BigTV English
Advertisement

OTT Movie : టూరిస్ట్ గైడ్‌తో యవ్వారం… అమ్మాయి మిస్సింగ్‌తో ఊహించని టర్న్… బోన్ చిల్లింగ్ థ్రిల్లర్

OTT Movie : టూరిస్ట్ గైడ్‌తో యవ్వారం… అమ్మాయి మిస్సింగ్‌తో ఊహించని టర్న్… బోన్ చిల్లింగ్ థ్రిల్లర్

OTT Movie : సస్పెన్స్, మోసాలు, క్రైమ్ ట్విస్ట్‌లతో సాగే ఒక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీలో కూడా మంచి వ్యూస్ తో నడుస్తోంది. ఈ కథ ఒక జైపూర్ టూర్ గైడ్, NRI మహిళతో ప్రేమలో పడతాడు. అయితే వీళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి మిస్సింగ్ అవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. దిమ్మ తిరిగే క్లైమాక్స్ తో ఆడియన్స్ కి షాక్ ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘మర్డర్‌ బాద్’ (Murderbaad) 2025లో వచ్చిన హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. అర్నబ్ చటర్జీ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో నకుల్ రోషన్, కనికా కపూర్, షరీబ్ హాష్మి, మనీష్ చౌధరి, సలోని బత్రా, రవినా శర్మ, అమోల్ గుప్తే, ఆంజన్ శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏ సినిమా 2025 జూలై 18న థియేటర్లలో విడుదల అయింది. 2025 అక్టోబర్ 9న Jio Hotstar లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

కథలోకి వెళ్తే

జయేష్ అనే వ్యక్తి జైపూర్ లో టూర్ గైడ్‌ గా జీవిస్తుంటాడు. జయేష్ చాలా చురుకైన వ్యక్తి. టూరిస్టులకు జైపూర్ గురించి చెబుతూ తన పని చేసుకుంటూ ఉంటాడు. ఒక రోజు కనికా కపూర్ అనే NRI మహిళ జైపూర్ వస్తుంది. కనికా చాలా అందంగా ఉంటుంది. మొదటి పరిచేయంలోనే వీళ్లిద్దరి మధ్య అట్రాక్షన్ పెరుగుతుంది. ఇక జయేష్, కనికా మధ్య ప్రేమ కూడా మొదలవుతుంది. వాళ్లు జైపూర్ ప్యాలెస్‌లు, రోడ్‌లలో తిరుగుతూ సంతోషంగా గడుపుతారు. కానీ ఈ టూర్ లో ఒక అమ్మాయి మిస్సింగ్ అవుతుంది. జయేష్, కనికా కలిసి ఆమె గురించి వెతుకుతారు. ఎందుకంటే మిస్సింగ్ అయిన అమ్మాయి జయేష్, కనికా లకు పరిచయస్తురాలు.


Read Also : అమ్మాయి మాయలో కొడుకు… ఆ బంధమే తండ్రికి అడ్డుగోడ… ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి భయ్యా ?

ఈ మిస్సింగ్ లో ఊహించని ట్విస్ట్లు వస్తాయి. ఈ కేసు జైపూర్ ప్యాలెస్‌లో జరిగిన ఒక పెద్ద క్రైమ్‌తో ముడిపడి ఉందని తెలుస్తుంది. జయేష్, కనికా ఈ కేసు వల్ల డేంజర్‌లో పడతారు. జయేష్ తన తెలివితో, ధైర్యంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మరి అతను అమ్మాయి మిస్సింగ్ వెనుక అసలు సీక్రెట్ ని కనిపెడతాడా ? ఈ మిస్సింగ్ వెనుక కారణం ఏమిటి ? జైపూర్ ప్యాలెస్‌ కి, ఈ మిస్సింగ్ కేసుకు సంబంధం ఏమిటి ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

OTT Movie : భార్యాభర్తల మధ్యలోకి మరొకరు… వెన్నులో వణుకు పుట్టించే సీన్లు… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : డీమాన్‌తో దిక్కుమాలిన పని… ఫ్రెండ్స్‌నే బలిచ్చి… గుండె జారిపోయే సీన్లున్న హర్రర్ మూవీ

OTT Movie : నది మధ్యలో బట్టలిప్పి ఫొటోలు… కట్ చేస్తే పార్ట్స్ ప్యాక్ అయ్యే ట్విస్ట్… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఆ పాడు పని… పోలీసులకు చెమటలు పట్టించే మాస్క్ మ్యాన్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఒంటరిగా మనిషి దొరికితే వదలకుండా అదే పని… సీను సీనుకో ట్విస్ట్… పిచ్చెక్కించే సైకో థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిల ఎంఎంఎస్ కుంభకోణం… అన్నీ అలాంటి కేసులే… సింగిల్‌గా ఉన్నప్పుడే చూడండి

OTT Movie : 800 కోట్ల బిగ్గెస్ట్ స్కామ్… ఓటీటీలోకి అడుగు పెట్టిన ‘బిచ్చగాడు’ హీరో న్యూ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×