BigTV English
Advertisement

OTT Movie : అర్ధరాత్రి అమ్మాయి అదృశ్యం… 2 గంటల సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్

OTT Movie : అర్ధరాత్రి అమ్మాయి అదృశ్యం… 2 గంటల సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్

OTT Movie : సస్పెన్స్‌ఫుల్ కథలు, ఎమోషనల్ డెప్త్, ట్విస్ట్‌లతో అదరగొట్టే సినిమాల లిస్ట్ లో హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సైకలాజికల్ థ్రిల్లర్స్ మూవీ లవర్స్ ను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. 2018లో రిలీజ్ అయిన అలాంటి ఒక గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మీ కోసం. అందులో మిస్టరీ, ఫ్యామిలీ డ్రామా, అనూహ్య ట్విస్ట్‌లు కావాల్సినన్ని ఉంటాయి. ఈ సినిమాలో మారిషస్‌లో జరిగే ఒక చైల్డ్ మిస్టరీని చూడొచ్చు. మూవీ “నథింగ్ ఈజ్ వాట్ ఇట్ సీమ్స్” అనే థీమ్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చో, దాని కథ ఏంటో తెలుసుకుందాం రండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో

ఈ హిందీ మిస్టరీ థ్రిల్లర్ పేరు Missing (2018). ముకుల్ అభ్యంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను షితల్ భటియా, శబానా రాజా బాజ్‌పేయీ, విక్రమ్ మల్హోత్రా, మార్కండ్ అధికారీ, ఆనంద్ పాండిట్, రూపా పాండిట్ నిర్మించగా, 2018 ఏప్రిల్ 6న రిలీజైంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video)లో అందుబాటులో ఉంది. ఇందులో టబు (అపర్ణ దుబే), మనోజ్ బాజ్‌పేయీ (సుషాంత్ దుబే), అను కపూర్ (బుద్దు), స్వరా భాస్కర్ (నయినా), రాజేష్ జైస్ (అడ్వైజర్) తదితరులు నటించారు. సినిమా చైల్డ్ మిస్సింగ్, సైకలాజికల్ టెన్షన్, ఫ్యామిలీ డ్రామాతో నిండి ఉంటుంది. కాబట్టి సెన్సిటివ్ వీక్షకులు జాగ్రత్తగా చూడాలి.

స్టోరీలోకి వెళ్తే… 

సుషాంత్ దుబే (మనోజ్ బాజ్‌పేయీ), అపర్ణ దుబే (టబు) చుట్టూ తిరుగుతుంది స్టోరీ. వీరిద్దరూ మూడేళ్ల పాప తిట్లీతో కలిసి మారిషస్‌లోని ఒక బీచ్ రిసార్ట్‌లో వెకేషన్‌కు వెళ్తారు వేరువేరుగా. సుషాంత్ అసంతృప్తిగా ఉన్న హస్బెండ్. అపర్ణ డివోర్సీ… మారిషస్ ఫెర్రీలో కలిసి, రిసార్ట్‌లో రూమ్ షేర్ చేసుకుంటారు. రాత్రి తిట్లీ అదృశ్యమవుతుంది. రిసార్ట్ రిసెప్షనిస్ట్ నయినా (స్వరా భాస్కర్) సహాయంతో ఇద్దరూ కలిసి పాప కోసం సెర్చ్ చేస్తారు. ఆ తరువాత ఎంత వెతికినా ఉపయోగం లేకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. మౌరిషస్ పోలీస్ ఆఫీసర్ బుద్దు (అను కపూర్) ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు తీసుకుంటాడు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లింగ్ గా సాగుతుంది. ఇక క్లైమాక్స్ ఒక షాకింగ్ ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఇంతకీ పాప ఏమైంది? రీసార్ట్ లో ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? చివరికి ఏమైంది? అనేదే స్టోరీ.


Read Also : చనిపోయిన భార్యతో కనెక్ట్ అవ్వడానికి అలాంటి పని… నెక్స్ట్ ట్విస్టుకు గుండె గుభేల్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ మూవీ

Related News

OTT Movie : పెళ్ళాం గదిలోకి దగ్గరుండి మరో మగాడిని పంపే భర్త… సింగిల్ గా చూడాల్సిన అరాచకం మావా

OTT Movie : మాజీ ప్రియుడి బ్లాక్ మెయిల్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్, టర్న్ ఉన్న సినిమా… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : అబ్బాయిలకు వలపు వల… పడిపోయారో పరలోకానికే… గ్రిప్పింగ్ లేడీ కిల్లర్ థ్రిల్లర్

OTT Movie : ఒకే రోజు ఓటీటీని షేక్ చేయబోతున్న రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్… ఒక్కోటి ఒక్కో ఓటీటీలో

OTT Movie : మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ”లోకా చాప్టర్ 1: చంద్ర’… ఈ మూవీ ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిందో తెలుసా?

OTT Movie : భర్త ఫ్రెండ్ తోనే ఆ పాడు పని… మైండ్ బెండింగ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : మొగుడి శవంతో పెళ్ళాన్ని కుడా వదలకుండా… ఈ అరాచకాన్ని చూడలేం భయ్యా

OTT Movie : మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బాసిల్ జోసెఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్… డోంట్ మిస్

Big Stories

×