BigTV English

OTT Movie : కాబోయే భర్తను వదిలేసి మరో అమ్మాయితో… ఇద్దరమ్మాయిల అరాచకం… ఇండియాలో బ్యాన్ చేసిన మూవీ

OTT Movie : కాబోయే భర్తను వదిలేసి మరో అమ్మాయితో… ఇద్దరమ్మాయిల అరాచకం… ఇండియాలో బ్యాన్ చేసిన మూవీ

OTT Movie : సినిమాలు తీయాలేగాని స్టోరీలకు కొదవ ఉండదు. ఈ భూమి మీద ఒక్కొక్కరిది ఒక అంతులేని కథే. ఎన్నోరకాల స్టోరీలతో ఓటీటీ కూడా దద్దరిల్లిపోతోంది. అయితే కొన్ని సినిమాలను అతిగా చిత్రీకరిస్తుంటారు. వీటిలో హింస, బో*ల్డ్ సీన్స్ మితిమీరి ఉంటాయి. ఇలాంటి సినిమాలను ప్రదర్శించకుండా బ్యాన్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా భారతదేశంలో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రాన్ని బ్యాన్ చేసింది. ఎందుకంటే కంటెంట్ అంత ఘోరంగా ఉంటుంది. ఈ సినిమా పేరు ? స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


స్టోరీలోకి వెళ్తే

అన్‌ఫ్రీడమ్ రెండు వేర్వేరు కథలను చూపిస్తుంది. ఈ రెండు కథలూ ఒకదానికొకటి సంబంధం లేనివి. ఇక ఈ కథల్లో హింస చాలా గ్రాఫిక్‌గా చూపించబడింది. ఫరీద్‌ను హింసించడం, లీలా, సఖీలపై దాడులను చూడటం కష్టంగా ఉంటాయి. చివర్లో ఈ కథలు స్వేచ్ఛ కోసం ఒక ప్రయాణాన్ని చూపిస్తాయి. కానీ సినిమా చాలా హెవీ, డిస్టర్బింగ్‌గా అనిపిస్తుంది.


న్యూయార్క్ కథ: న్యూయార్క్‌లో హుస్సేన్ ఒక మతోన్మాద ముస్లిం. మత తీవ్రవాదాన్ని విమర్శించే లిబరల్ ముస్లిం స్కాలర్ ఫరీద్ రహమానీని కిడ్నాప్ చేసి, అతన్ని చంపాలనే ఉద్దేశ్యంతో ఒక వేర్‌హౌస్‌లో బంధిస్తాడు. హుస్సేన్ గత జీవితంలో హింసాత్మక ఫ్లాష్‌బ్యాక్‌ ఉంటుంది. ఇప్పుడు ఫరీద్, అతని అసిస్టెంట్‌ ను తీవ్రంగా టార్చర్ చేస్తాడు. ఇందులో క్రూసిఫిక్షన్ వంటి దారుణమైన పద్ధతులు ఉంటాయి. ఫరీద్ ను తన విశ్వాసాలను వదులుకోమని హుస్సేన్ ఒత్తిడి చేస్తాడు. అయితే తన సిద్ధాంతాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనని తెగేసి చెప్తాడు ఫరీద్.

న్యూ ఢిల్లీ కథ: లీలా సింగ్ అనే యువతి, తన తండ్రి కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్‌ను తిరస్కరిస్తుంది. ఎందుకంటే ఆమె ఒక లెస్బియన్. ఆమె తన ప్రేమికురాలు సఖీతో జీవితం పంచుకోవాలనుకుంటుంది. లీలా, సఖీని కిడ్నాప్ చేసి, ఆమెతో కలిసి జీవించాలని ప్లాన్ చేస్తుంది. ఈ సమయంలో వీళ్లిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా హద్దులు దాటుతాయి. కానీ లీలా తండ్రి ఈ సంబంధాన్ని అంగీకరించకపోవడంతో పాటూ, లీలా, సఖీని క్రూరంగా శిక్షిస్తాడు.

నెట్‌ఫ్లిక్స్‌లో

‘అన్‌ఫ్రీడమ్’ (Unfreedom), (హిందీ టైటిల్: దాగ్ ఉజాలా) 2014లో రాజ్ అమిత్ కుమార్ దర్శకత్వంలో రూపొందింది. ఫైజ్ అహ్మద్ ఫైజ్ యొక్క “యే దాగ్ దాగ్ ఉజాలా” కవిత నుండి స్ఫూర్తి పొందిన ఈ చిత్రంలో, విక్టర్ బెనర్జీ, ఆదిల్ హుస్సేన్, ప్రీతి గుప్తా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. IMDbలో 5.1/10 రేటింగ్ ను పొందింది.

Read Also : అమ్మాయిలు కన్పిస్తే చాలు అల్లాడిపోయే ఆటగాడు… కోడల్ని కూడా వదలకుండా… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

Related News

OTT Movie : తోబుట్టువులతో ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… కెమెరా ముందే అంతా… డైరెక్టర్ కు చిప్పు దొబ్బిందా భయ్యా

OTT Movie : పెళ్లీడు కూతురున్న తల్లితో స్టార్ హీరో యవ్వారం… ఒంటిపై నూలుపోగు లేకుండా… ఇయర్ ఫోన్స్ డోంట్ మిస్

OTT Movie : కథలు చెప్తూనే పని కానిచ్చే అమ్మాయి… చలికాలంలోనూ చెమటలు పట్టించే సీన్లు… సింగిల్స్ కి మాత్రమే

Param Sundari on OTT: ఓటీటీలోకి జాన్వీ కపూర్ 100 కోట్ల రొమాంటిక్ మూవీ… చూడాలంటే కళ్ళు బైర్లుకమ్మే కండిషన్స్

OTT Movie : ఏం సిరీస్ గురూ… సరస్సులో అమ్మాయి మృతదేహం… ప్రైవేట్ వీడియో లీక్… క్షణక్షణం ఉత్కంఠ, బుర్రబద్దలయ్యే ట్విస్టులు

OTT Movie : 60 కోట్లతో తీస్తే 150 కోట్ల కలెక్షన్ల సునామీ… కళ్ళు చెదిరే విజువల్స్… తెలుగు మూవీనే

OTT Movie : పెళ్లి పేరుతో బలి పశువుగా… ఏ అమ్మాయికీ రాకూడని కష్టం… గ్లోబల్ అవార్డు విన్నింగ్ మూవీ

OTT Movie : కళ్ళు లేని అమ్మాయికి కోరికలు… క్లయింట్స్ చేసే శబ్దాలకు పిచ్చెక్కిపోయే పిల్ల… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Big Stories

×