E-Paper
Advertisement

OTT Movie : పిల్లలు పుట్టలేదని సొంత మరిదితో… మైండ్ బ్లోయింగ్ స్టోరీ

OTT Movie : పిల్లలు పుట్టలేదని సొంత మరిదితో… మైండ్ బ్లోయింగ్ స్టోరీ
Advertisement

OTT Movie : ఫ్యామిలీ లైఫ్ లో కొన్ని సమస్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ‘ది ఫుల్ఫిల్‌మెంట్ ఆఫ్ మేరీ గ్రే’ అనే మూవీలో చూపించారు. పెళ్లి అయినా పిల్లలు కలగక పోవడంతో భర్త తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ఈ సినిమా చిన్న ఎమోషన్స్ ని గట్టిగానే చూపిస్తుంది. అయితే దీనిని ఒంటరిగా చూడటమే మంచిది. కొంత రొంటిక్ ఘాటు కూడా ఉంటుంది. దీని కథ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ది ఫుల్ఫిల్‌మెంట్ ఆఫ్ మేరీ గ్రే’ (The Fulfillment of Mary Gray) అనేది 1989లో వచ్చిన ఒక అమెరికన్ రొమాంటిక్ మూవీ. లావ్రీల్ స్పెన్సర్ నవల ఆధారంగా పియర్స్ హాగార్డ్ దీనిని డైరెక్ట్ చేశాడు. ఇందులో చెరిల్ లాడ్ (మేరీ), టెడ్ లెవిన్ (జోనథన్), లూయిస్ స్మిత్ (ఆరాన్) లీడ్ రోల్స్ లో నటించారు. 100 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ప్రైమ్ వీడియో, టుబి, youtube లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మేరీ అనే అందమైన, మంచి మనసున్న అమ్మాయి జోనథన్ గ్రే అనే హార్డ్ వర్కింగ్ ఫార్మర్‌ని పెళ్లి చేసుకుంటుంది. ఇద్దరూ ఫుల్ లవ్ లో మునుగుతుంటారు. ఒక చిన్న ఫామ్ హౌస్, పశువులు, పొలాలు… బయట చూస్తే పర్ఫెక్ట్ లైఫ్. కానీ ఒక్కటే బాధ, పెళ్లి జరిగి 7 సంవత్సరాలు అయినా పిల్లలు కలగట్లేదు. డాక్టర్ చెక్ చేస్తే జోనథన్‌కి స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ అని తెలుస్తుంది. పిల్లలు కలగడం దాదాపు ఇంపాసిబుల్ అని డాక్టర్లు చెప్పేస్తారు. మేరీ ఒక్క సారిగా షాక్ అవుతుంది. ఆమెకి పిల్లల మీద ఎంతో ఇష్టం, ఇక రోజూ ఇరుగు పొరుగు పిల్లల్ని చూసి ఏడుస్తుంది. జోనథన్ కూడా గిల్టీగా ఫీల్ అవుతాడు. ఈ సమయంలో ఒక రోజు జోనథన్ ఇంటికి అతని సోదరుడు ఆరాన్ గ్రే వస్తాడు. జోనథన్ మైండ్‌లో ఒక వింత ఐడియా పడుతుంది. ఆరాన్ మేరీతో ఒక బేబీ కాన్సీవ్ చేస్తే బాగుంటుంది అనుకుంటాడు.

Read Also : దొంగ గేమ్స్ ఆడి డబ్బు కొల్లగొట్టే కేటుగాళ్లు… చూసేకొద్దీ చూడాలనిపించే కొరియన్ మూవీ

Advertisement

జోనథన్ వాళ్ళని ఇంట్లోనే వదిలి ఒక పెద్ద ట్రిప్‌కి వెళ్లిపోతాడ. ఇద్దరినీ ఒంటరిగా వదిలేస్తాడు. ఆ ఒంటరి రోజుల్లో మేరీ, ఆరాన్ ఒకరినొకరు దగ్గరవుతారు. మేరీకి గిల్టీ ఫీలింగ్ వస్తుంది కానీ పిల్లలు పుట్టాలనే కోరిక ముందు అదంతా దాచేస్తుంది. కొన్ని వారాల తర్వాత మేరీ ప్రగ్నెంట్ అని తెలుస్తుంది. జోనథన్ తిరిగి వచ్చి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనకి దేవుడు వరం ఇచ్చాడని మేరీని గట్టిగా హత్తుకుంటాడు. కానీ మేరీ మనసులో గిల్ట్ తో బాధపడుతుంది. ఆరాన్ కూడా మేరీని లవ్ చేయడం మొదలుపెడతాడు. మేరీ రెండు వైపులా ట్రాప్ అవుతుంది. చివరికి వీళ్ళ రిలేషన్స్ ఎలా ఉంటాయి. మేరీకి జోనథన్ ప్లాన్ తెలుస్తుందా ? వీళ్ళ త్రికోణ ప్రేమకు పిల్లలు పుడతారా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

 

 

 

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×