BigTV English

OTT Movie : బాబోయ్ అరుపుతో అరసెకనులో చంపేసే అమ్మాయి… ఒక్కొక్కడూ ముక్కలు ముక్కలుగా… స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్

OTT Movie : బాబోయ్ అరుపుతో అరసెకనులో చంపేసే అమ్మాయి… ఒక్కొక్కడూ ముక్కలు ముక్కలుగా… స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా ఓటిటి వైపు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇందులో వెబ్ సిరీస్ లు ఎక్కువగా హడావిడి చేస్తున్నాయి. వీటిలో సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ లు రకరకాల కథలతో ఆశ్చర్య పరుస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ 22వ శతాబ్దంలో స్టార్ట్ అవుతుంది. భూమి మీద మత యుద్దాలు జరిగి, దాదాపు మనుషులు అంతరించి పోతారు. ఉన్న కొద్ది మంది మనుగడ కోసం పోరాడుతారు. ఈ క్రమంలో స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘రైజ్డ్ బై వుల్వ్స్’ (Raised by Wolves) 2020లో వచ్చిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్. దీనిని ఆరోన్ గుజికోవ్స్కీ రూపొందించారు. ఇందులో అమండా కొల్లిన్ (మదర్), అబుబకర్ సలీం (ఫాదర్), వింటా మెక్‌గ్రాత్ (క్యాంపియన్), ట్రావిస్ ఫిమ్మెల్ (మార్కస్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ సీజన్ 1 – 2020 సెప్టెంబర్ 3న 10 ఎపిసోడ్‌లతో HBO Max లో విడుదలైంది. AppleTV లో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

ఈ కథ 22వ శతాబ్దంలో జరుగుతుంది. ఇక్కడ భూమి మతపరమైన యుద్ధం (మతవాదులు, నాస్తికుల మధ్య) వల్ల నాశనం అవుతుంది. ఆ తర్వాత ఇద్దరు మదర్, ఫాదర్ అనే ఆండ్రాయిడ్‌లు, కెప్లర్-22b అనే గ్రహంపై మానవ పిండాల నుండి పిల్లలను పెంచే బాధ్యతను తీసుకుంటారు. వీళ్ళు ఒక లక్ష్యంపై పనిచేస్తారు. అక్కడ ఏ మతాలు లేని ఒక శాంతియుతమైన కాలనీని స్థాపించాలనుకుంటారు. అక్కడ ఆరుగురు పిల్లలను పెంచడం స్టార్ట్ చేస్తారు. అయితే 12 సంవత్సరాల తర్వాత, ఆరుగురు పిల్లలలో కాంపియన్ అనే ఒక్క పిల్లాడు మాత్రమే బతికి ఉంటాడు. దీంతో ఆండ్రాయిడ్‌లు కొంచెం నిరాశ చెందుతారు.


మరోవైపు మిథ్రాయిక్ అనే మతపరమైన గుండాయిజం కలిగిన మానవుల రాకతో కథ ఉత్కంఠభరితంగా మారుతుంది. ఈ గుండాయిజం కారణంగా ఆ కాలనీ మతపరమైన అక్కడ మనుషులు విడిపోయే ప్రమాదం వస్తుంది. ఈ ఆండ్రాయిడ్‌లు కూడా మత విశ్వాసాలను నియంత్రించడం కష్టమైన పని అని తెలుసుకుంటారు. అయితే అక్కడ మదర్, ఒక శక్తివంతమైన నెక్రోమాన్సర్ ఆండ్రాయిడ్. తన పిల్లలను రక్షించడానికి హింసాత్మక చర్యలకు పాల్పడుతుంది. అదే సమయంలో మదర్ వారసుడు, మానవ జాతిని పూర్తిగా నాశనం చేయాలని చూస్తాడు. ఇక ఈ కథలో మానవ జాతిని పూర్తిగా అంతమవుతుందా ? మత విశ్వాసాలు నసిస్తాయా ? అనే విషయాలను ఈ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Read Also :పోలీస్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్టులు … ఎటూ తేలని యవ్వారం …ఈ కిల్లర్ మామూలోడు కాదు

Related News

OTT Movie : కూతురు వయసున్న అమ్మాయితో… మోహన్ లాల్ ను ఇలాంటి పాత్రలో అస్సలు ఊహించలేరు మావా

OTT Movie : హాస్పిటల్ కు వచ్చిన అమ్మాయిల్ని వదలకుండా అదే పని… ఐసీయూలో ముసలి డాక్టర్ అరాచకం భయ్యా

OTT Movie : డ్రాయర్ లో ఫిష్ వేసుకుని ఇదెక్కడి మెంటల్ పనిరా అయ్యా… ఒక్కో సీన్ మ్యాడ్ ఉంటది భయ్యా

OTT Movie : పని మనిషిపై అంతులేని ప్రేమ… ఆ పాడు పని కోసం దిక్కుమాలిన ప్లాన్… ఇలాంటి గెస్ట్ ను ఎక్కడా చూసుండరు

OTT Movie : ఇంకొకడి కోసం ప్రేమించిన వాడిని నిండా ముంచే అమ్మాయి… కిల్లర్ల గ్యాంగ్ మొత్తం ఒకే చోట… బ్రూటల్ రివేంజ్ డ్రామా

OTT Movie : కట్టుకున్నోడి దగ్గర అడ్డంగా బుక్… భర్తను అడ్డు తొలగించుకోవడానికి షాకింగ్ పని… మతిపోగోట్టే స్పై థ్రిల్లర్

OTT Movie : ఫన్ కోసం ఆడిన గేమ్ రియల్ లైఫ్ లోకి… ప్రతీ మాస్క్ వెనుక ఓ నిజం… మైండ్ బెండయ్యే సై-ఫై థ్రిల్లర్

Big Stories

×