“బద్రీనాథ్ రి దుల్హనియా” సినిమాతో సినీరంగప్రవేశం చేసింది.
ఆకాంక్ష సింగ్ కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించింది.
కన్నడలో పైల్వాన్, హిందీ మూవీ రన్ వే 34 వంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకుంది.
ఈ బ్యూటీ మళ్లీ రావా(2017) అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఈ సినిమాలో తన తటనతో మంచి గుర్తింపు పొందింది.
ఆ తర్వాత 2018 లో వచ్చిన హీరో నాని, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన దేవదాస్ సినిమాలో నటించింది.
తెలుగులో అంతగా గుర్తింపు రాకపోయిన బాలీవుడ్ లో వరుస సినిమాలతో సూపర్ క్రేజీ సంపాదించుకుంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా ఎల్లో కలర్ చుడీదార్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ.