E-Paper
Advertisement

OTT Movie : ఎముకల గూడుతో ఇన్వెస్టిగేషన్… రా అండ్ రస్టిక్… ఇంటెన్స్ మర్డర్ మిస్టరీ… తెలుగులోనే స్ట్రీమింగ్

OTT Movie : ఎముకల గూడుతో ఇన్వెస్టిగేషన్… రా అండ్ రస్టిక్… ఇంటెన్స్ మర్డర్ మిస్టరీ… తెలుగులోనే స్ట్రీమింగ్
Advertisement

OTT Movie : పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలు, ఊహించని ట్విస్ట్లు ఇస్తూ కథని ఉత్కంఠంగా నడిపిస్తుంటాయి. ఇప్పుడు అన్ని భాషల్లో ఇలాంటి స్టోరీలను తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. వీటిని డిఫరెంట్ స్టైల్ ల్లో ఆడియన్స్ కి పరిచయం చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగులో కూడా ఇలాంటి సిరీస్ లు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ తెలుగు సిరీస్ పోలీసుల జీవితాన్ని, వారి పనితీరును సహజంగా చూపించి విమర్శకుల ప్రశంసలు పొందింది. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే ఈ స్టోరీ ఉత్కంఠంగా నడుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

జీ 5 లో స్ట్రీమింగ్

‘సంకెళ్ళు’ (Sankellu) 2022 ఫిబ్రవరి 18న విడుదలైన, ZEE5 ఒరిజినల్‌ తెలుగు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. ప్రశాంత్ పండిరాజ్ దర్శకత్వంలో సబ్ ఇన్స్పెక్టర్ పరిధి పాత్రలో అనుషా శ్రీహరి నటించారు. 8 ఎపిసోడ్‌లతో వచ్చిన ఈ సిరీస్ ఐయండిబిలో 7.5/10 రేటింగ్ సాధించింది. ఇది తమిళంలో విజయవంతమైన Vilangu అనే సిరీస్‌కు డబ్బింగ్ వెర్షన్.

Advertisement

Read Also : 100 గంటలు… టీనేజర్ ను కిడ్నాప్ చేసి లైవ్ లోనే ఆ పాడు పని… మెంటలెక్కించే రియల్ క్రైమ్ స్టోరీ

స్టోరీ ఏమిటంటే

ఈ సిరీస్ తమిళనాడులోని వెంబూర్ అనే ఒక చిన్న పోలీస్ స్టేషన్ లో జరుగుతుంది. సబ్-ఇన్‌స్పెక్టర్ పరిధి, వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు. అతను సెలవులో ఉండాలనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఒక క్లిష్టమైన మిస్టరీ హత్య కేసును విచారించాల్సి వస్తుంది. ఈ కేసు విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ, కొత్త ఆధారాలు కేసును మరింత కన్ఫ్యూజ్ లోకి తెసుకెళ్తాయి. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్లు , సస్పెన్స్ తో కథ ఉత్కంఠంగా నడుస్తుంది. పరిధి తన భిన్నమైన పద్ధతిలో విచారణ చేసి హంతకుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతని వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత సమస్యలు మధ్య సమతుల్యత పాటించడానికి ఇబ్బంది పడతాడు. చివరికి ఈ కేసు వెనుక ఉన్న అసలు నిజాలను, అతి కష్టం మీద వెలుగులోకి తీసుకొస్తాడు. ఆ నిజాలు ఏమిటి ? మర్డర్ ను ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? అనే విషయాలను, ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

Advertisement

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×