BigTV English

Hebah Patel: చీరలో ‘హెబ్బా’ అబ్బా అనిపించిందిగా.. ఏముంది గురూ, రెండు కళ్లు చాలడం లేదు

Hebah Patel: చీరలో ‘హెబ్బా’ అబ్బా అనిపించిందిగా.. ఏముంది గురూ, రెండు కళ్లు చాలడం లేదు

Hebah Patel Latest Photos: ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా పేరు సంపాదించుకోవాలంటే దానికి ఎంతో అదృష్టం ఉండాలి. అదీ అతి తక్కువ కాలంలోనే మంచి స్టార్‌డమ్ తెచ్చుకోవాలంటే లక్కుతో పాటు హిట్‌లు కూడా కావాలి.


లేకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలాంటి కష్టమే అందాల ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌కి వచ్చింది.


మొదటిగా మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చింది. ‘అలా ఎలా’ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా క్రేజ్ అందించలేకపోయింది.

ఆ తర్వాత ‘కుమారి 21ఎఫ్’ మూవీ చేసింది. ఇందులో రాజ్ తరుణ్‌కి జోడీగా నటించిన ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన రెస్పాన్స్‌ని అందుకుంది. ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. కానీ అవేవి ఆమెకు పెద్ద స్టార్డమ్‌ అందించలేదు.

దాదాపు ఆరేడు సినిమాలు చేసింది. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్‌లు చేయడం మొదలుపెట్టింది. అలా ఓ వైపు సినిమా, మరో వైపు సిరీస్‌లతో అదరగొడుతుంది. ఇంకోవైపు సోషల్ మీడియాలో వరుస ఫొటోలు షేర్ చేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంటుంది.

ఇందులో భాగంగానే తాజాగా మరికొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నాయి.

Related News

Sree Mukhi: కొంటె చూపులతో ఆకట్టుకుంటున్న శ్రీ ముఖి.. ఈ యాంగిల్ కూడా ఉందా?

Avika gor: అవికా గోర్ పెళ్లి ఫోటోలు వైరల్.. రెండు కళ్ళు చాలడం లేదు భయ్యా!

Janhvi kapoor: అందాలతోనే హీట్ పెంచేసిన జాన్వీ.. ఇలా కూడా ప్రమోట్ చేస్తారా?

Jacqueline Fernandez: రెడ్ డ్రెస్ లో ఘాటు మిర్చీలా హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న జాక్వెలిన్!

Kajal Aggarwal: కాటుక కళ్ళతో మరోసారి ఆకట్టుకుంటున్న కాజల్ అగర్వాల్!

Sree Mukhi: పరికిణీలో యువత హృదయాలు దోచుకుంటున్న శ్రీముఖి…

Poonam Bajwa: మరోసారి రెచ్చిపోయిన పూనమ్‌ భజ్వా.. షాట్‌ డ్రెస్‌లో హాట్‌ షో..

Krithi Shetty: వామ్మో ఈ ఫోజులేంటి కృతి శెట్టి.. కుర్రాళ్ళు ఏమైపోవాలి!

Big Stories

×