E-Paper
Advertisement

డిన్నర్‌ పార్టీలో బయట పడే రహస్యాలు… ఇలాంటి భార్యభర్తలను ఎక్కడా చూసుండరు మావా

డిన్నర్‌ పార్టీలో బయట పడే రహస్యాలు… ఇలాంటి భార్యభర్తలను ఎక్కడా చూసుండరు మావా
Advertisement

Adult Comedy Drama: భార్యాభర్తల మధ్య గొడవలు, చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ కామన్. కానీ అదే కపుల్ బయటికి మాత్రం తాము చాలా హ్యాపీగా ఉన్నామని ఫోజు ఇస్తూ, మరో జంటను డిన్నర్‌ కు పిలిస్తే… ఆ రాత్రి ఎంత రచ్చ రచ్చ అవుతుంది ? పైకి చాలా డీసెంట్‌ గా, మర్యాదగా స్టార్ట్ అయ్యే ఆ డిన్నర్ పార్టీ, లోపల దాచుకున్న సీక్రెట్స్ బయట పడటంతో కంప్లీట్‌ గా మారిపోతుంది. రిలేషన్‌ షిప్స్, లవ్, ఇన్నర్ డిజైర్స్ అండ్ ఫ్రస్ట్రేషన్స్‌ ను పర్ఫెక్ట్ కామెడీ అండ్ డ్రామాతో మిక్స్ చేసి తెరకెక్కించిన మూవీనే ‘ది ఇన్వైట్’ (The Invite). మరి పెద్దలు మాత్రమే చూడాల్సిన ఈ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడ ? స్టోరీ ఏంటి ? అనేది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

జో, ఏంజెలా ఒక హ్యాపీ కపుల్‌ గా సొసైటీకి కనిపిస్తారు. కానీ వాళ్ళ మ్యారీడ్ లైఫ్ లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇద్దరి మధ్య లవ్ తగ్గిపోయి, కేవలం మొహమాటం కోసం మాత్రమే కలిసి ఉంటున్న సిట్యుయేషన్ నడుస్తుంటుంది. ఈ బోరింగ్ లైఫ్‌ కు ఒక చేంజ్ కావాలని అనుకున్న వీళ్ళు, సేమ్ అపార్ట్‌మెంట్‌ లో పై ఫ్లోర్‌ లో ఉండే మరో కొత్త జంటను డిన్నర్ పార్టీకి ఇన్వైట్ చేస్తారు. ఫస్ట్ హాఫ్‌ లో అంతా నార్మల్‌ గా, సరదాగా కబుర్లతో నడుస్తుంది. ఆల్కహాల్ తీసుకున్న కొద్దీ ఎవరి మనసులో ఏముందో ఆ సీక్రెట్స్ బయటికి రావడం స్టార్ట్ అవుతాయి.

Advertisement

బయటికి ఎంతో లవింగ్‌ గా కనిపించే ఈ జంటల అసలు బండారాలు ఆ డిన్నర్ టేబుల్ మీదే బయటపడతాయి. ఎవరి పార్ట్‌నర్ గురించి వాళ్ళకు తెలియని షాకింగ్ విషయాలు, పాత ఫ్రస్ట్రేషన్స్ అన్నీ ఒక్కసారిగా బరస్ట్ అవుతాయి. ఒక నార్మల్ విందు కాస్తా ఆ నలుగురి మధ్య పెద్ద సైకలాజికల్ వార్ లాగా మారుతుంది. డైలాగ్స్ చాలా బోల్డ్‌ గా, అడల్ట్ కామెడీ టచ్‌ తో నడుస్తాయి. ఇంతకీ అక్కడ బయటపడ్డ సీక్రెట్స్ ఏంటి ? ఆ భార్యాభర్తలు ఏం చేశారు ? అతిథులుగా వచ్చిన మరో జంట ఇచ్చిన షాక్ ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమాను చూసి తీరాల్సిందే.

ఓటీటీలో తెలుగులో చూడొచ్చా ?

‘ది ఇన్వైట్’ సినిమా జీ5 (ZEE5) ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఇది అడల్ట్ కంటెంట్ కావడంతో సెన్సార్ బోర్డ్ నుంచి ‘A’ సర్టిఫికెట్ దక్కించుకుంది. లాంగ్వేజ్ విషయానికొస్తే… ఇంగ్లీష్ ఆడియోతో పాటు కొన్ని రీజియన్స్‌లో సబ్‌టైటిల్స్ ఉన్నాయి. ఇండియాలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఒలివియా వైల్డ్ డైరెక్షన్‌ లో తెరకెక్కిన ఈ చిత్రంలో సేథ్ రోజెన్, పెనెలోప్ క్రూజ్, ఎడ్వర్డ్ నార్టన్ వంటి స్టార్స్ నటించి సినిమాను నెక్స్ట్ లెవెల్‌ కి తీసుకెళ్లారు. అయితే సినిమాను చూడాలి అనుకుంటే మాత్రం పిల్లలు పక్కన ఉన్నప్పుడు చూడకపోవడమే బెటర్ అని గుర్తు పెట్టుకోండి.

Advertisement

Read Also: మతాలు వేరైనా మనసులు కలిస్తే… ట్రెండింగ్ రొమాంటిక్ కామెడీ సిరీస్

Tags

Related News

ప్రేమించిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయితో పెళ్లి… మాజీ లవర్ ఎంట్రీతో ట్విస్ట్… లవర్స్ డోంట్ మిస్

లావుగా ఉందని అవమానించారు… అదే ఆటతో ఇండియాకే పేరు తెచ్చిన అమ్మాయి… ఇన్స్పైరింగ్ రియల్ స్టోరీ

గాయపడిన అమ్మాయిని కాపాడి దేశాన్ని కుదిపేసే కుట్రలో బలయ్యే పోలీస్… తెలుగులోనూ స్ట్రీమింగ్‌

అబ్బాయిల్ని అర్థం చేసుకోవాలంటే ఈ మూవీని మిస్ అవ్వకూడదు… కొత్త మలయాళం సినిమా గురూ

కూతురు ప్రేమలో పడితే తండ్రికి టెన్షన్‌… ఆమె లవ్‌ లైఫ్‌ పాడు చేయడానికి సీక్రెట్‌ ప్లాన్లు… భలే కామెడీ భయ్యా

పారిపోయిన హీరోపై హత్యా నేరం… చనిపోయాడనుకున్న వాడు తిరిగొస్తే… శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే రివేంజ్

జైల్లో ఉన్నా దొంగతనాలు ఆగవు… లూపిన్‌ కొత్త గేమ్‌ చూస్తే మైండ్‌ బ్లాక్‌

Big Stories

Advertisement
×