E-Paper
Advertisement

Actress Hansika: అందాల బ్యూటీ హన్సిక సీక్రెట్ గా.. ఇలా చేస్తుందని మీరు ఊహించరు కూడా.. అదేంటంటే?

Advertisement

Actress Hansika(image credit:insta)

హీరోయిన్ హన్సిక అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన హన్సిక.. ఇప్పుడు ఓ ఛానల్ నిర్వహిస్తున్న ప్రముఖ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

Advertisement

Actress Hansika(image credit:insta)

ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన హన్సిక చీరకట్టుకు యూత్ ఫిదా కావాల్సిందే. ముంబాయికి చెందిన హన్సిక, వ్యాపారవేత్త సొహైల్ కతూరియాను 2022 డిసెంబర్ 4న వివాహమాడారు.

Advertisement

Actress Hansika(image credit:insta)

పెళ్ళైనా తన అందంలో ఏ లోటూ లేదనే అంటుంటారు హన్సిక అభిమానులు. అందుకే డ్యాన్స్ షో నిర్వాహకులు, అదేపనిగా హన్సికను సెలెక్ట్ చేశారని చెప్పవచ్చు. తాజాగా హన్సిక మిలమిల మెరిసే చీరలో జిగేల్ మనేలా మెరిసింది.

Actress Hansika(image credit:insta)

ఆ ఫోటోలను తన ఇన్ స్టా పేజీ ద్వారా అభిమానులకు పరిచయం చేసింది హన్సిక. ఈ ఫోటోలలో హన్సిక మెడలోని హారం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని ఫాలోవర్స్ తెగ కామెంట్ చేస్తున్నారు.

Actress Hansika(image credit:insta)

అలాగే కంటి చూపులతో బంధిస్తా అనే రీతిలో హన్సిక లుక్స్ ఉన్నాయని, హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన సమయం కంటే, ఇప్పుడే ఆమె అందం మరింత రెట్టింపైందని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

హన్సిక గురించి ఎవరికీ ఒక విషయం ఉంది. అదేంటంటే కేవలం నటన పరంగానే కాకుండా మానవత్వం ఉన్న మనిషిగా కూడా ఈ హీరోయిన్ ను మెచ్చుకోవాల్సిందే.

Actress Hansika(image credit:insta)

తన ప్రతి పుట్టిన రోజుకీ ఒక అనాథ బిడ్డను దత్తత తీసుకుని హన్సిక ఆదరించడం అలవాటుగా మార్చుకుందట. అలా ఈమె దత్తత తీసుకున్న పిల్లల సంఖ్య ఇప్పటికి 20కి పైగానే ఉంటుందని తెలుస్తోంది. అందానికి అందంతో పాటు, మంచి మనసు గల హీరోయిన్ గా నిరూపించుకున్న హన్సికను అభినందించాల్సిందే కదా ఫ్రెండ్స్.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×