E-Paper
Advertisement

Horror OTT Movie: మగాళ్ల పై మోజుపడే మోహిని.. సీన్ కో ట్విస్ట్.. ఒంటరిగా చూస్తే అంతే..

Horror OTT Movie: మగాళ్ల పై మోజుపడే మోహిని.. సీన్ కో ట్విస్ట్.. ఒంటరిగా చూస్తే అంతే..
Advertisement

Horror OTT Movie: ఈమధ్య జనాలు హారర్ సినిమాలు చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇక ప్రేక్షకుల అభివృద్ధికి తగ్గట్లుగా మూవీ మేకర్స్ కూడా ఎక్కువగా హారర్ సీన్లు ఉండేలా సినిమాలలో అందిస్తున్నారు.. థియేటర్లలో కన్నా ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.. ప్రతిరోజు ఏదో ఒక ప్లాట్ ఫామ్ లో హారర్ జోనర్ లో వచ్చే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ఎలాంటి సినిమా వచ్చిన సరే ఇక్కడ మంచి రెస్పాన్స్ ని తగ్గించుకుంటుంది.. ఇప్పుడు మరో సైకిల్ థ్రిల్లర్ హారర్ మూవీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. భయంకరమైన సన్నివేశాలతో కూడిన ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

గుండెల్లో వణుకు పుట్టించే మూవీ..

మోహినీ పిశాచి అన్న పేరు వినగానే చాలామందికి భయం పుడుతుంది.. ఇక ఆ మోహిని మగవాళ్ళతో కోరికలు తీర్చుకుంటుంది. ఒకప్పుడు పురాణాల్లో ఇలాంటివి మోహిని పిశాచుల గురించి తెలుసుకునేవారు.. కానీ ఇలాంటి కాలంలో కూడా ఇలాంటి మోహినిలు ఉంటాయా..? ఎందుకు అవి మగవాళ్ళనే టార్గెట్ చేస్తున్నాయి. తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. అలాంటి మైండ్ బ్లాక్ అయ్యే స్టొరీ తో ఇప్పుడు ఒక సినిమా రాబోతుంది.. ఆ మూవీ పేరు సెడ్యూసర్..

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

Advertisement

20 24 లో వచ్చిన రష్యన్ మూవీ సెడ్యూసర్.. అప్పుడు రష్యన్ భాషలో వచ్చిన ఈ మూవీ ఇన్నాళ్లకు తెలుగులోకి వచ్చేసింది.. మే 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రాబోతుంది. 92 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ మూవీ భయంతో వణికిస్తుంది. రష్యన్ డైరెక్టర్ అలెగ్జాండర్ డొమొగరోవ్ జూనియర్ అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కించగా, అంజెలీనా స్ట్రెచినా, రోమన్ వాసిలీవ్, మిఖాయిల్ త్రోయినిక్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.

Also Read :Peddi Movie : రిలీజ్ ముందే రికార్డ్ బ్రేక్..’ పెద్ది’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే..?

సెడ్యూసర్ స్టోరీ విషయానికొస్తే..

Advertisement

సిటీలోని కొందరు కుర్రాళ్ళు వెకేషన్ కోసమని ఒక మారుమూల గ్రామానికి వెళ్తారు.. అనుకోకుండా అక్కడ కామిని అనే దెయ్యం ఉండే ప్రాంతానికి వెళ్లి అక్కడ చిక్కుకుంటారు. మగాళ్ళను వశపరుచుకునే ఆ కామిని దయ్యం వీళ్ళందర్నీ ఒక్కొక్కరిగా భయంకరంగా మార్చేసింది. మగాళ్ళ వీక్నెస్ ను తెలుసుకొని వాళ్లలో వాళ్లకే అనుమానం కలిగించేలా చేస్తుంది. ఒకరికి తెలియకుండా మరొకరు ఆ దయ్యానికి బలైపోతూ ఉంటారు.. ఈ క్రమంలోనే కథ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. చివరకు ఆ మాయా ఆత్మ నుంచి ఆ యువకులు తప్పించుకున్నారా? లేదంటే ఆ ఊరి వాళ్ళు చెప్పినట్లు విని ఆ దెయ్యం నుంచి విముక్తి పొందారా అన్నది తెలియాలంటే కచ్చితంగా ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడాల్సిందే.. ప్రస్తుతం ఈ మూవీ స్ట్రీమింగ్ వచ్చినా కొద్ది రోజుల్లోనే మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×