E-Paper
Advertisement

OTT Movie: పదేళ్లకే పుట్టిన ప్రేమ… పాతికేళ్ళకు మొదలయ్యే ఫీలింగ్స్… సరికొత్త ప్రేమ కథ

OTT Movie: పదేళ్లకే పుట్టిన ప్రేమ… పాతికేళ్ళకు మొదలయ్యే ఫీలింగ్స్… సరికొత్త ప్రేమ కథ
Advertisement

OTT Movie : ఒక సరికొత్త హార్ట్‌ టచింగ్ మ్యాజికల్ లవ్ స్టోరీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. చిన్నప్పుడు అనుకోకుండా కలసిన ఇద్దరు పిల్లలు, కొన్ని సంవత్సరాల తరువాత ప్రేమలో పడతారు. అది కూడా ఒక మ్యాజికల్ పవర్ తో మళ్ళీ కలుస్తారు. ఫీల్ గుడ్ స్టోరీలు ఇష్ట పడేవాళ్ళు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. వీళ్ళను కలిపే ఆ మ్యాజికల్ పవర్ ఏమిటి ? ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ టర్కిష్ రొమాంటిక్ ఫ్యాంటసీ మూవీ పేరు ‘టూ వరల్డ్స్, వన్ విష్’ (Two Worlds, One Wish). కెచె డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో . హండే ఎర్చెల్ (బిల్గే), మెటిన్ అక్దుల్గర్ (కాన్) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2025 నవంబర్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 105 నిమిషాల రన్ టైమ్ తో ఐయండిబిలో 5.7/10 రేటింగ్ తో మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1998 న్యూ ఇయర్ వేడుకల్లో బిల్గే ఒక చిన్న అమ్మాయి, కాన్ చిన్న అబ్బాయి ఒక చైల్డ్రన్స్ హాస్పిటల్‌లో కలుస్తారు. ఇద్దరూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కారణంగా హాస్పిటల్‌ కొన్ని రోజులు గడుపుతారు. అక్కడ ఇద్దరూ ఒక మ్యాజికల్ బాండ్ క్రియేట్ చేసుకుంటారు. ఒకరి మనసులో మరొకరు మాటలు వినిపిస్తాయి, ఒకరి డ్రీమ్స్‌లో మరొకరు కనిపిస్తారు. చిన్నప్పుడు అది గేమ్ లాగా ఉంటుంది. కానీ ఒక మ్యాజికల్ విష్ వల్ల ఇద్దరూ ఒకరి మనసులో మరొకరు ఎంటర్ అవుతుంటారు. హాస్పిటల్ డాక్టర్స్, నర్సెస్ అది చూసి ఆశ్చర్యపోతారు. చిన్నప్పుడు అది ఫన్ కానీ, ఏళ్లు గడిచేకొద్దీ ఇద్దరూ ఒకరి లైఫ్‌లో మరొకరు డీప్ ఇంపాక్ట్ చేస్తారు.

Read Also : గయ్యాళి పెళ్ళాం… మోనార్క్ మొగుడు… విడాకుల కోసం విన్నపాలు… ఓటిటిలోకి తమిళ రొమాంటిక్ మూవీ

Advertisement

ప్రజెంట్ లో బిల్గే ఒక సక్సెస్‌ఫుల్ లాయర్ అవుతుంది, కాన్ ఆర్కియాలజిస్ట్ అవుతాడు. ఇద్దరూ ఒకరినొకరు మర్చిపోయారని అనుకుంటారు కానీ, ఒక్కసారిగా మళ్లీ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరూ ఒకరి మనసులో మరొకరు వాయిసెస్ వినడం మొదలుపెడతారు! ఇప్పుడు ఒకరి మనసు ఒకరు తెలుసుకుని ఇద్దరూ షాక్ అవుతారు. ఏళ్ల తర్వాత మళ్లీ ఆ చిన్నప్పటి బాండ్ రివైవ్ అవుతుంది.ఇక్కడి నుంచి మొదలవుతుంది అడ్వెంచర్. ఇద్దరూ ఒకరినొకరు మరింత తెలుసుకోవడానికి మీట్ అవుతారు. ఈ ప్రయాణం ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×