BigTV English
Advertisement

OTT Movie : ఇద్దరమ్మాయిల మధ్య లవ్వు… ఆ సీన్లతో ఇండియాలో బ్యాన్… ఒంటరిగా చూడాల్సిన సీన్లే హైలెట్

OTT Movie : ఇద్దరమ్మాయిల మధ్య లవ్వు… ఆ సీన్లతో ఇండియాలో బ్యాన్… ఒంటరిగా చూడాల్సిన సీన్లే హైలెట్

OTT Movie : థియేటర్లలోకి ఎన్నో సినిమాలు వస్తుంటాయి. అయితే వీటిలో కొన్ని వివాదాలను కూడా తోడు తెచ్చుకుంటూ ఉంటాయి. సున్నితమైన అంశాలు, అడల్ట్ కంటెంట్ వాలా ఇలాంటి సినిమాలు నిషేధానికి గురవుతుంటాయి. అలాంటి మూవీలు ఇది వరకు చాలానే వచ్చాయి. కొన్ని సెన్సార్ కట్ లతో రిలీజ్ అయినవి కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి కంటెంట్ ఉన్న ఒక సినిమాని, భారతదేశంలో సెన్సార్ బోర్డు (CBFC) పూర్తిగా బ్యాన్ చేసింది. మత విద్వేషాలు, లెస్బియన్ కంటెంట్ వల్ల, ఈ సినిమాను విదేశాలలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇది సొసైటీలో రెలిజియస్ ఫండమెంటలిజం, సెక్షువల్ ఇంటాలరెన్స్, బానిసత్వంను ఎలా సృష్టిస్తాయో రెండు స్టోరీలలో చూపిస్తుంది. ఒక స్టోరీ న్యూయార్క్‌లో ముస్లిం ఎక్స్‌ట్రీమిస్ట్, మరొకటి ఢిల్లీలో లెస్బియన్ లవ్ స్టోరీతో ఈ సినిమా వివాదాలు మోసుకొచ్చింది. ఈ సినిమా పేరు ఏమిటి ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


ఏ ఓటీటీలో ఉందంటే

“అన్‌ఫ్రీడమ్” (Unfreedom) 2014లో విడుదలైన థ్రిల్లర్ సినిమా. డైరెక్టర్ రాజ్ అమిత్ కుమార్ డైరెక్షన్‌లో హిందీ ఇంగ్లీష్ భాషల్లో రూపొందింది. ఇందులో విక్టర్ బానర్జీ, అదిల్ హుస్సేన్, భాను ఉదయ్, ప్రీతి గుప్తా, భవానీ లీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2015 మే 29న ఉత్తర అమెరికాలో విడుదలైంది. 102 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 5.0/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్, డైలీ మోషన్ లో అందుబాటులో ఉంది.

న్యూయార్క్ స్టోరీ

ప్రొఫెసర్ ముహమ్మద్ ఒక టీవీ డిబేట్‌లో ఇస్లామిక్ కు వ్యతిరేకంగా మాట్లాడతాడు. అతను ఇస్లాం చాలా శాంతియుతంగా ఉంటుందని, కానీ కొంతమంది తీవ్రవాదులు దీనికి మచ్చ తెస్తున్నారని చెబుతాడు. దీనికి కోపంగా ఒక ముస్లిం టెర్రరిస్ట్ ఫహీమ్ అతన్ని కిడ్నాప్ చేస్తాడు. ఫహీమ్ అతన్ని ఒక డార్క్ రూమ్‌లో కట్టేసి టార్చర్ చేస్తాడు. ఫహీమ్ ను మత ద్రోహిగా భావించి, ఇస్లామిక్ లా ప్రకారం అతన్ని చంపాలని ప్లాన్ చేస్తాడు. అతనికి బతికుండాగానే నరకం చూపిస్తాడు. ఈ స్టోరీ రెలిజియస్ ఇంటాలరెన్స్, టెర్రరిజం థీమ్‌ను హైలైట్ చేస్తుంది.


Read Also : కార్న్ తోటలో కన్నింగ్ క్లౌన్ సైకో… అమ్మాయిలు దొరికితే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

ఢిల్లీ స్టోరీ

లీలా అనే లెజ్బియన్ వుమన్, తన ఫ్యామిలీ అరేంజ్డ్ మ్యారేజ్‌కు వ్యతిరేకించి ఎస్కేప్ అవుతుంది. ఆమె సీక్రెట్‌గా తన లవర్ సాక్షితో రిలేషన్‌షిప్‌లో ఉంటుంది. లీలాకి మ్యారేజ్ చేయాలని చూస్తుండటంతో ఫ్యామిలీ నుంచి బయటకి వచ్చి, సాక్షిని కిడ్నాప్ చేసి ఒక హిడెన్ ప్లేస్‌కు తీసుకెళ్తుంది. మొదట సాక్షి తనతో విభేదించినా, ఆ తరువాత ఇద్దరూ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు. అయితే ఈ సమయంలో వీళ్ళను పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్తారు. వాళ్ళ పై ఘోరంగా అఘాయిత్యం చేస్తారు. ఈ టార్చర్ వీళ్ళను మానసికంగా కుంగదీస్తుంది. చివరికి ఈ రెండు స్టోరీలు కనెక్ట్ అవుతూ ఒక అన్‌ ఫ్రీడమ్ మెసేజ్ ని ఇస్తాయి.

 

Related News

OTT Movie : థియేటర్లను వణికిస్తున్న మలయాళం మిస్టరీ హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చంటే ?

OTT Movie : నడిరోడ్డుపై ఒంటిపై నూలుపోగు లేకుండా పడుండే అమ్మాయి… చిన్న పిల్లలు చూడకూడని లీగల్ డ్రామా

OTT Movie : అనుకున్న దానికంటే ముందే ఓటీటీలోకి ‘ఐటీ: వెల్‌కమ్ టు డెర్రీ’ 2వ ఎపిసోడ్… మేకర్స్ మాట తప్పడానికి కారణం ఇదే

OTT Movie : మొట్టమొదటి మలయాళ కామెడీ హర్రర్ వెబ్ సిరీస్ ‘ఇన్స్పెక్షన్ బంగ్లా’… ఎప్పుడు, ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

OTT Movie : పొలిటీషియన్ అవతారమెత్తే గ్యాంగ్స్టర్… కట్ చేస్తే మెంటల్ మాస్ ట్విస్ట్… ఖతర్నాక్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : చిన్నపిల్లను ఎత్తుకెళ్లే మిస్టీరియస్ జీవి… ఏలియన్, దెయ్యాలు, మంతగత్తెలు అన్నీ ఈ ఒక్క సిరీస్ లోనే

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన 852 కోట్ల బ్లాక్ బస్టర్… నార్త్ ఆడియన్స్ కే ఎందుకు అందుబాటులో లేదంటే ?

Big Stories

×