BigTV English

OTT Movie : ప్రియుడి కోసం భర్తకు తెలియకుండా పాడు పని… దిమాక్ ఖరాబ్ సీన్లు ఎన్నో

OTT Movie : ప్రియుడి కోసం భర్తకు తెలియకుండా పాడు పని… దిమాక్ ఖరాబ్ సీన్లు ఎన్నో
Advertisement

OTT Movie : ప్రేమ కథ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది రోమియో జూలియట్. ఈ కంటెంట్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే క్లైమాక్స్ లో రోమియో పాత్ర విషాదంగానే ముగుస్తుంది. విలియం షేక్‌స్పియర్ రచించిన “రోమియో & జూలియట్” కథ ను బెంగాల్ సెట్టింగ్‌లో ఒక వెబ్ సిరీస్ గా తెరకెక్కించారు. ఇది రెండు కుటుంబాల మధ్య ప్రేమ, పగలతో నడుస్తుంది. మైండ్ ని బెండ్ చేసే షాకింగ్ ట్విస్ట్‌లను కూడా ఆడియన్స్ కి ఇస్తుంది. షేక్‌స్పియర్ క్లాసిక్‌ను, బెంగాల్ ఫ్లేవర్‌తో చక్కగా చూపించారు మేకర్స్. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘తల్మార్ రోమియో జూలియట్’ (Talmar Romeo Juliet) 2024లో వచ్చిన బెంగాలీ రొమాంటిక్ వెబ్ సిరీస్. అర్పాన్ గరై దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో దేబ్దత్తా రాహా, హియా రాయ్, కమలేశ్వర్ ముఖర్జీ, జోయ్‌దీప్ ముఖర్జీ, పాయల్ దే, అనుజయ్ చట్టోపాధ్యాయ్ నటించారు. ఈ సిరీస్‌ 8 ఎపిసోడ్‌లతో 2024 నవంబర్ 15న Hoichoi ఓటీటీలో విడుదల అయింది. ఐయండిబిలో దీనికి 5.0/10 రేటింగ్ ఉంది.

కథలోకి వెళ్తే

తల్మా అనే చిన్న గ్రామంలో రోమియో, జూలియట్ మధ్య ప్రేమ మొదలవుతుంది. అయితే వీళ్ళ కుటుంబాలు పూర్తి విరోధంగా ఉంటారు. ఈ కుటుంబాల మధ్య పాత గొడవలు ఉంటాయి. ప్రేమలో పడిన ఈ జంట, తమ కుటుంబాలకు తెలియకుండా కలుస్తుంటారు. ఒక రోజు రోమియో ఫ్యామిలీ ల్యాండ్ కోసం జూలియట్ ఫ్యామిలీపై అటాక్ చేస్తుంది. రోమియో, జూలియట్ కలిసి ఈ గోడవలను స్టాప్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఈ ఫ్యామిలీ గొడవలు ఆపడం, అంత తేలిక కాదని వాళ్ళకి అర్థమవుతుంది. ఈ సమయంలో రోమియో, జూలియట్ మధ్య ఉన్న ప్రేమ ఆ గ్రామంలో బయట పడుతుంది. ఇది మరింత ఉద్రిక్తతలకు దారి తీస్తుంది.


Read Also : లైవ్‌లో అమ్మాయిని కట్టేసి ఆ పాడు పనులు చేసే సైకో… గూస్ బంప్స్ మూమెంట్స్… క్లైమాక్స్ కేక

రోమియో ఫ్యామిలీ జూలియట్‌ను, జూలియట్ ఫ్యామిలీ రోమియోను టార్గెట్ చేస్తుంది. అయితే ఈ జంట గ్రామస్తుల సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఇంతలో ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. రోమియో పాస్ట్‌లో ఒక మర్డర్‌కు లింకు ఉందని తెలుస్తుంది. ఇది వాళ్ల మధ్య టెన్షన్ క్రియేట్ చేస్తుంది. జూలియట్ అతన్ని అర్థం చేసుకుంటుంది. కానీ ఆ గ్రామంలో అతని మీద అనుమానాలు పీక్స్ కు వెళతాయి. ఇక క్లైమాక్స్ ఊహించని మలుపులు తీసుకుంటుంది. చివరికి రోమియో, జూలియట్ ల ప్రేమ ఏమవుతుంది ? వీళ్ళ ఫ్యామిలీల గొడవలకి అసలు కారణం ఏమిటి ? రోమియో హత్యలో ఇన్వాల్వ్ అవుతాడా ? అనే విషయాలను, ఈ బెంగాలీ వెబ్ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

 

 

Related News

OTT Movie : అమ్మాయి మాయలో కొడుకు… ఆ బంధమే తండ్రికి అడ్డుగోడ… ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి భయ్యా ?

OTT Movie : స్టార్ హీరోయిన్ల బోల్డ్ అటెంప్ట్… ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ అవైటింగ్ తెలుగు రొమాంటిక్ కామెడీ సిరీస్

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన ‘ఓజీ’… 350 కోట్ల పవన్ కళ్యాణ్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Bison OTT: ధ్రువ్ విక్రమ్ బైసన్ ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : 2 గంటల 44 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్… రేటింగ్‌లో ‘కాంతారా’ కంటే టాప్… స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

OG OTT : ఓజీ ఓటీటీలోకి అయితే వచ్చింది.. కానీ, పవన్ ఫ్యాన్స్‌నే హర్ట్ చేశారు

OTT Movie : అర్ధరాత్రి ఇద్దరమ్మాయిల అరాచకం… ఫ్యామిలీతో చూశారో వీపు విమానం మోతే మావా

Big Stories

×