BigTV English

OTT Movie : దెయ్యంతో పాస్టర్ దిక్కుమాలిన పని… చేతబడి చేస్తూ అమ్మాయితో ఘోరంగా… ఇంత కరువులో ఉన్నాడేంటి మావా ?

OTT Movie : దెయ్యంతో పాస్టర్ దిక్కుమాలిన పని… చేతబడి చేస్తూ అమ్మాయితో ఘోరంగా… ఇంత కరువులో ఉన్నాడేంటి మావా ?

OTT Movie : ఎక్సార్సిజమ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఒక మెక్సికన్ హారర్ సినిమా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అయితే ఈ కథ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో ఒక దెయ్యం మనిషిలోకి ఆవహించి, అమ్మాయి పై అఘాయిత్యం చేస్తుంది. ఈ సీన్స్ కొంచెం ఘోరంగానే ఉంటాయి. అంతే కాదు రిచ్యువల్ సమయంలో వచ్చే సీన్స్ కూడా భయంకరంగా ఉంటాయి. డెమన్ పాసెషన్, ఎక్సార్సిజమ్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ గా చెప్పుకోవచ్చు. ఈ హారర్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌

‘ది ఎక్సార్సిజమ్ ఆఫ్ గాడ్’ (The exorcism of god) 2022లో వచ్చిన మెక్సికన్ హారర్ సినిమా. దీన్ని అలెజాండ్రో హిదాల్గో డైరెక్ట్ చేశాడు. ఇందులో పీటర్ విలియమ్స్ (విల్ బెయిన్‌బ్రింక్), ఇంకా మాగాలీ (ఇరాన్ కాస్టిలో), ఎస్పెరాన్జా (మారియా గాబ్రియెలా డి ఫారియా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1 గంట 38 నిమిషాల నిడివితో, IMDbలో 5.3/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2022 మార్చి 11న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లో ఉంది.

కథలోకి వెళ్తే

మెక్సికోలో ఉండే ఒక గ్రామంలో ఫాదర్ పీటర్ విలియమ్స్ చర్చ్‌లో పని చేస్తుంటాడు. గ్రామస్తులు అతన్ని గొప్పగా ఫాదర్ గా చూస్తారు. ఒక రోజ్ మాగాలీ అనే యువతికి డెమన్ పాసెషన్ అవుతుంది. ఆమెను సేవ్ చేయడానికి గ్రామస్తులు పీటర్‌ను పిలుస్తారు. పీటర్ ఎక్సార్సిజమ్ (డెమన్‌ను తీసే రిచ్యువల్) స్టార్ట్ చేస్తాడు. కానీ డెమన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. డెమన్ పీటర్ బాడీలోకి వెళ్లి, అతన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ టైమ్‌లో పీటర్ మాగాలీపై చాలా దారుణంగా అఘాయిత్యం చేస్తాడు. ఆ తర్వాత డెమన్ అతని లోపలి నుంచి బయటకు వెళ్లిపోతుంది. కానీ పీటర్ ఈ భయంకర సీక్రెట్‌ను బయటకి చెప్పకుండా దాచిపెడతాడు. ఈ గిల్ట్ అతన్ని లోపల బాధిస్తూ ఉంటుంది.


18 ఏళ్ల తర్వాత పీటర్ ఇంకా అదే గ్రామంలో ప్రీస్ట్‌గా ఉంటాడు. గ్రామస్తులు అతన్ని హీరోలా చూస్తారు, వాటికాన్ అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతుంది. కానీ అతను రాత్రుల్లో నైట్‌మేర్స్‌తో, గిల్ట్‌తో బాధపడతాడు. ఆ గ్రామంలో చిన్న పిల్లలు ఒక విచిత్రమైన జబ్బుతో చనిపోతుంటారు. ఈ సారి ఎస్పెరాన్జా అనే అమ్మాయికి డెమన్ పాసెషన్ అవుతుంది. ఆమె భయంకరంగా మారుతుంది. గ్రామస్తులు పీటర్‌ను ఎక్సార్సిజమ్ చేయమని అడుగుతారు. పీటర్ ఎక్సార్సిజమ్ చేయడానికి మొదట భయపడినా, తరువాత ఒప్పుకుంటాడు.

ఈ ఎక్సార్సిజమ్ సమయంలో అతని పాస్ట్ గుర్తొచ్చి, అతనికి గిల్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎక్సార్సిజమ్ బాగా టెన్షన్‌గా మారుతుంది. ఎస్పెరాన్జాపై ఉన్న డెమన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పీటర్‌ను మళ్లీ టార్గెట్ చేస్తుంది. ఇక ఈ కథ భయంకరమైన సన్నివేశాలతో హడలెత్తిస్తుంది. చివరికి ఆ డెమన్ ను పీటర్ కంట్రోల్ చేస్తాడా ? మళ్ళీ డెమన్ వల్ల ఇంకో తప్పు చేస్తాడా ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ మెక్సికన్ హారర్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : గ్రామంలో అందరినీ భయపెట్టే ఆత్మ… మతి పోగొట్టే మర్డర్ కేసు… క్లైమాక్స్ వరకు ట్విస్టులే

Related News

OTT Movie : భర్త ఉండగానే బిజినెస్ క్లయింట్ తో పని కానిచ్చే భార్య… మస్త్ మసాలా స్టఫ్… సింగిల్స్ కి మాత్రమే భయ్యా

OTT Movie : దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే అమ్మాయిలు.. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్… కల్లోనూ వెంటాడే హర్రర్ స్టోరీ

OTT Movie : భూమిపై 99 పర్సెంట్ మగాళ్లను తుడిచిపెట్టేసే భయంకరమైన వ్యాధి… మిగిలిన అబ్బాయిలను ఒకే రూమ్ లో బంధించి ఆ పని

OTT Movie : దిక్కుమాలిన పనిచేసి అడ్డంగా బుక్… పెళ్లి పెటాకులు… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : బాడీ గార్డుతో యవ్వారం… ఒక్కో సీన్ కు పిచ్చెక్కాల్సిందే మావా… యాక్షన్ తో పాటే ఆ సీన్స్ కూడా

OTT Movie: యాసిడ్ తో మనుషుల్ని చంపే యమకింకరుడు… అమ్మాయిల్ని కూడా వదలకుండా… వీడి కిల్లింగ్ స్టైలే వేరప్పా

OTT Movie : సమాజంపై కోపంతో సైకోగా మారే ఫెయిల్డ్ కమెడియన్… IMDb రేటింగ్ 8.3 ఉన్న 7,500 కోట్ల మూవీ

Big Stories

×