BigTV English

Priyanka Jain: ఆ డ్రెస్ ఏంటి.? ఆ ఎక్స్‌పోజింగ్ ఏంటి.? ఈ రెమ్యునరేషన్‌కే ఇలా మారిపోతావా పరి?

Priyanka Jain: ఆ డ్రెస్ ఏంటి.? ఆ ఎక్స్‌పోజింగ్ ఏంటి.? ఈ రెమ్యునరేషన్‌కే ఇలా మారిపోతావా పరి?

Priyanka Jain: ఇండస్ట్రీలో పనిచేసే ఎవరైనా రెమ్యునరేషన్‌ను బట్టి మారిపోవాల్సిందే అని ప్రేక్షకుల్లో ఒక నెగిటివ్ అభిప్రాయం ఉంది. అది నిజమే అనిపించేలా ఇప్పటికే ఎంతోమంది నటీనటుల ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఆన్ స్క్రీన్ ట్రెడీషినల్‌గా కనిపించిన ఎంతోమంది ముద్దుగుమ్మలు సమయాన్ని బట్టి పూర్తిగా మారిపోయారు కూడా. అలాంటి వారిలో ప్రియాంక జైన్ ఒకరు. సీరియల్ ఆర్టిస్ట్‌గా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయిన ప్రియాంక.. ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా కూడా అలరించింది. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఎక్కడ కనిపించినా ట్రెడీషినల్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ షో కోసం పూర్తిగా మారిపోయింది.


లిమిట్స్ లేవు

బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత ప్రియాంక జైన్‌ (Priyanka Jain)లో చాలా మార్పులు వచ్చాయి. అంతకు ముందు ఎక్కువగా ట్రెడీషినల్ ఫోటోషూట్స్‌లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ తర్వాత మాత్రం గ్లామర్ డోస్ పెంచేసింది. పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు తన సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే ఒకప్పుడు సీరియల్స్‌లో చూసిన ప్రియాంక తనేనా అని ప్రేక్షకుల్లో అనుమానం కూడా వస్తోంది. ఇక ఈ సోషల్ మీడియా పోస్టులు చాలవు అన్నట్టుగా తాజాగా ఒక డ్యాన్స్ రియాలిటీ షోకు మెంటర్‌గా వెళ్లిన తను.. పూర్తిగా గ్లామర్ షోకు లిమిట్స్ లేకుండా చేసేసింది. అది చూసి ప్రేక్షకులు షాకవుతున్నారు. ఇదంతా రెమ్యునరేషన్ మహిమా అని అనుకుంటున్నారు.


అంతటా వైరల్

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆహాలో కొత్తగా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 ప్రారంభమయ్యింది. ఈ షోకు పలువురు బుల్లితెర ఆర్టిస్టులను మెంటర్స్‌గా సెలక్ట్ చేశారు మేకర్స్. అందులో ప్రియాంక జైన్ ఒకరు. ఇప్పటివరకు ఏ షోకు వచ్చినా కాస్త మోడర్న్‌గా వచ్చే ప్రియాంక.. ఈ షోకు మాత్రం పూర్తిగా గ్లామర్ డోస్ పెంచేసింది. డీప్ నెక్ డ్రెస్సులో అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకే ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలయినప్పటి నుండి సోషల్ మీడియాలో తనే హాట్ టాపిక్‌గా మారింది. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అంతటా తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రియాంక ఇంత మారిపోయిందా అంటూ బుల్లితెర ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

Also Read: స్టార్ హీరోలకు ధీటుగా ‘రష్మిక’ షాకింగ్ డెసిషన్.?

రెమ్యునరేషన్ ఎక్కువ

డ్యాన్స్ ఐకాన్ 2లో కనిపించడం కోసం ఒక్క ఎపిసోడ్‌కు రూ.1.5 లక్షలు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తోందట ప్రియాంక జైన్. మామూలుగా ఇలాంటి షోలో ఒక్క ఎపిసోడ్‌కు రెమ్యునరేషన్ తక్కువే ఉంటుంది. కానీ అమాంతం ఒక్క ఎపిసోడ్‌కు లక్షన్నర రెమ్యునరేషన్ తీసుకుంటుంది కాబట్టే గ్లామర్ షోకు లిమిట్స్ లేకుండా చేసిందని ప్రియాంక జైన్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్‌లో ఉన్నంత వరకు కూడా పెద్దగా గ్లామర్ షో చేయలేదు ఈ బ్యూటీ. కానీ బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత నుండి తనలో మార్పు మొదలయ్యిందని, ఇప్పుడైతే చాలా మారిపోయిందని ఆడియన్స్ ఫీలవుతున్నారు. మరి దీనిపై తన బాయ్‌ఫ్రెండ్ శివ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Su from so OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

Big Stories

×