OTT Movie : రొమాంటిక్ సినిమాలు రకరకాల స్టోరీలతో వస్తుంటాయి. కొన్ని సినిమాలు కామన్ సీన్స్ తో నడుస్తుంటాయి. అయితే మరికొన్ని సినిమాలలో బో*ల్డ్ కంటెంట్ హద్దులు దాటిపోతుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, కాబోయే భర్త చనిపోయాడనుకుని, అతని తండ్రితో సంబంధం పెట్టుకుంటుంది ఓ యువతి. ఆ తరువాత ఈ స్టోరీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ ఫిలిప్పీన్స్ మూవీ ఓటీటీలో వేడి పుట్టిస్తోంది. ఈ సినిమాపేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
స్టోరీలోకి వెళ్తే
అబీ, మైఖేల్ త్వరలోనే పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. మైఖేల్ మిలిటరీలో సైనికుడిగా పనిచేస్తుంటాడు. ఒక ప్రమాదకరమైన ఆపరేషన్‌లో మైఖేల్ చనిపోతాడు. ఈ విషయం తెలిసి అబీ దు:ఖంలో మునిగిపోతుంది. ఆమె ఈ బాధను ఎదుర్కొనే క్రమంలో, మైఖేల్ తండ్రి అయిన రోల్డాన్ నుండి ఓదార్పు పొందుతుంది. మైఖేల్ బతికి ఉంటే, రోల్డాన్ ఆమె భవిష్యత్ మామగారు కావాల్సి ఉంది. అయితే ఈ ఓదార్పు సమయంలో, అబీ, రోల్డాన్ మధ్య ఒక ఊహించని రొమాంటిక్ సంబంధం ఏర్పడుతుంది. ఈ సమయంలో రోల్డాన్ మాజీ ప్రేమికురాలు, వ్యాపార భాగస్వామి అయిన తెరేస్ ఈ సంబంధాన్ని గమనిస్తూ ఉంటుంది. కానీ ఆమె పాత్ర కథలో పరిమితంగానే ఉంటుంది. అదే సమయంలో, అబీపై ఆసక్తి ఉన్న నర్స్ డార్విన్ ఆమె దు:ఖంలో ఉన్నప్పుడు ఆమెను కలవడానికి ప్రయత్నిస్తుంటాడు.
అయితే ఈ సమయంలో మైఖేల్ ఊహించని విధంగా బతికి తిరిగి రావడంతో, అబీ, మైఖేల్, రోల్డాన్ జీవితాలు అస్తవ్యస్తమవుతాయి. మైఖేల్ తిరిగి రావడం వీళ్ళ రొమాంటిక్ జీవితాలు గందరగోళంలో పడతాయి. ఒకరు లేనప్పుడు ఒకరితో ఆమె ఈ పనిలో మునిగిపోతుంది. ఇక ఇది హద్దులు దాటిపోతుంది. ఇప్పుడు అబీ ఎవరో ఒకర్ని ఎంచుకునే పరిస్థితి వస్తుంది. ఈ ట్రయాంగిల్ స్టోరీ క్లైమాక్స్ ఊహించని ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. అబీ, మైఖేల్ ని ఎంచుకుంటుందా ? రోల్డాన్ తో ఉండటానికి ఇష్టపడుతుందా ? ఇద్దరితోనూ ఉంటుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే, ఈ రొమాంటిక్ సినిమాను మిస్ కాకుండా చుడండి.
ఏ ఓటీటీలో ఉందంటే
‘Tuhog’ జిబి సంపెడ్రో దర్శకత్వంలో రూపొందిన ఫిలిప్పీన్స్ రొమాంటిక్ డ్రామా చిత్రం. ఇది 2023 నవంబర్ 3న వివామాక్స్‌లో విడుదలైంది. ఈ చిత్రంలో ఆరన్ విల్లాఫ్లోర్ (మైఖేల్), యాపిల్ డై (అబీ), జోకో డయాజ్ (రోల్డాన్), డైస్సా గార్సియా (తెరేస్), కార్లీన్ అగ్యులర్ (మిలిటరీ డాక్టర్), ఆండ్రియా (రెంగ్) ప్రధాన పాత్రల్లో నటించారు. వివా ఫిల్మ్స్ ఫైవ్ 2 సెవెన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మించింది. 92 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ సినిమా ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది.
Read Also : అందరి ముందే ఆ పని… మనవరాలికి యాంగిల్స్ గురించి నూరి పోసే బామ్మ… ఈ బ్లాక్ కామెడీ ప్యూర్ గా పెద్దలకు మాత్రమే