BigTV English
Advertisement

OTT Movie : ఆత్మహత్య కోసం వెళ్లి ఐలాండ్ లో ఇరుక్కుపోయే అమాయకుడు… ట్విస్టులతో మెంటలెక్కించే సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : ఆత్మహత్య కోసం వెళ్లి ఐలాండ్ లో ఇరుక్కుపోయే అమాయకుడు… ట్విస్టులతో మెంటలెక్కించే సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : హాలీవుడ్ ఇండీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులను ఆకర్షిస్తాయి. ముఖ్యంగా విచిత్రమైన కామెడీ, డ్రామా, సర్వైవల్ థీమ్స్ మిశ్రమంతో ఉండే కథలు ఆలోచనాత్మకంగా, ఎమోషనల్‌గా ఆకట్టుకుంటాయి. 2016లో రిలీజ్ అయిన ఒక అవుట్‌లాండిష్, హృదయాన్ని కదిలించే ఇండీ కామెడీ-డ్రామా మూవీ గురించి తెలుసుకుందాం. అందులోనూ ఫ్రెండ్‌షిప్, లోన్లీనెస్, సర్వైవల్‌ థ్రిల్లర్ అనే అంశాలు ఉంటే ఇంకా బాగుంటుంది కదా. ఈ అమెరికన్ సర్వైవల్ కామెడీ-డ్రామా ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.


నాలుగు ఓటీటీలలో స్ట్రీమింగ్

ఈ కామెడీ-డ్రామా మూవీ పేరు Swiss Army Man. డానియల్స్ దర్శకత్వంలో, A24 – బ్లాక్‌బర్డ్ ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీ 2016 జనవరి 22న సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయి, 2016 జూన్ 24న USలో రిలీజైంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), హులు, ట్యూబీ, యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో పాల్ డానో (హాంక్), డానియల్ రాడ్‌క్లిఫ్ (మానీ), మేరీ ఎలిజబెత్ విన్‌స్టెడ్ (సారా) ఈ మూవీలో నటించారు. IMDbలో 6.9 రేటింగ్ ఉన్న ఈ సినిమా $3 మిలియన్ బడ్జెట్‌తో రూపొందగా, $5.2 మిలియన్ కలెక్ట్ చేసింది. అలాగే సన్‌డాన్స్ డైరెక్టింగ్ అవార్డ్ గెలుచుకుంది. సినిమా గ్రాస్ హ్యూమర్ (ఫార్ట్స్, బాడీ ఫంక్షన్స్), సూసైడల్ థీమ్స్, సైకలాజికల్ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. కాబట్టి సెన్సిటివ్ వీక్షకులు జాగ్రత్తగా చూడాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు లేనప్పుడు చూడడం బెటర్.

స్టోరీలోకి వెళ్తే…

సినిమా అంతా హాంక్ (పాల్ డానో) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను ఒక డెసర్ట్ ఐలాండ్‌లో స్ట్రాండెడ్ అయి, డిప్రెషన్, లోన్లీనెస్‌ తో ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. అతను ఆత్మహత్య చేసుకోబోతున్నప్పుడు, కార్ప్స్ (డానియల్ రాడ్‌క్లిఫ్) బీచ్‌ లో కొట్టుకొస్తుంది. హాంక్, ఈ కార్ప్స్‌ను “మానీ” అని పిలిచి, అతను ఫార్ట్స్ ద్వారా యాక్టివేట్ అవుతాడని గుర్తిస్తాడు. దానిని జెట్-స్కీ లాగా ఉపయోగించి ఐలాండ్ నుండి ఎస్కేప్ అవుతాడు. మానీ ఒక స్విస్ ఆర్మీ నైఫ్ లాగా, మల్టీ-ఫంక్షనల్. అతని ఫార్ట్స్ డైరెక్షన్ ఇస్తాయి. బాడీ వాటర్ స్పిట్స్ అవుతుంది. హాంక్‌తో కన్వర్సేషన్స్ చేస్తూ… ఇద్దరూ ఫారెస్ట్‌లో సర్వైవ్ అవుతారు. హాంక్… మానీకి జీవితం, లవ్, సోషల్ నార్మ్స్ గురించి టీచ్ చేస్తాడు.


హాంక్ లోన్లీనెస్, సారా (మేరీ ఎలిజబెత్ విన్‌స్టెడ్) అనే అమ్మాయి పట్ల అతని పాస్ట్ ఆబ్సెషన్‌ను షేర్ చేస్తాడు. మానీ, అమ్నీషియాతో హాంక్‌కు సారా గురించి రీకన్‌స్ట్రక్ట్ చేసిన సీన్స్‌తో హెల్ప్ చేస్తాడు. వారి ఫ్రెండ్‌షిప్ డీప్ అవుతుంది. సినిమాలో ఇవన్నీ చూశాక హాంక్ మెంటల్ స్టేట్, మానీ రియాలిటీపై అనుమానాలు పెరుగుతాయి. మానీ నిజంగా ఉన్నాడా లేక హాంక్ ఇమాజినేషనా? క్లైమాక్స్‌లో వారు సివిలైజేషన్‌కు చేరుకుంటారు. సారా బ్యాక్‌ యార్డ్‌లో హాంక్ స్టోరీ రివీల్ అవుతుంది: అతను సారాను స్టాక్ చేస్తాడు. హాంక్ జర్నీ ఫ్రెండ్‌షిప్, సెల్ఫ్-యాక్సెప్టెన్స్, హ్యూమన్ కనెక్షన్ గురించి హైలైట్ చేస్తూ… హ్యూమర్, ఎమోషనల్ డెప్త్, సర్వైవల్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది.

Read Also : అర్ధరాత్రి అమ్మాయి అదృశ్యం… 2 గంటల సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్

Related News

OTT Movie : టీనేజ్ పాప మిస్సింగ్ తో టీచర్‌కు లింక్… నరాలు కట్టయ్యే ఉత్కంఠ

OTT Movie : దెయ్యాలకు ప్యాంట్ తడిపించే అన్నదమ్ములు… ఐఎండీబీలో 8.4 రేటింగ్… ఒక్కో సీన్ దబిడి దిబిడే

OTT Movie : చచ్చినా గేమ్‌ను వదలని దెయ్యం… వాలీబాల్ కెప్టెన్ కిరాతకం… అమ్మాయి మర్డర్ తో ఖతర్నాక్ షాక్

OTT Movie : ఐలాండ్‌లో అరాచకం… ఒకే అమ్మాయితో ఇద్దరబ్బాయిలు… ఫ్యామిలీతో చూడకూడని మూవీ మావా

OTT Movie : అన్నతో పెళ్ళి తమ్ముడితో యవ్వారం… ఈ క్రేజీ కొరియన్ సిరీస్ కెవ్వు కేక

OTT Movie : సైకో కిల్లర్స్‌తో నిండిపోయే హోటల్… గ్రిప్పింగ్ స్టోరీ, సీట్ ఎడ్జ్ థ్రిల్… బ్లడీ బ్లడ్ బాత్

OTT Movie : భర్త బట్టల్లో మరో అమ్మాయి వెంట్రుకలు… ఆ భార్య ఇచ్చే షాక్‌కు ఫ్యూజులు ఔట్

OTT Movie : పీడకలగా మారే సైకో ఫ్యామిలీ మర్యాద… అతిథులను ఆహ్వానించి అన్నీ విప్పించి… మస్ట్ వాచ్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

×