E-Paper
Advertisement

Vijay Sethupathi upcoming ott : ఈ ఏడాది రెండు సిరీస్ లతో ఓటీటీ ఆడియన్స్ కు విజయ్ సేతుపతి అదిరిపోయే ట్రీట్… ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ ?

Vijay Sethupathi upcoming ott  : ఈ ఏడాది రెండు సిరీస్ లతో ఓటీటీ ఆడియన్స్ కు విజయ్ సేతుపతి అదిరిపోయే ట్రీట్… ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ ?
Advertisement

Vijay Sethupathi upcoming ott : విజయ్ సేతుపతి ఇప్పుడు బిగ్ బాస్ తమిళ సీజన్ 9 యాంకరింగ్ ముగించి, సినిమాలు, సిరీస్‌లపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ ఏడాది అతని ఓటీటీ లైనప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎలాంటి పాత్రనాయినా తనదైన స్టైల్ లో మెప్పించగల నటుడు విజయ్ సేతుపతి. ఇప్పుడు రెండు పెద్ద ప్రాజెక్టులు త్వరలో స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. ఇక ఈ సంవత్సరం విజయ్ సేతుపతి కనిపించనున్న ప్రాజెక్టులు ఏమిటో తెలుసుకుందాం.

1. కట్టాన్

ఇది విజయ్ సేతుపతి నటించి, నిర్మించిన తమిళ వెబ్ సిరీస్. గ్రామీణ యాక్షన్ కథాంశంతో రూపొందుతోంది. ‘కడైసి వివసాయి’ ఫేమస్ దర్శకుడు మణికందన్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ఉండే ఈ సిరీస్ యాక్షన్, ఎమోషన్ మిక్స్‌తో ఉంటుంది. ఇది 2026లో JioHotstarలో స్ట్రీమింగ్ అవుతుంది. ఖచ్చితమైన తేదీ త్వరలో అనౌన్స్ అవుతుంది.

2. అరసన్

Advertisement

వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న తమిళ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘అరసన్’. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో సిలంబరసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇది ‘వడ చెన్నై’ సినిమాకి లింక్ అవుతుంది. అయితే ఈ రెండు చిత్రాలు ఎలా కనెక్ట్ అవుతాయో సినిమా చూస్తే గాని తెలిసే అవకాశం లేదు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది వస్తుంది. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.

3. ట్రైన్

విజయ్ సేతుపతి, నాజర్, శ్రుతి హాసన్, యుగి సేతు, నరైన్, కెఎస్ రవికుమార్, సంపత్ రాజ్, కలైయరసన్, ఇరా దయానంద్, ప్రీతి కరణ్ నటించిన ఈ చిత్రానికి మిస్కిన్ దర్శకత్వం వహించారు. ఆయన కథతో పాటు సంగీతం కూడా అందించనున్నారు. అధికారికంగా విడుదల తేదీని నిర్మాతలు ఇంకా ప్రకటించకపోవడంతో, ట్రైన్ స్టోరీ ఒక మిస్టరీ డ్రామాగా భావిస్తున్నారు.

4. స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్

Advertisement

పూరి జగన్నాధ్ తో కలిసి విజయ్ సేతుపతి స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్ కోసం జతకట్టనున్నారు. ఇది ఒక యాక్షన్ మూవీగా ఉంటుందని తెలుస్తోంది. టబు, సంయుక్త మీనన్ కూడా ఇందులో నటిస్తున్నారు.

5. జైలర్ 2

రజనీకాంత్ ప్రధాన పాత్రలో రాబోయే సీక్వెల్ జైలర్ 2 లో అనేక మంది అతిధి పాత్రలు ఉంటాయి. విజయ్ సేతుపతి కూడా కొద్దిసేపు కనిపిస్తారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది.

6. గాంధీ టాక్స్

ఇది డైలాగ్స్ లేకుండా స్టోరీ చెప్పే యూనిక్ ప్రయోగం. ఇందులో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ నటించారు. కిషోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వం వహించారు. 2026 జనవరి 30 నుంచి ఈ సినిమా థియేటర్లలో అడుగు పెట్టనుంది.

Read Also : ‘డేర్ డెవిల్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… సీజన్ 2 అప్డేట్… ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే ?

Tags

Related News

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

Big Stories

Advertisement
×