E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..
Advertisement

Today Movies in TV : ప్రతి వీకెండ్ టీవీలలోకి కొత్త సినిమాలు వస్తుంటాయి. అటు థియేటర్లోకి కూడా కొత్త సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఈమధ్య ఎక్కువగా మూవీ లవర్స్ టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీకెండ్ సినిమాల సందడి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా బోలెడు కొత్త సినిమాలు టీవీ ఛానల్స్ లో ప్రసారం కాబోతున్నాయి.. మరిక ఆలస్యం ఎందుకు ఇవాళ టీవీల్లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు- స్టైల్

మధ్యాహ్నం 12 గంటలకు- బీస్ట్

Advertisement

మధ్యాహ్నం 3 గంటలకు- గాడ్ ఫాదర్

సాయంత్రం 6 గంటలకు- అల వైకుంఠపురంలో

రాత్రి 9.30 గంటలకు- మహారాజ

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- కాంచనమాల కేబుల్ టీవీ

ఉదయం 10 గంటలకు- గోపి- గోడ మీద పిల్లి

మధ్యాహ్నం 1 గంటకు- నా ఆటోగ్రాఫ్

సాయంత్రం 4 గంటలకు- భగీర

సాయంత్రం 7 గంటలకు- సీమ సింహం

రాత్రి 10 గంటలకు- కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల రాజు

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు- ఒక్కడున్నాడు

ఉదయం 8 గంటలకు- పసివాడి ప్రాణం

ఉదయం 11 గంటలకు- సినిమా చూపిస్త మావ

మధ్యాహ్నం 2 గంటలకు- ఎవడు

సాయంత్రం 5 గంటలకు- సుబ్రహ్మణ్యం ఫర్ సేల్

రాత్రి 8 గంటలకు- కరెంట్

రాత్రి 11 గంటలకు- సూపర్

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు- అమ్మోరు తల్లి

ఉదయం 9 గంటలకు- సామజవరగమనా

మధ్యాహ్నం 12 గంటలకు- ధమాకా

మధ్యాహ్నం 3 గంటలకు- అదుర్స్

సాయంత్రం 6 గంటలకు- ఫిదా

రాత్రి 9 గంటలకు- టచ్ చేసి చూడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- గోపాల కృష్ణుడు

ఉదయం 10 గంటలకు- అంతులేని కథ

మధ్యాహ్నం 1 గంటకు- అప్పుల అప్పారావు

సాయంత్రం 4 గంటలకు- నా మనసిస్తా రా

సాయంత్రం 7 గంటలకు- తాత మనవడు

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు- చిత్రం భళారే విచిత్రం

మధ్యాహ్నం 12 గంటలకు- సమర సింహా రెడ్డి

రాత్రి 10 గంటలకు- బృందావనం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు- ఆరంజ్

మధ్యాహ్నం 1.30 గంటలకు- సుప్రీమ్

మధ్యాహ్నం 3 గంటలకు- ఓదెల 2

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు- గీతాంజలి

ఉదయం 9 గంటలకు- రోబో 2.0

మధ్యాహ్నం 12 గంటలకు- డబుల్ ఇస్మార్ట్

మధ్యాహ్నం 3 గంటలకు- ది లూప్

సాయంత్రం 6 గంటలకు- రాయుడు

రాత్రి 9 గంటలకు- టిక్ టిక్ టిక్

స్టార్ మా…

ఉదయం 8 గంటలకు- నా సామి రంగ

మధ్యాహ్నం 1 గంటలకు- ఆర్ ఆర్ ఆర్

సాయంత్రం 4 గంటలకు- బాపు

సాయంత్రం 5.30 గంటలకు- కుబేర

ఈ ఆదివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Telugu Serials : సీరియల్స్ కు పేమెంట్ ఎలా ఇస్తారు..? అర్రె ఇన్నాళ్లు ఇది మిస్ అయ్యామా..?

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Big Stories

Advertisement
×