New Movies and web Series: ఓటీటీ ప్రపంచంలో ఈ ఫ్రైడే సినిమాల జాతర జరగనుంది. ప్రతి వారం సస్పెన్స్, యాక్షన్, ఎమోషన్స్ ఉన్న కంటెంట్ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి డిజిటల్ స్క్రీన్లపైకి వస్తూనే ఉంటుంది. ఈ వారం కూడా ఎప్పటిలాగే ఎన్నో ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. క్రైమ్ డ్రామా నుంచి ఫాంటసీ యాక్షన్ వరకు, తెలుగు ప్రేక్షకుల కోసం ఈ వీకెండ్ ఏకంగా 20కి పైగా కొత్త కొత్త సినిమాలు సిరీస్ లు రాబోతున్నాయి. మరి జులై 24న రాబోతున్న ఆ కొత్త కంటెంట్ ఏంటో తెలుసుకుందాం పదండి.
స్టార్ వార్స్: ది మండలోరియన్ అండ్ గ్రోగు మూవీ
ఈగో రామన్ తమిళ డ్రామా
ఆదర్శ్ బాల్ విద్యాలయ హిందీ సిరీస్
డిస్‌క్లోజర్ డే మూవీ
గ్రెగ్ ఆల్‌మాన్ మ్యూజిక్ డాక్యుమెంటరీ
స్కేరీ మూవీ క్లాసిక్ హారర్ కామెడీ
కాన్ సిటీ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
72 అవర్స్ (తెలుగు, తమిళం, హిందీ)
ది ట్రూథర్స్ (తెలుగు, తమిళం, హిందీ)
ముసాఫిర్ కేఫ్: హిందీ సిరీస్.
ఏ టాక్సిక్ లవ్ స్టోరీ – (తెలుగు, తమిళం, హిందీ)
ఎలైట్ ఫోర్స్ – (ఫ్రెంచ్, ఇంగ్లీష్, హిందీ)
ఎలిజ్: షాడో ఆఫ్ ఎ ఉమెన్
మై డాటర్స్ ఫాదర్ స్పానిష్ సిరీస్.
లవ్ ఇన్ స్లో మోషన్ – (అరబిక్, హిందీ).
ది డెబ్ట్ కలెక్టర్ (థాయ్, హిందీ)
ట్రిపుల్ డెక్కర్ – మలయాళం – ManoramaMAX
ప్రొటెక్టర్ – తెలుగు, తమిళం – Lionsgate Play
స్టార్ ట్రెక్: స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్ & ది డెవిల్ వేర్స్ ప్రాడా 2 – ఇంగ్లీష్ -JioHotstar
కేస్ ఆఫ్ కొండాన – తెలుగు – ETV Win
పల్లిచట్టంబి – తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ – SonyLIV
సీక్రెట్ ఆఫ్ కళింగ – మలయాళం – Sun NXT
పల్లిచట్టంబి (Pallichattambi) – SonyLIV
మలయాళంలో మంచి ఆదరణ పొందిన ఈ ఇంటెన్స్ డ్రామా జూలై 24 నుంచి సోనీ లివ్ లో తెలుగు డబ్బింగ్ ఆడియోతో వీక్షకులకు అందుబాటులో ఉంటుంది. ఇది ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా.
హై-ఓల్టేజ్ యాక్షన్ ప్రియులకు జూలై 24న నెట్ ఫ్లిక్స్ తో పాటు లయన్స్ గేట్ ప్లేలో తెలుగులో, రెండు హాలీవుడ్ చిత్రాలు 72 అవర్స్, ప్రొటెక్టర్ సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. సస్పెన్స్, యాక్షన్ నిండిన కథలు ఈ వారం హైలైట్‌గా నిలుస్తాయి.
అర్జున్ దాస్, అన్నా బెన్ కాంబినేషన్‌లో వచ్చిన గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామా ‘కాన్ సిటీ’. థియేటర్లలో మిక్స్ రివ్యూలు తెచ్చుకున్న ఈ సినిమా జూలై 24 నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, హిందీ సహా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది.
యాక్షన్, ఫాంటసీ ప్రియుల కోసం జూలై 22న ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. విజువల్స్, యాక్షన్ సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి.
2024లో కన్నడలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ ఇష్టపడే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్. జూలై 23 నుంచి ఈటీవీ విన్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : అమ్మబాబోయ్… ప్రేమను నిరూపించుకోవడానికి సినిమాను మించిన స్టంట్