E-Paper
Advertisement

OTT Movie : కోరిక తీర్చలేని మొగుడు… రాత్రైతే రెచ్చిపోయే భార్య… రాధికా ఆప్టే మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie : కోరిక తీర్చలేని మొగుడు… రాత్రైతే రెచ్చిపోయే భార్య… రాధికా ఆప్టే మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్
Advertisement

OTT Movie : రాధికా ఆప్టే మూవీ అంటేనే ఆసక్తి పెరిగిపోతుంటుంది. ముఖ్యంగా ఆమె నటించే బో*ల్డ్ సీన్స్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఒంటిమీద బట్టలను అస్సలు ఉంచుకోని ఈ అమ్మడు నటించిన ‘సిస్టర్ మిడ్‌నైట్’ ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమాకి, థియేటర్ ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఓటీటీలో పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. ఇప్పటికే ఈ సినిమా హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా కొత్తగా పెళ్ళైన ఒక జంట, ముంబై స్లమ్ లో లైఫ్ స్టార్ట్ చేయడంతో మొదలవుతుంది. తీరని కోరికలతో రగిలిపోయే ఆ ఆమ్మాయి జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనేదే ఈ కథ. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే విషయాలను కూడా తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో అంటే

కరణ్ కందారి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2025 మే 20న థియేటర్లలో రిలీజ్ అయింది. రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించిన ఈ ‘సిస్టర్ మిడ్‌నైట్’ ఈ మూవీ జూన్ 17 నుంచి హిందీ వర్షన్ లో మాత్రమే ప్రైమ్ వీడియోలో కి వచ్చింది. ఇప్పుడు డిసెంబర్ 12 నుంచి తెలుగు, తమిళం డబ్బింగ్ తో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ‘సిస్టర్ మిడ్‌నైట్’ లో రాధికా ఆప్టే, అశోక్ పాఠక్, ఛాయా కదమ్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమాను 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించారు.

Advertisement

Read Also : తప్పుడు వ్యక్తితో తప్పటడుగు వేసే అమ్మాయి… వణికిస్తున్న ఒక్కో సీన్… మైండ్ బ్లాక్ థ్రిల్లర్

కథ ఏమిటంటే

ఉమా (రాధిక ఆప్టే) అనే గ్రామీణ యువతి, అరేంజ్డ్ మ్యారేజ్‌లో గోపాల్ (అశోక్ పాఠక్)ను పెళ్లి చేసుకుని ముంబై స్లమ్‌లోని ఒక చిన్న ఇంటికి వస్తుంది. భర్తతో ఎటువంటి ఎమోషనల్ కనెక్షన్ లేకుండా, ఇంటి పనులు మధ్య ఆమెక్ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. గోపాల్ చేతకాని తనంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ముంబైలో రాత్రి సమయంలో ఆమెలో వింత మార్పులు వస్తాయి. జంతువులను చంపి రక్తం కూడా తాగడం మొదలుపెడుతుంది. ఆమె ఒక వాంపైర్‌లాగా ట్రాన్స్‌ఫాం అవుతుంది. ఆ తరువాత భర్తను చంపి శవాన్ని కూడా ఇంట్లోనే దాచిపెడుతుంది. ఆ శవంతో కూడా ఉమా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. చివరికి ఊమా ఇలా మారడానికి కారణం ఏమిటి ? ఆమె భర్తను చంపి ఏం చేస్తుంది ? రాత్రిళ్ళు ముంబై నగరంలో ఎందుకు తిరుగుతుంది ? అనే విషయాలను, ఈ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

 

 

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×