BigTV English
Advertisement

OTT Movie : కార్న్ తోటలో కన్నింగ్ క్లౌన్ సైకో… అమ్మాయిలు దొరికితే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : కార్న్ తోటలో కన్నింగ్ క్లౌన్ సైకో… అమ్మాయిలు దొరికితే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : బ్లడీ బ్లడ్ బాత్ సినిమాలకి కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఈ మధ్య ఇలాంటి సినిమాలు ట్రెండింగ్ లో కూడా ఉంటున్నాయి. హిందీలో వచ్చిన ‘ఆనిమాల్’ లో రక్తం ఎరులై పారింది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక సైకో బ్లడ్ బాత్ తో బీభత్సం సృష్టిస్తుంటాడు. ఈ ఏడాది థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఓటీటీలో కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో అంటే

‘క్లౌన్ ఇన్ ఎ కార్న్‌ఫీల్డ్’ (Clown in a Cornfield) అనేది 2025లో విడుదలైన అమెరికన్ స్లాషర్ హారర్ సినిమా. ఇది ఆడమ్2020లో రచించిన ‘క్లౌన్ ఇన్ ఎ కార్న్‌ఫీల్డ్’ అనే నవల ఆధారంగా, డైరెక్టర్ ఎలీ క్రెగ్ దీనిని రూపొందించారు. ఇందులో డాన్ స్కానెట్, కేథరీన్ డెవిన్, టర్క్ హిల్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2025 మే 9న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం షడర్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. $10 మిలియన్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా $50 మిలియన్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీనికి సీక్వెల్ కూడా తోందర్లో అనౌన్స్ చేయనున్నారు.

స్టోరీలోకి వెళ్తే  

కెటిల్ స్ప్రింగ్స్ అనే చిన్న ఊరులో బేపెన్ కార్న్ సిరప్ అనే ఫ్యాక్టరీ కాలిపోయి, ఊరంతా నాశనం అవుతుంది. ప్రజలు ఒకరినొకరు తిట్టుకుంటూ, గొడవలు పడుతుంటారు. ఇలాంటి ఊరికి క్విన్ అనే అమ్మాయి, ఆమె తండ్రి గ్లెన్ కొత్తగా వస్తారు. క్విన్ తల్లి చనిపోయిన తర్వాత వీళ్ళు ఫిలడెల్ఫియా నుండి ఇక్కడికి మారారు. గ్లెన్ డాక్టర్ వృత్తిలో ఉంటాడు. క్విన్ స్కూల్లో జాయిన్ అవుతుంది. అక్కడ ఆమెకు డీకర్, జానెట్, రానీ, కోల్ అనే వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. ఈ సమయంలో ఆ ఊరులో కొన్ని పాత కథలు తెలుస్తాయి. గతంలో కొంతమంది యువతీ యువకులు కార్న్‌ఫీల్డ్‌లో పార్టీ చేస్తుండగా, ఫ్రెండో అనే క్లౌన్ మారన హోమం సృష్టించాడు. ఇప్పుడు ఊరు చాలా భాగం నాశనం అవుతుంది. అక్కడి ప్రజలు కూడా కోపంగా ఉంటారు.


Read Also : మాజీ ప్రియుడి బ్లాక్ మెయిల్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్, టర్న్ ఉన్న సినిమా… నరాలు కట్టయ్యే సస్పెన్స్

ఈ సమయంలో క్విన్ ఫ్రెండ్స్‌తో కార్న్‌ఫీల్డ్ దగ్గర ఫార్మ్‌హౌస్‌లో పార్టీకి వెళ్తుంది. అయితే అక్కడ భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయి. జింజర్ అనే అమ్మాయి గాయపడి రక్తం కారుతూ బయటకు వచ్చి చచ్చిపోతుంది. మ్యాట్ అనే వ్యక్తి తలను విరిచి పార్టీలోకి విసిరేస్తారు. అందరూ గగ్గోలు పెట్టి పరుగులు పెడతారు. అక్కడ ఫ్రెండో క్లౌన్ కనిపిస్తాడు. అతను పచ్చ మాస్క్ పెట్టుకుని, పిచ్‌ ఫోర్క్‌తో హత్యలు చేస్తాడు. ఇప్పుడు క్విన్, డీకర్, జానెట్, రానీ అక్కడి నుంచి పారిపోతారు. అయితే మాస్క్ మనిషి వీళ్ళను వెంటాడుతాడు. ఇక్కడ బ్లడ్ బాత్ బీభత్సంగా ఉంటుంది. క్లైమాక్స్ లో గూస్ బంప్స్ వస్తాయి. వీళ్ళు ఆ మాస్క్ మ్యాన్ నుంచి తప్పించుకుంటారా ? అతనికి బలి అవుతారా ? ఆ సైకో ఎందుకు మనుషుల్ని చంపుతున్నాడు ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన 852 కోట్ల బ్లాక్ బస్టర్… నార్త్ ఆడియన్స్ కే ఎందుకు అందుబాటులో లేదంటే ?

OTT Movie : థియేటర్లలో అట్టర్ ప్లాప్…. ఓటీటీలో తుక్కురేగ్గొడుతున్న ధనుష్ మూవీ… ఇంకా చూడలేదా ?

OTT Movie : లేడీ సూపర్ హీరోకు ఓటీటీ చిక్కులు… హిందువుల మనోభావాలపై దెబ్బకొట్టిన ‘లోకా చాప్టర్ 1’

OTT Movies : వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. మూవీ లవర్స్ కు పెద్ద పండగే..

OTT Movie : పాడుబడ్డ హవేలీలో దడ పుట్టించే సీన్లు… దెయ్యాలను పట్టుకోవడానికి వెళ్ళి దిక్కుమాలిన చావు

Vash level 2: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సంచలనం.. మొదటి చిత్రంగా!

OTT Movie : ఏం సినిమా మావా… ఒక్కొక్క సీన్ కు రోమాలు నిక్కబొడుచుకోవడం పక్కా… హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్ళు అస్సలు చూడొద్దు

Big Stories

×