BigTV English

OTT Movie : పోయినోళ్ళను తిరిగిచ్చే యాప్… భర్తను బలిచ్చి ముసలాడితో సెటిలయ్యే అమ్మాయి… నరాలు కట్టయ్యే ఉత్కంఠ

OTT Movie : పోయినోళ్ళను తిరిగిచ్చే యాప్… భర్తను బలిచ్చి ముసలాడితో సెటిలయ్యే అమ్మాయి… నరాలు కట్టయ్యే ఉత్కంఠ

OTT Movie : డిఫరెంట్ స్టోరీలను చూడాలను కుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా మొదట క్యూట్‌గా మొదలై, చివరికి చిల్లింగ్‌ గా మారుతుంది. ముఖ్యంగా ఇందులో వచ్చే ట్విస్ట్‌లకు ప్రశంసలు కూడా వచ్చాయి. ఒక యాప్ తో మొదలయ్యే ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

తకుయా యమానాబే ఒక వెబ్ డిజైనర్. అతని భార్య యుకారి ఒక నర్స్. వీళ్ళు ఎప్పుడూ తమ లైఫ్‌లో బిజీగా ఉంటారు. ఒక రోజు తకుయా ఒక స్మార్ట్‌ఫోన్ యాప్ డౌన్‌లోడ్ చేస్తాడు. ఇది “ఏదైనా వస్తువును క్షణాల్లో డెలివర్ చేస్తుంది” అని ప్రామిస్ చేస్తుంది. మొదట ఈ యాప్ వారి రోజువారీ లైఫ్‌ను సులభతరం చేస్తుంది. గ్రాసరీలు, మెడిసిన్స్ వంటివి ఇన్‌స్టంట్‌గా వస్తాయి. కానీ యాప్ వారి మధ్య డిపెండెన్సీ పెంచుతుంది. వారు ఒకరినొకరు చూడకుండా, యాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవుతారు. చిత్రం మొదట క్యూట్‌గా మొదలై, ఆ తరువాత యాప్ డార్క్ సైడ్ బయటపడుతుంది.

ఇది వస్తువుల డెలివరీలు మాత్రమే కాదు, ఈ యాప్ వారి రిలేషన్‌షిప్‌ను మానిప్యులేట్ చేస్తుంది.సెకండ్ హాఫ్‌లో యాప్ మ్యాజిక్ డార్క్‌గా మారుతుంది. వారి డిపెండెన్సీ వల్ల జీవితాలు రిస్క్‌లో పడతాయి. ఈ యాప్ డార్క్ సీక్రెట్స్‌ను ఎక్స్‌పోజ్ చేస్తుంది. క్లైమాక్స్‌లో తకుయా, యుకారి యాప్ నుండి బయటపడాలని ప్రయత్నిస్తారు. కానీ దాని పవర్ వారి రిలేషన్‌షిప్‌ను డెస్ట్రాయ్ చేస్తుంది. ఈ చిత్రం ట్విస్టెడ్ ఎండింగ్‌తో ముగుస్తుంది. వీళ్ళు ఈ యాప్ నుంచి బయటపడతారా ? దానికే బలవుతారా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.


యూట్యూబ్ లో స్ట్రీమింగ్

“ఓటోడోకెమోనో” (Otodokemono)  2022లో విడుదలైన జపాన్ షార్ట్ ఫిల్మ్. ఈ చిత్రం వెబ్ డిజైనర్ తకుయా యమానాబే, నర్స్ యుకారి యమానాబే మధ్య జరిగే ఒక డార్క్ స్టోరీని చూపిస్తుంది. దీనికి IMDb లో 7.9/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Read Also : రిటైర్ అయిన ముసలోడితో అలాంటి పని… ఈ అమ్మాయి అరాచకాన్ని సింగిల్ గా చూడాల్సిందే మావా

Related News

OTT Movie : ఈ అమ్మాయి పెయింటింగ్ వేస్తే పోతారు మొత్తం పోతారు… గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన హర్రర్ మూవీ

OTT Movie : తెగిపడే బొమ్మల తలలు… మనుషులు కన్పిస్తే ముక్కలు ముక్కలుగా నరికి… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ మావా

OTT Movie : సొంత కొడుకుని కూడా వదలకుండా… ఇదెక్కడి దిక్కుమాలిన కథ ? ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా భయ్యా

OTT Movie : పెళ్ళాం ఉండగా మరో అమ్మాయితో భర్త… ఇంకొకడితో భార్య జంప్… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : ఈ సబ్ వేలో అడుగు పెడితే చావే… అంతులేని మిస్టరీ… ‘స్క్విడ్ గేమ్’ లాంటి లైఫ్ అండ్ డెత్ గేమ్

OTT Movie : ఏం సినిమా గురూ… వర్షాకాలంలోనూ చెమటలు పట్టించే మసాలా సీన్లు… కాకరేపే క్రైమ్ కథ

OTT Movie : ఈ ఊర్లో ఇంట్లో నుంచి బయటకొస్తే బతుకు బస్టాండే… మనుషుల్ని పీక్కుతినే వైరస్ తో డేంజర్ బెల్స్

Big Stories

×