E-Paper
Advertisement

Ariyana Glory: పైట లేకుండా వర్మ బ్యూటీ అందాల విందు.. అందరి చూపు దాని మీదనే

Ariyana Glory: పైట లేకుండా వర్మ బ్యూటీ అందాల విందు.. అందరి చూపు దాని మీదనే
Advertisement

అరియనా గ్లోరీ.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Advertisement

యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ వర్మను ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.

Advertisement

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మనే ఈ బ్యూటీని పొగిడేసరికి.. కుర్రాళ్లు ఆగలేదు. ఆమెను ఒక్కసారిగా ట్రెండింగ్ చేసి ఫేమస్ చేశారు.

ఇక కొద్దిగా పేరు రావడంతో ఈ చిన్నది  బిగ్ బాస్ హౌస్ లో వాలిపోయింది. అయితే హౌస్ లో మాత్రం నిజాయితీగా ఆడి టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలబడి మెప్పించింది.

మొదటి నుంచి కూడా అరియనా సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లు అమ్మడు హాట్ హాట్ ఫోటోషూట్లతో అదరగొడుతూ ఉంటుంది.

ఇకపోతే ఈ చక్కనమ్మ ఒకప్పుడు చిక్కి కనిపించేది. కానీ, ఇప్పుడు కొద్దిగా బొద్దుగా మారి కనిపించింది. అయినా కూడా అందాలను అరబోయడంలో మాత్రం ఢోకా లేదు.

తాజాగా పైట లేకుండా ఈ చిన్నది పరువు విందు చేసింది. రమా గ్రీన్ కలర్ లెహంగా ధరించి నడుము అందాలను ఎరగా వేసింది.

అరియనా నడుము మడతలు చూపిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసేలా  ఫోటోలకు ఫోజులిచ్చింది

ఇక ఈ ఫోటోలలో అందరి చూపు అమ్మడి నాభి చుట్టూనే ఉంది.  ఎద అందాలను ఆరబోసినా.. ఆ నాభి వైపే అందరూ చూస్తుండడం విశేషం.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అరియనా ఒకపక్క షోస్ లలో కనిపిస్తూనే అప్పుడప్పుడు  సినిమాల్లో కూడా కనిపిస్తుంది.

Tags

Related News

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Big Stories

Advertisement
×