Today Movies in TV : ఆదివారం వచ్చిందంటే సినిమాల సందడి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత సినిమాలు తో పాటు కొత్త సినిమాలు కూడా ఇవాళ టీవీ ఛానల్ ప్రసారమవుతాయి. ఎంత ఎక్కువ మంది ఇక్కడ వచ్చే సినిమాలు ఎందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ మధ్య కొత్త సినిమాలు ఎక్కువగా రావడంతో టీవీలకు జనాలు అతక్కపోతున్నారు. మూవీ లవర్స్ కోసం టీవీ ఛానెల్స్ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో టీవీ చానల్స్ నువ్వా నేనా అని పోటీపడి మరి సినిమాలను ప్రసారం చేయడంతో ఎక్కువమంది ఈ సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. శనివారంతో పోలిస్తే ఆదివారం సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి ప్రసారమవుతుంటాయి. మరి ఈ ఆదివారం ఎలాంటి సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయో ఒక్కసారి చూసేద్దాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – టెంపర్
మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన
మధ్యాహ్నం 3 గంటలకు – నాయక్
సాయంత్రం 6 గంటలకు -సరైనోడు
రాత్రి 9.30 గంటంలకు – వైశాలి
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – అఆఇఈ
ఉదయం 10 గంటలకు – ఇజం
మధ్యాహ్నం 1 గంటకు – రామ రామ కృష్ణ కృష్ణ
సాయంత్రం 4 గంటలకు – ఇంటిలీజింట్
రాత్రి 7 గంటలకు – బొబ్బిలి సింహాం
రాత్రి 10 గంటలకు – కార్తీక పౌర్ణమి
ఉదయం 6 గంటలకు – హీరో
ఉదయం 8 గంటలకు – అత్తిలి సత్తిబాబు
ఉదయం 12 గంటలకు – దూసుకెళతా
మధ్యాహ్నం 2 గంటలకు – కత్తి కాంతారావు
సాయంత్రం 5 గంటలకు – పుష్పక విమానం
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ లైవ్ యమదొంగ
రాత్రి 11 గంటలకు – అత్తిలి సత్తిబాబు
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – నవ మన్శధుడు
ఉదయం 9 గంటలకు – సైరెన్
మధ్యాహ్నం 12 గంటలకు – అదుర్స్
మధ్యాహ్నం 3 గంటలకు – శ్రీనివాస కల్యాణం
సాయంత్రం 6 గంటలకు – జనతా గ్యారేజ్
రాత్రి 9.30 గంటలకు – కలర్ ఫొటో
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – ఖైదీ
ఉదయం 10 గంటలకు – ఇద్దరు అమ్మాయిలు
మధ్యాహ్నం 1 గంటకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
సాయంత్రం 4 గంటలకు – ఆడదే ఆధారం
రాత్రి 7 గంటలకు – సీతారామ కళ్యాణం
ఉదయం 9 గంటలకు – ప్రేమించు పెళ్లాడు
మధ్యాహ్నం 12 గంటలకు – రిక్షావోడు
రాత్రి 10 గంటలకు – దొంగ మొగుడు
ఉదయం 9 గంటలకు – గంగంగణేశా
మధ్యాహ్నం 3 గంటలకు – భైరవం
రాత్రి 10. 30 గంటలకు – లక్ష్మి
ఉదయం 7 గంటలకు – శివగంగ
ఉదయం 9 గంటలకు – నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు – తంత్ర
మధ్యాహ్నం 3 గంటలకు – కుటుంబస్తాన్
సాయంత్రం 6 గంటలకు – రంగ్‌దే
రాత్రి 9 గంటలకు – నా పేరు శివ
ఈ ఆదివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..