BigTV English

OTT Movie : ఒకడి పెళ్ళాన్ని మరొకడు మార్చుకుంటే… ఈ క్రేజీ బో*ల్డ్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : ఒకడి పెళ్ళాన్ని మరొకడు మార్చుకుంటే… ఈ క్రేజీ బో*ల్డ్ మూవీని ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : హాలీవుడ్ మూవీస్ ని ఇష్టపడే మూవీ లవర్స్ కోసం ఒక అదిరిపోయే మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ బో*ల్డ్ కంటెంట్ తో ఉంటుంది. థియేటర్లలో రిలీజ్ అయి సక్సెస్ సాధించిన ఈ మూవీ ఆ తర్వాత ఓటీటీలో కూడా సక్సెస్ ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతోంది. బో*ల్డ్ కంటెంట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ మూవీ స్టోరీ డిఫరెంట్ గా ఉండటం, అందులోనూ మసాలా సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులను బాగానే అలరించింది. ఈ మూవీ పేరేమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

ఇది ఒక బో*ల్డ్ మూవీ రొమాన్స్, లవ్ స్టోరీ అన్ని కలిపి ఉంటాయి. రెండు జంటల మధ్య కథ నడుస్తుంది. వీరి మధ్య జరిగే రొమాన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ హాలీవుడ్ మూవీ పేరు ‘ఓపెన్ మ్యారేజ్‘ (Open Marriage). ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే.. 

ర్యాన్, బెక అనే ఇద్దరు దంపతులు ఉంటారు. బెకా వృత్తిరీత్యా డాక్టర్. వీరిద్దరూ సంతోషంగా ఉంటారు. వీరికి పెళ్లవుతుంది కానీ పిల్లలు కలగరు. అయినా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. వీరికి మ్యాక్స్, మెన్డీ అనే ఇంకో జంట స్నేహితులుగా ఉంటారు. వీరు ఓపెన్ మ్యారేజ్ లో ఉన్నామని వీళ్లకు చెప్తారు. అదేమిటో బెకకి తెలియదు అని చెప్తుంది. దానికి మెన్డీ ఇదొక రిలేషన్ అని, పెళ్లి అయినా నచ్చిన వారితో ఇంటిమేట్ అవ్వడమే ఇందులోని రహస్యం అని చెప్తుంది. వేరే వాళ్ళతో ఇంటిమేట్ అవ్వడం తప్పు కదా అని చెప్తుంది బెకా. తరువాత అక్కడ నుంచి వాళ్లు ఇంటికి వెళ్లి పోతారు. కానీ వెళ్ళాక కూడా మనసులో ఓపెన్ మ్యారేజ్ గురించి ఆలోచనలు మొదలవుతాయి ఆ జంటకు. ఆ తర్వాత వీళ్ళు ఈ డీల్ కు ఒప్పుకుంటారు. ర్యాన్ మెండీతో ఇంటిమేట్ అవుతాడు. అలాగే మ్యాక్స్ బెకాతో ఇంటిమేట్ అవుతాడు.

ఇలా వీరు రిలేషన్షిప్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నలుగురు కలసి ఒక క్లబ్ కి వెళ్తారు. అందులో ఒక అమ్మాయి బెకాను ఇష్టపడుతుంది. ఆ అమ్మాయి కోసం వెతుకుతాడు కానీ ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. ఆ తర్వాత వీరికి ఈ రిలేషన్ మీద అనుమానం మొదలవుతుంది. ఇది కరెక్ట్ కాదని అనుకుంటారు. ఇదిలా జరుగుతూ ఉంటే వీళ్లను ఎవరో ఫాలో అవుతూ ఉంటారు. వీరి ఇంటి ముందర పువ్వులు, బొకేలు ఉంచుతారు. వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి అందరూ ట్రై చేస్తారు. ఇదిలా ఉండగా పిల్లలు పుట్టరు అనుకున్న ఈ జంటకు ప్రెగ్నెన్సీ వస్తుంది. దీంతో ర్యాన్ కు అనుమానం వస్తుంది. అయితే చివరకు వీరి రిలేషన్షిప్ ఇలాగే కొనసాగుతుందా ? బెకా ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు ? వీళ్ళని ఫాలో అవుతున్న వ్యక్తి ఎవరు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో బో*ల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఒంటరిగా ఉన్నప్పుడే ఈ మూవీని చూడటం బెటర్.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×