E-Paper
Advertisement

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..
Advertisement

OTT Movies : మరోవారం వచ్చేసింది అంటే కొత్త సినిమాల సందడి మొదలవుతుంది అని అర్థం. ప్రతి వారం కూడా బోలెడు సినిమాలు మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంటాయి.. థియేటర్లలోకి వచ్చే సినిమాలతో పాటుగా అటు ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. ప్రతిరోజు సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ ప్లాట్ ఫామ్ లో బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఇక్కడ వచ్చే సినిమాలన్నీ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఈవారం థియేటర్లలోకి రిలీజ్ అయిన సినిమాలలో కన్నడ స్టార్ హీరో యష్ నటించిన టాక్సిక్ మూవీ ప్రస్తుతం విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. అంతకుముందు వారంలో రిలీజ్ అయిన రవితేజ ఇరుముడి సినిమా మాత్రం ఇప్పటికే సక్సెస్ఫుల్ రన్ తోనే కొనసాగుతూనే ఉంది. ఈవారం కూడా చాలా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఆగస్టు మొదటివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటుగా డిజిటల్ ప్లాట్ఫారం లోకి కూడా చాలా సినిమాలు స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. మరి ఈ వారం ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో అన్నది ఆసక్తికరంగా మారింది..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 5 వరకు పలు సినిమాలు వివిధ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి.. ‘ది జెంటిల్‌మెన్: సీజన్ 2’, ‘గాంధారి’, ‘ది కోర్ట్’, ‘జగమే సంగీతం’తో పాటు పలు సినిమాలు, సిరీస్‌లు రాబోతున్నాయి.. సెప్టెంబర్ నెలలోని మొదటివారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలపై ఆసక్తి పెరుగుతుంది. మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమాలన్నీ ఓటీటీలో చూస్తామని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. మరి ఈవారం ఏ ఏ ప్లాట్ ఫామ్ లో ఎలాంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయో ఇక్కడ మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే..

నెట్‌ఫ్లిక్స్..

Advertisement

1000 ఎల్బి సిస్టర్స్ : సీజన్ 9 – సెప్టెంబర్ 1

జారెడ్‌ ఫ్రైడ్‌ ది ఫ్యామిలీ పాన్ – సెప్టెంబర్ 1

Advertisement

రేగన్ మూవీ – సెప్టెంబర్ 1

ఫిటో పాయెజ్‌ – సెప్టెంబర్ 1

ది జెంటిల్మెన్ సీజన్ 2 – సెప్టెంబర్ 3

‘గాంధారి’ – సెప్టెంబర్ 3

టీనేజ్ వేస్ట్ల్యాండ్ – సెప్టెంబర్ 4

ఎర్లీ మీట్స్ వరల్డ్ – సెప్టెంబర్ 4

కొరియన్ కనకరాజు – సెప్టెంబర్ 4

ధమాల్ – సెప్టెంబర్ 4

జియో హాట్ స్టార్..

ది కోర్టు – సెప్టెంబర్ 4

అమెజాన్ ప్రైమ్ వీడియో..

జగమై సంగీతం – సెప్టెంబర్ 4

యాపిల్ ప్లస్..

మే డే – సెప్టెంబర్ 4

సన్ నెక్స్ట్..

డీసి – సెప్టెంబర్ 4

సోనిలైవ్..

ఉన్మాదం – సెప్టెంబర్ 4

గతవారంతో పోలిస్తే ఈ వారం బోలెడు సినిమాలో ఓటీటీలోకి రాబోతున్నాయి.. ఈవారం వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు సినిమాతో పాటుగా, లోకేష్ కనకరాజు నటించిన డిసి మూవీతో పాటు ధమాకా, అలాగే ఉన్మాదం వంటి సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ప్రతిరోజు ఓటీటీలో బోలెడు సినిమాలు మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఇక వీటితో పాటుగా ఈవారం థియేటర్లలోకి కూడా చాలా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు డేట్ ని లాక్ చేసుకున్నాయి.. ముఖ్యంగా రోమాంచికం మూవీ ఆసక్తిని కలిగిస్తుంది.. మరి ఈవారం రిలీజ్ అవుతున్న సినిమాలలో ఏ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Also Read :వంగీమామ ఇంత త్యాగం చేశారా..? విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్..

Tags

Related News

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

ప్రేమిస్తే పంచాయతీ పెట్టి పరువు తీసే ఊరు… నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిన తెలుగు ప్రేమకథ… క్లైమాక్స్ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే

బాబోయ్… రోడ్డుపై రచ్చ ఇంత డేంజరా ? మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

ప్రేమ, పగ మధ్య నలిగిపోయే గ్యాంగ్‌స్టర్‌… వెన్నులో వణుకు పుట్టించే ఊచకోత… తెలుగులో తమిళ యాక్షన్ డ్రామా

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఒకేరోజు ఏకంగా 10 స్ట్రీమింగ్..!

ప్రాణాలను పణంగా పెట్టి ఎవరెస్ట్ ఎక్కిన రియల్ హీరో… చరిత్ర మర్చిపోయిన అసలైన వీరుడి ఎపిక్ స్టోరీ… చూస్తే గూస్‌బంప్స్ గ్యారెంటీ

Big Stories

Advertisement
×