల్ మాస్ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

థియేటర్లలోనే కాదు ఓటీటీలో దూసుకుపోతున్న సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ!

చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ట్విస్ట్?

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

Big Stories

Advertisement
×